టాప్ స్టోరీస్లోక్సభలో మహిళా ఎంపీలపై దాడి!?MaheshNovember 25, 2019November 25, 2019 by MaheshNovember 25, 2019November 25, 2019న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలపై లోక్ సభలో గందరగోళం నెలకొనడంతో ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలను లోక్ సభ నుంచి బలవంతంగా బయటకి పంపించారు. ఈ సందర్భంగా మహిళా ఎంపీలను కూడా మార్షల్స్ లాక్కెళ్లారు....