NewsOrbit

Tag : latest TSRTC strike news

టాప్ స్టోరీస్

గవర్నర్ తో కేసీఆర్ భేటీ వెనుక మతలబ్ ఏంటి?

Mahesh
హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. కొత్త రెవెన్యూ చట్టం, ఆర్టీసీ ప్రైవేటీకరణ, అసెంబ్లీ సమావేశాలు సహా పలు అంశాలపై గవర్నర్‌తో సీఎం కేసీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ సమ్మె  వ్యవహారం,...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై కేసీఆర్ నిర్ణయమేంటి ?

Mahesh
హైదరాబాద్: ఎలాంటి ఆంక్షలు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే బేషరతుగా సమ్మె విరమిస్తామన్న ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ప్రగతి భవన్ లో ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు....
టాప్ స్టోరీస్

ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకుంటారా ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) షరతుల్లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామన్న జేఏసీ ప్రకటనతో తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను కరుణిస్తుందా ? తిరిగి విధుల్లో చేర్చుకొనేందుకు సమ్మతిస్తుందా ? ప్రభుత్వం ఆర్టీసీపై ఎలాంటి...
టాప్ స్టోరీస్

రెండు వారాల్లో సమస్య పరిష్కరించండి: హైకోర్టు

sharma somaraju
హైదరాబాద్: ఆర్‌టిసి కార్మికుల సమస్యను రెండు వారాల్లో పరిష్కరించాలని కార్మిక శాఖ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశించింది. ఆర్‌టిసి కార్మికుల సమ్మెపై హైకోర్టులో విచారణ ముగిసింది. ‘మాకు కొన్ని పరిమితులున్నాయి, పరిధి దాటి ముందుకెళ్లలేం, ప్రభుత్వానికి...
టాప్ స్టోరీస్

తెలంగాణలో బస్సు రోకో!

sharma somaraju
హైదరాబాద్: ఆర్‌టిసి కార్మికుల జెఎసి శనివారం తలపెట్టిన బస్ రోకో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌టిసి సమ్మె 43వ రోజుకు చేరుకున్నది. బస్సు రోకో నిర్వహించాలన్న ఆర్‌టిసి జెఎసి పిలుపు...
టాప్ స్టోరీస్

మెట్టు దిగిన కార్మికులు.. మరి చర్చల మాటేమిటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ సమ్మె విషయంలో కార్మికులు ఓ మెట్టు దిగారు. విలీనం అంశాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే, మిగతా అంశాలపై చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం...
టాప్ స్టోరీస్

ఓ మెట్టు దిగిన ఆర్టీసీ జేఏసీ!

Mahesh
హైదరాబాద్: నెల రోజులకు పైగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఎట్టకేలకు ఓ మెట్టు దిగారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి...
టాప్ స్టోరీస్

ట్యాంక్‌బండ్‌పై హైటెన్షన్

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ‘చలో ట్యాంక్‌బండ్‌’ కార్యక్రమం శనివారం ఉద్రిక్తతలకు దారి తీసింది. నిరవధిక సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు బారికేడ్లను పడగొట్టి ఒక్కసారిగా ట్యాంక్‌బండ్‌ వైపు దూసుకు వచ్చారు. సీఎం డౌన్‌ …...
టాప్ స్టోరీస్

9 గంటలు కాదు.. 9 నిమిషాలు చాలు!

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ సమస్య పరిష్కారం కోసం తమతో తొమ్మిది నిమిషాలు చర్చిస్తే చాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు సమర్పించిన నివేదికలపై హైకోర్టు ఆగ్రహం...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ ప్రైవేటీకరణకే కేసీఆర్ మొగ్గు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విధుల్లో చేరేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువుకు ఆర్టీసీ కార్మికుల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో ప్రభుత్వం కీలక ప్రకటన దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 5,100 ప్రైవేట్ బస్సులను తీసుకొస్తున్నట్టు...
టాప్ స్టోరీస్

తెలంగాణలో ఆర్టీసీ కథ ముగిసినట్లేనా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ ఉంటుందా ? ఆర్టీసీ భవితవ్యం ఏమిటి ? మిగతా సగమైనా ఉంటుందా? అది కూడా ప్రైవేటు పరమవుతుందా ? మిగతా 5000 బస్సుల స్థానంలోనూ ప్రైవేటుకు పర్మిట్లు...
టాప్ స్టోరీస్

తాత్కాలిక డ్రైవర్, కండక్టర్ల ధర్నా

sharma somaraju
మహేశ్వరం: డిపో మేనేజర్ వేధిస్తున్నారంటూ మహేశ్వరం డిపో వద్ద ఉదయం నుండి తాత్కాలిక కార్మికులు ధర్నా చేపట్టారు. డిపో నుండి ఒక్క బస్సు కూడా బయటకు వెళ్ళకుండా  భైటాయించి ఆందోళన చేశారు.  రోజుకు 1750 రూపాయలు చొప్పున...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై కేసీఆర్ తుది నిర్ణయం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ అంశమే ప్రధాన ఎజెండాగా శనివారం తెలంగాణ కేబినెట్  భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆర్టీసీలో సమూల...