Maganti Babu Sons: ఓ మాజీ ఎంపీ/ మాజీ మంత్రి – ఇద్దరు కొడుకులు..! మరణాల వెనుక మిస్టరీ ఇదే..!?
Maganti Babu Sons: మాగంటి రవీంద్రనాథ్ చౌదరి.. ఈ పేరు మొన్న చనిపోయిన మాగంటి బాబు కుమారుడిది కాదు.. మాగంటి బాబు తండ్రిది.. ఆ పేరు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక చరిత్ర. రాష్ట్ర రాజకీయాల్లో...