NewsOrbit

Tag : latest today ap politics news updates

రాజ‌కీయాలు

‘జగన్ కు రోజులు దగ్గర పడ్డాయి’

Mahesh
అమరావతి: ఏపీ రాజధాని మార్పుపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకే మూడు రాజధానుల అంశాన్ని వైసీపీ తెరపైకి తెచ్చిందని ఆయన ఆరోపించారు. మంగళవారం...
టాప్ స్టోరీస్

సచివాలయానికి సీఎం జగన్.. భద్రత కట్టుదిట్టం

Mahesh
అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రైతుల ఆందోళన కొనసాగుతున్న వేళ.. సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మంగళవారం సచివాలయంకు రానున్నారు. దీంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సచివాలయంలో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్...
టాప్ స్టోరీస్

జగన్ పై మోహన్ బాబుకు ఎందుకు అలక?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు వైసీపీలోనే ఉంటారా? లేక బీజేపీలో చేరుతారా ? ఇప్పుడు ఇదే అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. మోహన్...
టాప్ స్టోరీస్

రైతుల మహాధర్నాకు పోలీసు అడ్డంకులు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు 21వ రోజుకు చేరాయి. మందడంలో మహాధర్నాకు పోలీసులు అడ్డుకున్నారు. సిఎం సచివాలయానికి వస్తున్నారంటూ గ్రామంలో పోలీసులు...
న్యూస్

‘అమరావతిపై పార్లమెంట్‌లో గట్టిగా పోరాడుతాం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని అమరావతి అంశంపై పార్లమెంట్‌లో గట్టిగా పోరాడతామని టిడిపి పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ అమరావతి ప్రాంత రైతులకు హామీ ఇచ్చారు. రాజధానిని అమరావతి నుంచి తరలించాలన్న ఏపీ...
న్యూస్

వైసిపి కార్యకర్తలపై రోజా కేసు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) చిత్తూరు: వైసిపి ఎమ్మెల్యే ఆర్‌కె రోజా సొంత పార్టీ కార్యకర్తలపైనే కేసు నమోదు చేయించారు.రోజా కారును అడ్డుకుని దాడి చేశారని ఆమె అనుచరులు పోలీసులు ఫిర్యాదు చేయగా 37మందిపై కేసు...
టాప్ స్టోరీస్

బీజేపీలోకి మోహన్‌బాబు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు కుటుంబం వైసీపీని వీడి త్వరలోనే బీజేపీ కండువా కప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది. సోమవారం మోహన్ బాబు కుటుంబ సమేతంగా ప్రధాని నరేంద్ర...
రాజ‌కీయాలు

‘మోదీ ఆ పని చేస్తే బిజెపిలోకి ఖాయం’

sharma somaraju
( న్యూస్ ఆర్బిట్ డెస్క్) అనంతపురం: టిడిపి నేత, మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డి మరో సారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిక కశ్మీర్‌ను భారత్‌లో కలిపితే బిజెపిలో చేరేందుకు తాను సిద్ధమని గతంలోనే...
రాజ‌కీయాలు

‘జగన్ ద్విపాత్రిభినయం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: రాజధాని విషయంలో సిఎం జగన్మోహనరెడ్డి వ్యవహరిస్తున్న తీరును సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరో సారి తీవ్ర స్థాయిలో విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకప్పుడు విశాఖ...
న్యూస్

రాజధాని ఎఫెక్ట్:గుంటూరులో విద్యాసంస్థల బంద్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గుంటూరు: విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో సోమవారం విద్యాసంస్థల బంద్ నిర్వహించాయి. రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి జెఎసి   పిలుపు మేరకు నేతలు బస్టాండ్ సెంటర్...
టాప్ స్టోరీస్

జగన్ నిర్ణయం కరెక్ట్ కాదు: కత్తి మహేష్

Mahesh
అమరావతి: ఏపీలో అమ్మ ఒడి పథకానికి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరిగా లేదని.. చంద్రబాబు ప్రభుత్వ బాటలోనే జగన్...
టాప్ స్టోరీస్

అమరావతిపై పట్టుపట్టనున్న బిజెపి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో స్పష్టమైన వైఖరి తీసుకున్న బిజెపి రాష్ట్ర నాయకత్వం ఈ విషయంలో మరింత ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.    సిఎం జగన్ మూడు రాజధానుల...
టాప్ స్టోరీస్

రాజధాని రైతుల భారీ ప్రదర్శన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళన సోమవారం 20వ రోజుకు చేరింది. తుళ్ళూరు నుండి పదివేల మంది రైతులు, మహిళలు, యువకులతో మందడం...
రాజ‌కీయాలు

