NewsOrbit

Tag : latest ycp politics

రాజ‌కీయాలు

నందిగామలో జేఏసీ నేతలపై కేసు నమోదు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: కృష్ణా జిల్లా నందిగామలో బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ పై దాడి చేశారన్న అభియోగంపై 12 మంది అమరావతి జేఎసి నాయకులపై సెక్షన్ 3 కింద కేసు...
టాప్ స్టోరీస్

నారావారి పల్లెలో ఉద్రిక్తత

Mahesh
చంద్రగిరి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్వగ్రామం అయిన చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆదివారం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్...
టాప్ స్టోరీస్

రాజధాని గ్రామాల్లో రైతుల మహాప్రదర్శన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు 43వ రోజుకు చేరాయి. అమరావతి పరిరక్షణ సమితి (జెఏసి) పిలుపు మేరకు తుళ్లూరు నుండి మందడం వరకూ...
టాప్ స్టోరీస్

‘దోపిడీ కోసమే రాజధాని తరలింపు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీరుపై బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాజధాని తరలింపు విశాఖపై ప్రేమతో కాదనీ, భూదందా కోసమే జగన్ ఆత్రమనీ కన్నా...
టాప్ స్టోరీస్

మండలి రద్దుకు చకచకా అడుగులు:కేంద్రానికి తీర్మానం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపి శాసనమండలి రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం చకచక అడుగులు వేస్తోంది. కౌన్సిల్‌ను రద్దు చేస్తూ ఆంధ్రపదేశ్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. ముందుగా నిన్న రాత్రి...
టాప్ స్టోరీస్

‘శాసనమండలి రద్దు అంత త్వరగా జరగదు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: శాసనమండలి రద్దు చేయాలన్నా, పునరుద్దరించాలన్నా చాలా తతంగం ఉంటుందనీ, ఏపి శాసనమండలి రద్దుకు ప్రభుత్వం తీర్మానం ఆమోదించి కేంద్రానికి  పంపినా అంత తొందరగా రద్దు కాదనీ టిడిపి రాజ్యసభ...
టాప్ స్టోరీస్

శాసనమండలికి మంగళం పాడతారా!?

sharma somaraju
అమరావతి: ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వని శాసనమండలి అనవసరని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో సహా అధికార పక్ష సభ్యులు అభిప్రాయపడ్డారు. సోమవారం సభలో శాసనమండలి కొనసాగించాలా వద్దా అన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించాలని నిర్ణయించారు. అసెంబ్లీ...
టాప్ స్టోరీస్

అసెంబ్లీలో గందరగోళం: టిడిపి సభ్యులపై సిఎం ఆగ్రహం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపి అసెంబ్లీలో మాటల యుద్ధం కొనసాగుతోంది. మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా టిడిపి సభ్యులు ‘జై అమరావతి, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాలి’ అంటూ నినాదాలు...
టాప్ స్టోరీస్

‘ఎంపీకే ఇలా జరిగితే మరి సామన్యుడి పరిస్థితి?’

Mahesh
గుంటూరు: శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులే తమపై దురుసుగా ప్రవర్తించారని తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా అరెస్టయిన ఎంపీ గల్లాకు మంగళగిరి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మంగళవారం...
బిగ్ స్టోరీ

రాజధాని తరలింపులో తదుపరి ఏమిటి!

Siva Prasad
నవ్యాంద్ర రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నం తరలించేందుకు కంకణం కట్టుకున్న వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వం ఆ ప్రయత్నంలో శాసనసభ మజిలీ దాటింది. 175 మంది సభ్యుల సభలో 151 మంది ఎమ్మెల్యేలు...
టాప్ స్టోరీస్

శాసనమండలి రద్దు చేసే యోచనలో వైసిపి?!

Mahesh
అమరావతి: మూడు రాజధానుల బిల్లుని ఆమోదింప చేసుకోవాలని పట్టుదలగా ఉన్న సీఎం జగన్.. సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? శాసనమండలిని రద్దు చేయనున్నారా? ఇప్పుడీ ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి. ఏపీ శాననమండలిని రద్దు చేసే...
టాప్ స్టోరీస్

పార్టీ పోరాడుతుంది: కేంద్రం జోక్యం చేసుకోదు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపి మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని చెబుతున్న బిజెపి నేతలు ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని వెల్లడిస్తున్నారు. పార్టీ పరంగా వైసిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము...
టాప్ స్టోరీస్

టీడీపీ ఎంపీ గల్లాకు బెయిల్!

Mahesh
గుంటూరు: అసెంబ్లీ ముట్టడి సందర్భంగా అరెస్ట్ అయి.. మంగళవారం తెల్లవారుజామున గుంటూరు సబ్ జైలుకు తరలించబడిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు బెయిల్ మంజూరు అయింది. మంగళగిరి మేజిస్ట్రేట్ కోర్టులో జయదేవ్ తరఫు...
టాప్ స్టోరీస్

మండలిలో వైసిపి సర్కార్‌కు షాక్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: శాసనమండలిలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రూల్ 71 కింద టిడిపి ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చకు మండలి చైర్మన్ రూలింగ్ ఇచ్చారు. రూల్ 71 కింద బిల్లును తిరస్కరించే అధికారం...
టాప్ స్టోరీస్

అమరావతి రైతుల ఆందోళనలు ఉధృతం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనపై సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రైతులు ఆందోళనలు మరింత ఉధృతం చేస్తున్నారు. రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళన...
టాప్ స్టోరీస్

వైసీపీ ఎమ్మెల్యేకి నందమూరి రామకృష్ణ వార్నింగ్

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) టీడీపీ అధినేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్లు...
రాజ‌కీయాలు

‘రాష్ట్ర మహిళా కమిషన్ నిద్రపోతున్నదా!?’

