Lavanya Tripathi: మూడు కోట్లకి మోసపోయిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి !
Lavanya Tripathi: హీరోయిన్ లావణ్య త్రిపాఠి అందరికీ సుపరిచితురాలే. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ సొట్ట బుగ్గల సుందరి చేసిన సినిమాలు తక్కువ అయినా గాని.. చేసిన ప్రతి సినిమాలో తనకంటూ మంచి మార్కులు...