వైసిపి ఎమ్మెల్యే రోజాకు పార్టీ శ్రేణుల షాక్

sharma somaraju
చిత్తూరు: నగరి నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే ఆర్‌కె రోజాకు ఆ పార్టీ నేతల నుండి చేతు అనుభవం ఎదురైంది. కెబిఆర్ పురం గ్రామంలోకి ఎమ్మెల్యే రోజా రాకుండా నేతలు అడ్డుకున్నారు. గ్రామ సచివాలయ భవన...
టాప్ స్టోరీస్

‘మూడు రాజధానులకు సిపిఎం వ్యతిరేకం’

sharma somaraju
అమరావతి:మూడు రాజధానుల ప్రతిపాదన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికీ ఇష్టం లేదనీ, రాష్ట్ర భవిష్యత్తుకు ఇది చేటు తెస్తుందనీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. మందడంలో రైతుల ఆందోళనకు సిపిఎం నేతలు మద్దతు తెలుపుతూ...
టాప్ స్టోరీస్

హైపవర్ కమిటీ భేటీ వాయిదా!

Mahesh
అమరావతి: రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) ఇచ్చిన నివేదికలపై చర్చించేందుకు సోమవారం జరగాల్సిన హైపవర్ కమిటీ భేటీ వాయిదా పడింది. కొందరు మంత్రులు అందుబాటులో లేకపోవడతో ఈ భేటీని...
రాజ‌కీయాలు

సీఎం నవ్యాంధ్ర ద్రోహిగా మిగిలిపోతారు

Mahesh
అమరావతి: రాజకీయ,వ్యక్తిగత కక్షతో సీఎం వైఎస్ జగన్ అమరావతి గొంతునులిమేస్తున్నాడని ఏపీ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఆరోపించారు. రాజధాని అభివృద్ధి కోసం అమరావతి రైతులు భూములు ఇచ్చారని, జగన్ రాజధాని...
టాప్ స్టోరీస్

కిషన్‌జీ న్యాయం చేయండి:అమరావతి రైతుల మొర

sharma somaraju
అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని పలువురు అమరావతి ప్రాంత రైతులు కలిసి విజ్ఞప్తి చేశారు. సికిందరాబాద్ పద్మారావు నగర్‌లో కిషన్...
రాజ‌కీయాలు

బిజెపి గూటికి యామినీ శర్మ

sharma somaraju
అమరావతి:: టిడిపి మాజీ నేత సాదినేని యామిని శర్మ కాషాయం కండువా కప్పుకున్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమక్షంలో ఆమె బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. కడప జిల్లాలో పర్యటిస్తున్న షెకావత్ ఆమెకు...
టాప్ స్టోరీస్

రైతుల కాళ్లు పట్టుకున్న పోలీసులు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతిలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. శనివారం మందడంలో బంద్ సందర్భంగా రైతులు, పోలీసులు మధ్య ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పోలీసుల పట్ల కఠినంగా వ్యవహరించాలని రాజధాని గ్రామాల రైతులు...
న్యూస్

ఈ నెల 7లోపు రిజర్వేషన్లు ఖరారు చేయండి

Mahesh
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి జనవరి ఏడులోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల...
న్యూస్

రైతులపై సీఎంకు ఎందుకంత కక్ష?: నారా లోకేష్

Mahesh
అమరావతి: రైతులపై సీఎం జగన్ కి అంత కక్ష ఎందుకో అర్థం కావడం లేదని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. అర్ధరాత్రి రైతుల ఇళ్ల మీదకి పోలీసులను పంపి భయభ్రాంతులకు గురిచేసి ఏమి...
రాజ‌కీయాలు

సీఎం జగన్ మాట తప్పరా?

Mahesh
విజయవాడ: సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా విమర్శలు దాడి చేస్తున్నారు. ‘ సీఎం జగన్ గారు మాట తప్పరా? అది ఆయనకు వారసత్వంగా వచ్చిన స్వభావమా?అసలు ఆ...
న్యూస్

‘మహిళలపై ఏమిటీ పోలీసుల దాష్టీకం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతిలో శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న మహిళలపై పోలీసులు ప్రతాపం చూపించడం దారణమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మందడం గ్రామంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న...
టాప్ స్టోరీస్

‘కోర్టు విచారణకు హజరుకావాల్సిందే!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో జగన్,విజయసాయిరెడ్డి కోర్టుకు తప్పకుండా హాజరు కావాలని హైదరాబాద్ సిబిఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ఏ 1, ఏ2 నిందితులు ప్రతి శుక్రవారం...
రాజ‌కీయాలు

‘నా భార్య పేరన 5ఎకరాలు చూపిస్తే..’!

sharma somaraju
అమరావతి: మంగళగిరి రూరల్ మండలం నీరుకొండ గ్రామంలో తన భార్య పేరు మీద అయిదు ఎకరాలు ఉన్నట్లు ఎవరైనా రుజువు చేస్తే ఆ అయిదు ఎకరాలను వారికి రాసి ఇవ్వడంతో పాటు ఎమ్మెల్యే పదవికి...
న్యూస్

‘ఐఏఎస్‌లు జర జాగ్రత్త!’

