NewsOrbit

Tag : latest TSRTC news

టాప్ స్టోరీస్

కార్మికులతో కెసిఆర్ ఆత్మీయ సమావేశం

sharma somaraju
హైదరాబాద్: ఆర్‌టిసి జెఎసి ఆధ్వర్యంలో తమ డిమాండ్‌ల సాధనకు కార్మికులు 52 రోజుల పాటు సమ్మె చేసినా ఫలితం లేకపోవడంతో చివరకు వారంతట వారే బేషరతుగా విధుల్లో చేరే విధంగా చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్...
టాప్ స్టోరీస్

డిపోలకు ఆర్టీసీ కార్మికులు.. ఎక్కడికక్కడ అరెస్టులు

Mahesh
హైదరాబాద్: సమ్మె విరమించి, విధుల్లోకి చేరేందుకు డిపోలకు వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులను పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెల్లవారుజూము నుంచే విధుల్లో చేరేందుకు కార్మికులు పెద్ద ఎత్తున...
టాప్ స్టోరీస్

కార్మికులు ఓడిపోలేదు.. ప్రభుత్వం గెలవలేదు!

Mahesh
హైదరాబాద్: సమస్యల పరిష్కారం కోసం గత 52 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. రేపటి నుంచి కార్మికులందరూ విధుల్లో చేరాలని జేఏసీ నేతలు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు...
టాప్ స్టోరీస్

రవాణా ప్రైవేటీకరణ నిషిద్ధమా: హైకోర్టు ప్రశ్న

sharma somaraju
హైదరాబాద్: రాష్ట్రంలో బస్సు రూట్లను ప్రైవేటీకరించాలన్న క్యాబినెట్ తీర్మానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌)పై హైకోర్టులో మంగళవారం ప్రారంభమైన విచారణ రేపటికి వాయిదా పడింది. ఆర్‌టిసి, ప్రైవేటు రవాణా వ్యవస్థలను సమాంతరంగా...
టాప్ స్టోరీస్

దీక్షలు ఓవైపు.. ఆందోళనలు మరోవైపు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ని పక్కన పెట్టినా… తమ ఆందోళనల విషయంలో మాత్రం కార్మికులు వెనక్కి తగ్గట్లేదు. సమ్మెలో భాగంగా నిరాహార దీక్షలు చేపట్టారు. శనివారం ఆర్టీసీ జేఏసీ...
టాప్ స్టోరీస్

తెలంగాణలో ఆర్టీసీ కథ ముగిసినట్లేనా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ ఉంటుందా ? ఆర్టీసీ భవితవ్యం ఏమిటి ? మిగతా సగమైనా ఉంటుందా? అది కూడా ప్రైవేటు పరమవుతుందా ? మిగతా 5000 బస్సుల స్థానంలోనూ ప్రైవేటుకు పర్మిట్లు...
టాప్ స్టోరీస్

డెడ్‌లైన్ ముగిసింది.. నెక్ట్స్ ఏంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉద్యోగాల్లో చేరేందుకు ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం విధించిన గడువు మంగళవారం అర్ధరాత్రితో ముగిసింది. ప్రభుత్వ డెడ్‌లైన్ ను ఆర్టీసీ ఉద్యోగులు పట్టించుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 360 మంది...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ మూసివేత ఈజీ కాదు.. డెడ్‌లైన్లకు భయపడం!

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీని మూసేయాలనుకుంటే కేంద్రం అనుమతి తప్పనిసరి అని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో అఖిలపక్ష నాయకులతో జేఏసీ నేతల సమావేశం జరిగింది. అనంతరం జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీలో...