Madhuranagarilo September 15th Episode: సంయుక్త అవమానిస్తుండగా రాధ కోసం నిలబడిన ధనుంజయ…కృష్ణాష్టమి వేడుకలకు దూరంగా మధుర!
Madhuranagarilo September 15th Episode: ఒరేయ్ మనవడా అలాగే ఉండు రా నేనే నిన్ను రెడీ చేస్తాను అని వాళ్ళ తాతయ్య రెడీ చేస్తూ ఉంటాడు. ఇంతలో రాధా మా నాన్నకి పరిచయం చేస్తాను...