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ప్రస్తుత వైసిపి ప్రభుత్వంలో ఐఏఎస్‌లు జాగ్రత్తగా ఉండాలని టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హితవు పలికారు. వైఎస్ హయాంలో జగన్, విజయసాయిరెడ్డి మాటలు విని...
రాజ‌కీయాలు

వైసిపి పాలనపై యనమల ఫైర్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విజయవాడ: టిడిపి హయాంలో ఏపికి ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేస్తే దాన్ని వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత సర్వనాశనం చేశారని టిడిపి నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు...
రాజ‌కీయాలు

రాజధానిపై పెద్దలు మాట వినండి

Mahesh
అమరావతి: అమరావతిని తరలించాలన్న దురాలోచన మానుకోవాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రకటనపై వర్ల రామయ్య ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ‘‘ ముఖ్యమంత్రి గారు.....
టాప్ స్టోరీస్

అమరావతిలో అభివృద్ధి కనిపించట్లేదా?

Mahesh
అమరావతి: రాజధాని అనేది కొంతమంది కోసం కాదని, రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మందిదని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఉండే రైతులంతా ముందుకు రావాలని, రాజధాని కోసం...
టాప్ స్టోరీస్

రైతుల నమ్మకాన్ని చంద్రబాబు వమ్ము చేయరు 

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి రైతుల నమ్మకాన్ని చంద్రబాబు వమ్ము చేయరని నారా భువనేశ్వరి అన్నారు. బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు, భువనేశ్వరి రాజధాని గ్రామాల్లో పర్యటించారు. ఎర్రబాలెం గ్రామంలో రైతుల దీక్షలో కూర్చుని...
టాప్ స్టోరీస్

రాజధాని గ్రామాల్లో సతీసమేతంగా చంద్రబాబు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్)  అమరావతి:  టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా  రాజధాని గ్రామం ఎర్రబాలెంకు చేరుకున్నారు. సతీమణి భువనేశ్వరి, టిడిపి నేతలతో కలిసి అక్కడకు చేరుకున్న చంద్రబాబు మూడు రాజధానుల ప్రకటనకు...
రాజ‌కీయాలు

ముగిసిన దేవినేని ఉమ దీక్ష

Mahesh
అమరావతి: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ చేపట్టిన ఒకరోజు దీక్ష ముగిసింది. అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు దేవినేని ఉమ దీక్షను విరమింపజేశారు....
టాప్ స్టోరీస్

మా నియోజకవర్గాన్ని కర్ణాటకలో కలిపేయండి: టీడీపీ నేత

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు గత రెండు వారాలుగా ఆందోళనలు చేస్తున్న వేళ.. రాయలసీమ నేతలు కొత్త డిమాండ్లను తెరపైకి తెస్తున్నారు. ఇటీవలే వైసీపీ ఎమ్మెల్యే...
టాప్ స్టోరీస్

‘దుర్గమ్మే వారికి జ్ఞానోదయం కల్గించాలి’

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి, మంత్రిమండలికి దుర్గమ్మతల్లే జ్ఞానోదయం కల్గించాలని వేడుకున్నట్లు టిడిపి అధినేత చంద్రబాబు తెలిపారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సతీమణి భువనేశ్వరితో కలిసి విజయవాడలోని ఇంద్రకీలాద్రికి చేరుకుని దుర్గమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ...
రాజ‌కీయాలు

‘టిడిపిలో ఉన్నామనే కక్షసాధింపు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అనంతపురం: తాము టిడిపిలో ఉన్నామన్న కక్షతోనే ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని టిడిపి నేత, తాడిపర్తి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకరరెడ్డి ఆరోపించారు. దివాకర్ ట్రావెల్స్ బస్సులను మరో సారి రవాణా...
న్యూస్

విద్యార్థులపై లాఠీఛార్జి చేస్తారా?

