NewsOrbit

Tag : latest ycp politics news

న్యూస్

‘రైతు కన్నీరు రాష్ట్రానికి క్షేమం కాదు’

sharma somaraju
అమరావతి: రైతుల కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని టాలీవుడ్ నటుడు శివకృష్ణ అన్నారు. రాజధాని కోసం మందడం గ్రామంలోని రైతులు చేస్తున్న దీక్ష శిబిరాన్ని ఆదివారం అయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా...
రాజ‌కీయాలు

సొంత పార్టీ ఎమ్మెల్యేల వ్యతిరేకత బయటపడిందిగా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రవేశపెట్టిన మండలి రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించిన వైసిపి ఎమ్మెల్యేలు  ఎంత మంది టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. 20మంది ఎమ్మెల్యేలా?...
టాప్ స్టోరీస్

మండలి రద్దుకు జై కొట్టిన జనసేన ఎమ్మెల్యే!

Mahesh
అమరావతి: వైసీపీ ప్రభుత్వానికి జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి జై కొట్టారు. సోమవారం అసెంబ్లీలో ఏపీ శాసన మండలి రద్దుపై సీఎం జగన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి రాపాక మద్దతు ప్రకటించారు. అధికార,...
టాప్ స్టోరీస్

మండలి రద్దుకు కేంద్రం సహకరిస్తుందా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో శాసనమండలి రద్దు అంశం కాక రేపుతోంది. అసెంబ్లీ సాక్షిగా శాసన మండలి రద్దుకి సీఎం జగన్‌ సంకేతాలు ఇచ్చారు. వికేంద్రీకరణ, సీఆర్డీఏ కీలక బిల్లుల తిరస్కరణతో అసహనంతో రగిలిపోతున్న...
టాప్ స్టోరీస్

జనసేనలో చర్చించే పరిస్థితి లేదు: రాపాక

Mahesh
అమరావతి: జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ అధిష్ఠానం తనను అడిగే పరిస్థితి, తాను చెప్పే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. శనివారం మంగళగిరిలో జరిగిన...
రాజ‌కీయాలు

చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత

Mahesh
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ముళ్ల కంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి లోకేష్‌ బయటకు వస్తే అరెస్ట్‌...
టాప్ స్టోరీస్

పవన్ నిర్ణయంతో నాకేంటి సంబంధం?

Mahesh
అమరావతి: జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై పవన్ కల్యాణ్ నిర్ణయంతో తనకు సంబంధం లేదన్నారు. పవన్ ఇంట్లోనే రెండు అభిప్రాయాలు ఉన్నప్పుడు.. పార్టీలో రెండు...
టాప్ స్టోరీస్

‘రాజధానితో మూడు ముక్కలాటనా!?’

sharma somaraju
అమరావతి: రాజధాని అంటే ఏదో ఒక ఆఫీసు కట్టడం కాదనీ, భవిష్యత్తును తీర్చిదిద్దేదే రాజధాని అనీ టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు.మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో  మాట్లాడుతూ ఏపి రాజధాని ఏదని ఎవరైనా...
రాజ‌కీయాలు

‘టిడిపివి కుట్ర రాజకీయాలు’

sharma somaraju
అమరావతి: అమరావతిలో బినామీ పేర్లతో కొనుగోలు చేసిన భూములకు విలువ పడిపోతుందన్న భయంతో టిడిపి కుట్ర రాజకీయాలు చేస్తోందని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని ప్రాంతాలను అభివృద్ధి...
టాప్ స్టోరీస్

బుగ్గన నేతృత్వంలో హైపవర్ కమిటీ

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి ప్రణాళికకై ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి నేతృత్వంలో 16 మంది సభ్యులతో హైపవర్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది....
టాప్ స్టోరీస్

గ్రాండ్ వెల్కమ్‌కు విశాఖ రెడీ!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ ప్రకటన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విశాఖనగరంలో నేడు అడుగుపెట్టనున్నారు. ఈ సందర్భంగా జగన్‌కు భారీగా స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విశాఖ విమానాశ్రయం...
రాజ‌కీయాలు

మౌనదీక్షకు కూర్చున్న కన్నా

Mahesh
అమరావతి: రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మౌన దీక్ష చేపట్టారు. ఉద్ధండరాయునిపాలెంలో రాజధాని కోసం ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలోనే ఆయన మౌన...
టాప్ స్టోరీస్

ఉగ్రరూపం దాల్చిన రాజధాని పోరాటం!

Mahesh
అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతిలో వెల్లువెత్తుతున్న నిరసనలు నేటితో ఏడో రోజుకు చేరాయి. అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలు మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తున్నారు. రైతులు, ప్రజలు నల్లదుస్తులు ధరించి...
టాప్ స్టోరీస్

‘గృహ నిర్మాణాల ‘రివర్స్‌’తో రూ.150 కోట్లు ఆదా’

sharma somaraju
అమరావతి: గత ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఆరవ రోజు అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఇళ్ల నిర్మాణాలపై జరిగిన చర్చలో...
రాజ‌కీయాలు

‘టిడిపికి ‘హోదా’పై మాట్లాడే అర్హత లేదు’

sharma somaraju
అమరావతి: ప్రత్యేక హోదా, విభజన హామీల గురించి మాట్లాడే అర్హత టిడిపికి లేదని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం సమస్యలపై టిడిపి సభ్యులు అనగాని సత్యప్రసాద్,...
రాజ‌కీయాలు

మంత్రి కొడాలిపై ఫిర్యాదు

sharma somaraju
అమరావతి: పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిపై మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో టిడిపి నేతలు ఫిర్యాదు చేశారు. టిడిపి అధినేత చంద్రబాబుపై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారనీ, ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలనీ...
రాజ‌కీయాలు

‘రాష్ట్రంలో ఏకపక్ష పాలన’

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో ఏకపక్ష మరీ చెప్పాలంటే ఏకవ్యక్తి పాలన సాగుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. జగన్మోహనరెడ్డి ప్రభుత్వ ఆరు నెలల పాలనపై ఆయన స్పందన తెలియజేశారు. జగన్ ఆరు నెలల పాలన ప్రజలకు...
టాప్ స్టోరీస్

‘జనాన్ని ముంచే సిఎం’

sharma somaraju
అమరావతి: జగన్మోహనరెడ్డి ప్రభుత్వ ఆరు నెలల పాలనపై ‘మంచి సిఎం కాదు-జనాన్ని ముంచే సిఎం’ అంటూ టిడిపి ఒక చిన్న పుస్తకం విడుదల చేసింది. ఇచ్చిన పథకాలకన్నా రద్దు చేసిన పథకాలే ఎక్కువ, మాట...
టాప్ స్టోరీస్

‘పాలన చేతకాకపోతే సలహాలు తీసుకోవాలి’

sharma somaraju
అమరావతి: పరిపాలన చేతకాకపోతే సలహాలు తీసుకోవాలి కానీ అహంకారంతో ప్రజల నెత్తిన అప్పుల భారం పెడితే ఎలా అని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆరు నెలల కాలంలో వైఎస్ జగన్మోహనరెడ్డి...
టాప్ స్టోరీస్

బొత్స వ్యాఖ్యలపై రాజకీయ దుమారం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిపై చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఏపీలో నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశంపై వివాదం జరగ్గా.. ఇప్పుడు రాజధానిని...
టాప్ స్టోరీస్

అంతుబట్టని పవన్ కల్యాణ్  స్క్రిప్టు

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహం ఏమిటన్నది అంతుపట్టడం లేదు. ఇటీవల ఆయన దేశ రాజధాని ఢిల్లీ వెళ్లివచ్చిన దగ్గరనుంచీ ఈ అంశంపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి....
రాజ‌కీయాలు

‘మంచి’ కాదు ‘ముంచుతున్న’ సిఎం:బాబు

sharma somaraju
  అమరావతి: ఆరు నెలల్లో ‘మంచి’ ముఖ్యమంత్రి అనిపించుకుంటానన్న జగన్ అయిదు నెలల్లోనే రాష్ట్రాన్ని ‘ముంచుతున్న’ ముఖ్యమంత్రిగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. అందుకు పత్రికా కథనాలే...
న్యూస్

‘వారి వైఖరిలో మార్పు రావాలి’

sharma somaraju
రాజమండ్రి: ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు చేసే ఆందోళనలకు అధికార పక్షం వివరణలు ఇవ్వాలే తప్ప వారిపై విరుచుకుపడి వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిది కాదని సీనియర్ నేత, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు....
టాప్ స్టోరీస్

ఎమ్మెల్యేగానే వంశీకి ఆహ్వానం ఉందా!?

sharma somaraju
అమరావతి: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజాగా చేసిన ప్రకటన ఏపి రాజకీయాలలో  చర్చనీయాంశమవుతోంది. తాను వైసిపిలో చేరాలని నిర్ణయించుకున్న మాట వాస్తవమేననీ, ఎమ్మెల్యేగా మాత్రం కొనసాగుతాననీ వంశీ తాజాగా వెల్లడించారు. అయితే ముఖ్యమంత్రి,...
టాప్ స్టోరీస్

జగన్‌తో సహా బాబుపైనా సుజనా విమర్శలు

sharma somaraju
అమరావతి: బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఒక పక్క వైసిపి అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, మరో పక్క టిడిపి అధినేత చంద్రబాబులపైనా విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో పలు...
టాప్ స్టోరీస్

కోరి తెచ్చుకున్న వ్యక్తికి బదిలీ ఎందుకు?

Mahesh
విశాఖపట్నం: ఏపీ సీఎస్ గా కోరి తెచ్చుకున్న ఎల్వీ సుబమణ్యంను ఎందుకు బదిలీ చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయనను తప్పించారంటే..ఏవో తప్పులు జరిగినట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. విశాఖలో...
రాజ‌కీయాలు

సీఎస్ ను ఎందుకు బదిలీ చేశారు?

Mahesh
అమరావతి: ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను ప్రభుత్వం బదిలీ చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సుబ్రహ్మణ్యం బదిలీ వ్యవహరంపై ప్రతిపక్ష టీడీపీ.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్...
టాప్ స్టోరీస్

మీడియా సంకెళ్ల జీవో జారీ!

Siva Prasad
మీడియాకు సంకెళ్లు వేసే జీవోను వైఎస్  జగన్మోగన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది. మాట వినని మీడియాపై కేసులు వేసేందుకు తన తండ్రి వైఎస్ఆర్  హయాంలో తెచ్చిన ఒక జీవోకు మార్పులు చేసి కొత్త...