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి ఆందోళనల నేపథ్యంలో మహిళలపై పోలీసుల లాఠీ ఛార్జ్, అరెస్ట్ లను రాష్ట్ర మహిళ కమిషన్ పట్టించుకోకపోవడాన్ని  బి జె పి మహిళా నేత సాదినేని యామిని తీవ్రంగా తప్పు పట్టారు....
టాప్ స్టోరీస్

హైవేల దిగ్బంధం..టిడిపి నేతల హౌస్ అరెస్టు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్ అమరావతి: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలకు పొలిటికల్ జెఎసి చేపట్టిన జాతీయ రహదారుల దిగ్బంధంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గుంటూరు, కృష్ణా జిల్లాలో...
టాప్ స్టోరీస్

‘బోస్టన్ రిపోర్టు ఒక చెత్త కాగితం:విశ్వసనీయతే లేదు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: బోస్టన్ గ్రూపు నివేదిక ఒక చెత్త కాగితం, దానికి విశ్వసనీయత లేదని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు.  మూడు రాజధానుల వ్యవహారంపై బోస్టన్ గ్రూపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు...
రాజ‌కీయాలు

‘టిడిపివి కుట్ర రాజకీయాలు’

sharma somaraju
అమరావతి: అమరావతిలో బినామీ పేర్లతో కొనుగోలు చేసిన భూములకు విలువ పడిపోతుందన్న భయంతో టిడిపి కుట్ర రాజకీయాలు చేస్తోందని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని ప్రాంతాలను అభివృద్ధి...
టాప్ స్టోరీస్

ఉగ్రరూపం దాల్చిన రాజధాని పోరాటం!

Mahesh
అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతిలో వెల్లువెత్తుతున్న నిరసనలు నేటితో ఏడో రోజుకు చేరాయి. అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలు మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తున్నారు. రైతులు, ప్రజలు నల్లదుస్తులు ధరించి...
న్యూస్

మూడు రాజధానులపై కాంగ్రెస్ మాటేంటి?

Mahesh
అమరావతి: ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపై కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తెలిపారు. సోమవారం కేవీపీ మీడియాతో మాట్లాడుతూ  పార్టీ నిర్ణయం తప్ప తమకు...
రాజ‌కీయాలు

అమరావతిలో పర్యటించనున్న చంద్రబాబు

Mahesh
అమరావతి:  రాజధాని ప్రాంతంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పర్యటించున్నారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ తుళ్లూరులో రైతులు మహాధర్నాకు దిగి వినూత్న రీతుల్లో నిరసన తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. రైతులు చేస్తున్న దీక్షకు...
టాప్ స్టోరీస్

పంచాయతీ వైసిపి రంగు చెరిపివేత:వెలగపూడిలో ఉద్రిక్తం

sharma somaraju
అమరావతి: మూడు రాజధానుల ప్రకటనపై రాజధాని అమరావతి ప్రాంతం అట్టుడుకుతోంది. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వరుసగా నాల్గవ రోజు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. శనివారం వెలగపూడి గ్రామంలో పంచాయతీ కార్యాలయ భవనానికి ఉన్న...
టాప్ స్టోరీస్

నా విందు.. నా ఇష్టం..

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఢిల్లీలో ఎంపీలు, కేంద్ర మంత్రులకు ఇచ్చిన విందుపై తాను ఎవరికీ వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం రాత్రి...
టాప్ స్టోరీస్

ప్రకాశం తమ్ముళ్లను బాబు ఆపుకోగలరా?

sharma somaraju
అమరావతి: ప్రకాశం జిల్లాకు చెందిన టిడిపి ఎమ్మెల్యేలను అధికార పార్టీలో చేర్చుకునేందుకు ముగ్గురు మంత్రులు పావులు కదుపుతున్నట్లు తెలుస్తున్నది. టిడిపికి ఉన్న 23మంది ఎమ్మెల్యేలలో కనీసం అరడజను మంది ఎమ్మెల్యేలను దూరం చేస్తే అసెంబ్లీలో...
టాప్ స్టోరీస్

‘ఇది విధ్వంసక ప్రభుత్వం’

sharma somaraju
కర్నూలు: ఇది ప్రజా ప్రయోజనాలు కాపాడే ప్రభుత్వం కాదనీ, విధ్వంసక ప్రభుత్వమని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. కర్నూలులో సోమవారం జరిగిన టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో జగన్ నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వాన్ని తీవ్ర...
టాప్ స్టోరీస్

దేవుని విగ్రహానికి వైసీపీ జెండా!

Mahesh
అమరావతి: ఏపీలో అధికార వైసీపీ రంగుల పిచ్చి పరాకాష్ఠకు చేరింది. జాతీయ జెండాకు, గాంధీ విగ్రహం దిమ్మెకు, పంచాయతీ ఆఫీసులకు రంగులు వేయగా.. తాజాగా దేవుని విగ్రహానికి కూడా ఆపార్టీ జెండానే వేశారు. విజయనగరం...
టాప్ స్టోరీస్

వేడెక్కుతున్న గన్నవరం రాజకీయం

sharma somaraju
అమరావతి: కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు హాట్‌హాట్‌గా మారుతున్నాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసిపిలో చేరుతున్న తరుణంలో ఆ నియోజకవర్గ పార్టీ  ఇన్‌చార్జిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు బుధవారం పరోక్షంగా వంశీపై తీవ్ర...
టాప్ స్టోరీస్

పెట్టుబడులకు భరోసా చట్టం?

sharma somaraju
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టే విదేశీ పెట్టుబడిదారులకు భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక నూతన చట్టం తీసుకురావాలన్న యోచన చేస్తున్నదట. ఈ విషయాన్ని మింట్ ఇంగ్లీష్ మ్యాగజైన్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్...