Mahesh
అమరావతి: ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. స్కాలర్ షిప్ లు, ఫీజు రీయింబర్స్ మెంట్ కోరుతూ...
టాప్ స్టోరీస్

పవన్‌ రాజధాని పర్యటనలో ఉద్రిక్తత

Mahesh
అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజధాని పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు మంగళవారం కృష్ణయపాలెం నుంచి మందడం వెళ్తున్న సమయంలో పవన్‌ను పోలీసులు...
టాప్ స్టోరీస్

రైతుల ఆందోళనకు బాబే కారణం: టీడీపీ ఎమ్మెల్యే

Mahesh
అమరావతి: రాజధాని రైతుల ఆందోళనకు చంద్రబాబే కారణమని గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి ఆరోపించారు. తన నియోజకవర్గ అభివృద్ధి విషయమై మాట్లాడేందుకే సీఎం జగన్ ని కలిశానని చెప్పారు. సోమవారం సీఎం జగన్...
టాప్ స్టోరీస్

పూలింగ్‌ విధానంలో భూములు వెనక్కి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి ప్రాంత రైతుల నుంచి భూములు ఎవరూ లాక్కోవడం లేదని ఏపీ పంచాయితీ రాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. రైతులకు ప్రభుత్వం చెల్లించే కౌలు మొత్తంతో...
న్యూస్

విశాఖ మెట్రో ఫైనాన్షియల్ బిడ్ రద్దు

Mahesh
అమరావతి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం మెట్రో ఫైనాన్షియల్ బిడ్ రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాత టెండర్లని రద్దు చేసి, కొత్తగా టెండర్లు పిలవాలని నిర్ణయించింది. నూతన...
రాజ‌కీయాలు

వైసీపీలోకి మరో టీడీపీ ఎమ్మెల్యే!?

Mahesh
అమరావతి: తెలుగుదేశం పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి వైసీపీలో చేరడానికి రంగం సిద్ధమైంది. సోమవారం సీఎం జగన్‌తో టీడీపీ ఎమ్మెల్యే భేటీ అయ్యారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గుంటూరు పశ్చిమ...
టాప్ స్టోరీస్

అమరావతి రైతులకు బెయిల్

Mahesh
అమరావతి: రాజధాని రైతులపై అక్రమ కేసులు పెట్టిన పోలీసులపై మంగళగిరి జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాపై దాడి చేశారన్న అభియోగంతో రాజధాని ప్రాంతానికి చెందిన కొందరు రైతులు పోలీసులు అరెస్టు చేసిన సంగతి...
రాజ‌కీయాలు

విశాఖ ఉత్సవ్ లో పాల్గొన్న సీఎం

Mahesh
విశాఖపట్నం: ఏపీకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ ప్రతిపాదనలు చేసిన అనంతరం తొలిసారి విశాఖ పర్యటనకు వచ్చిన సీఎం జగన్ కు ఘనస్వాగతం లభించింది. కైలలాసగిరిలో, వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్ లో సుమారు రూ.1200 కోట్ల రూపాయలతో...
టాప్ స్టోరీస్

తెలుగు భాషపై టీడీపీకే ప్రేమ ఉందా ?

Mahesh
అమరావతి : తమ ప్రభుత్వం తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తోందంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. భావితరాలకు మంచి జరగాలనే ఆలోచనతోనే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు....
రాజ‌కీయాలు

‘వారికి పదవులే ముఖ్యమా’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి నుండి రాజధానిని విశాఖ తరలిస్తున్నా ఈ ప్రాంతానికి చెందిన వైసిపి ప్రజా ప్రతినిధులు నోరు మెదపకపోవడంపై టిడిపి విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని ట్విట్టర్ వేదికగా...
టాప్ స్టోరీస్

‘క్యాపిటల్’ కేబినెట్ భేటీ

sharma somaraju
అమరావతి: ఏపీ రాజధానిపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించేందుకు ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. కేబినెట్ సమావేశానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తే...
టాప్ స్టోరీస్

‘న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవు’

sharma somaraju
కర్నూలు: ఏ రాష్ట్రానికైనా రాజధాని ఒక్కటే ఉంటుందనీ, న్యాయ రాజధాని, పరిపాలనా రాజధాని అన్న పేర్లు గతంలో ఏక్కడా వినలేదనీ బిజెపి నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చిన వైసిపి...
టాప్ స్టోరీస్

కడపపై వరాల వాన.. ఇదేనా అభివృద్ధి వికేంద్రీకరణ!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత మూడు రోజులుగా తన సొంత జిల్లా అయిన కడపలో పర్యటించి వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని కోల్పోయినపుడు ఎవరూ...