Chiranjeevi: ఆ ఫైట్ చూసి.. చిరు ముసలివాడైపోయాడు అంటూ దారుణంగా ట్రోలింగ్!
Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్‘ సినిమా ట్రైలర్ బుధవారం నాడు రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ రిలీజ్ కావడమే ఆలస్యం.. మెగా ఫ్యామిలీ అంటే పడని కొంతమంది గాడ్ ఫాదర్ సినిమా, చిరంజీవిపై...