చంద్రబాబుపై మరో సారి కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కొడాలి నాని
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో మారు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కొడాలి నాని. సోమవారం నాని మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహించే అర్హతే చంద్రబాబుకు లేదని...