లస్ట్ స్టోరీస్ తెరకెక్కించను: సందీప్
అర్జున్ రెడ్డితో తెలుగులో.. కబీర్ సింగ్‌తో బాలీవుడ్లో మంచి పేరు సంపాదించుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఓ వెబ్‌సిరీస్‌ను డైరెక్ట్ చేస్తారని వార్తలు వినిపించాయి. బాలీవుడ్ నిర్మాత రోనీ స్కూనీవాలా తెలుగులో లస్ట్...