NewsOrbit

Tag : maharashtra cm

Featured న్యూస్ బిగ్ స్టోరీ

డ్రగ్స్ కేసులో సీఎం కొడుకు..!? బీజేపీ చేతిలో పదునైన కత్తి..!!

Srinivas Manem
బీజేపీ అంటే అంతే ఎవర్నీ వదలదు..! వ్యూహం వేసి తొక్కేస్తుంది. అనుకుంటే అందలం ఎక్కేస్తుంది. బాణాలను వదుల్తుంది.., ఎక్కడోచోట.., ఏదో బాణానికి చిక్కి బలవ్వాల్సిందే..!! అందుకు కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మార్పులు ఉదాహరణలు..!!...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఉద్దవ్ కు అంత కంగారు ఏమిటో..?రాజస్థాన్ తతంగం పూర్తి అవ్వనీ..!!

sharma somaraju
మహారాష్ట్ర సీ ఎం ఉద్దవ్ థాకరే తెగ కంగారు పడిపోతున్నారు. తన ప్రభుత్వాన్ని దమ్ముంటే కూల్చాలంటూ బీజేపీకి సవాల్ చేస్తున్నారు. బిజెపి ఏదో మధ్యప్రదేశ్, కర్ణాటక, ప్రస్తుతం రాజస్థాన్ వంటి రాష్ట్రలలో ఎదో తమ...
టాప్ స్టోరీస్

మహా ముఖ్యమంత్రికి కరోనా ఎఫెక్ట్…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) నిన్నటి వరకు మనతో సన్నిహితంగా తిరిగిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వస్తే చాలు ఎవరికైనా చెమటలు పట్టడం ఖాయం. తమకు నిత్యం టీలు అందించిన వ్యక్తికి కరోనా...
టాప్ స్టోరీస్

పవార్‌ను ముగ్గులోకి దింపేందుకు మోదీ విఫలయత్నం!

Siva Prasad
సుప్రియా సూలేకు ప్రధాని మోదీ కేంద్ర మంత్రి పదవి ఇస్తామన్నారు: పవార్  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) పూనే: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనతో కలిసి పని చేద్దామని ప్రతిపాదించినట్లు ఎన్‌సిపి నేత శరద్ పవార్...
టాప్ స్టోరీస్

ఫేక్ న్యూస్: సుప్రియా సూలే, ఠాక్రే సోదరి కోడలా ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రేకి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేకి కుటుంబం పరంగా సంబంధాలు ఉన్నాయా ? సుప్రియా సూలే భర్త సదానంద్ బాల్ ఠాక్రేకి...
టాప్ స్టోరీస్

ఉద్ధవ్ బలపరీక్ష.. అజిత్‌ వ్యూహమేంటి ?

Mahesh
ముంబై: మహారాష్ట్రలో కొలువుదీరిన ‘మహా వికాస్ అఘాడీ’ ప్రభుత్వం శనివారం విశ్వాస పరీక్ష ఎదర్కోనుంది. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఉద్దవ్ థాక్రే నేడు బలపరీక్షకు సిద్దమయ్యారు. మధ్యాహ్నం రెండు గంటలకు మహారాష్ట్ర అసెంబ్లీ...
టాప్ స్టోరీస్

మహారాష్ట్ర సిఎం పీఠంపై ఉద్ధవ్

sharma somaraju
ముంబయి: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. శివాజీ మైదానంలో గురువారం సాయంత్రం 6:40 గంటలకు గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఆయనతో  ప్రమాణం చేయించారు. ఠాక్రే కుటుంబం...
టాప్ స్టోరీస్

‘మహా’ పోస్టర్లు.. బాల్ ఠాక్రేతో ఇందిరా గాంధీ!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో ‘మహా వికాస్ అఘాడీ’ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఆసక్తికర పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లలో శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రేతో పాటు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఫొటోలను...
Right Side Videos టాప్ స్టోరీస్

‘మహా’ సీఎంపై కమల్ మాట!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్ర ముఖ్యమంత్రిపై ‘ఆకలి రాజ్యం’ సినిమాలో కమల్‌హాసన్‌ చెప్పిన డైలాగ్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. 1981లో విడుదలైన ఆకలిరాజ్యం సినిమాలో కమల్‌హాసన్‌ ఓ ఇంటర్వ్యూకు వెళ్తాడు....
టాప్ స్టోరీస్

కొత్త ప్రభుత్వంలో ‘పవార్’ కు ‘పవర్’ ఇస్తారా ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) క్షణక్షణం మలుపులు తిరిగిన మహారాష్ట్ర రాజకీయాలు తుది దశకు చేరాయి. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పాటైన ‘మహా వికాస్‌ అఘాడీ’కూటమి అధికారాన్ని చేపట్టనుంది. రేపు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్‌...
టాప్ స్టోరీస్

మహారాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా కాళిదాస్

Mahesh
ముంబై: మహారాష్ట్ర ప్రొటెం స్పీకర్ గా బీజేపీ ఎమ్మెల్యే కాళిదాస్ కొలంబ్కర్ నియమితులయ్యారు. ఆయనతో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం స్వీకారం చేయించనున్నారు....
టాప్ స్టోరీస్

‘మహా’ మలుపు.. అజిత్ పవార్ రాజీనామా!

Mahesh
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తన పదవికి రాజీనామా చేశారు. రేపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో అజిత్ పవార్ రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రమాణస్వీకారం చేసిన మూడు...
టాప్ స్టోరీస్

రేపే మహారాష్ట్ర బలపరీక్ష!

Mahesh
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీలో బుధవారం(నవంబర్ 27) బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఫడ్నవీస్ ప్రభుత్వం రేపు సాయంత్రం 5 గంటలకు ఓపెన్ బ్యాలెట్ ద్వారా బలాన్ని నిరూపించుకోవాలని ఆదేశించింది. బల పరీక్ష...
టాప్ స్టోరీస్

‘మహా’ స్పీకర్ ఎన్నికలో మతలబు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ మహారాష్ట్ర డ్రామాలో ఇప్పుడు మరో అంశం వచ్చి చేరింది. విశ్వాసపరీక్షకు ఎంత సమయం ఇవ్వాలన్న విషయంలో అభిప్రాయబేధాలు ఉన్నాయిగానీ అసలు విశ్వాసపరీక్ష జరగాలా వద్దా అన్న విషయంలో రెండు...
టాప్ స్టోరీస్

‘ఎన్సీపీలోనే ఉన్నా.. పవారే మా నాయకుడు’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలను రాత్రికి రాత్రే మార్చేసిన ఎన్సీపీ నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చారు. తాను ఎన్సీపీలోనే ఉన్నానని.. ఇకముందు కూడా అదే పార్టీలో...
టాప్ స్టోరీస్

మహారాష్ట్రలో రిసార్ట్ పాలిటిక్స్!

Mahesh
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయడంతో మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సీఎం దేవంద్ర ఫడ్నవీస్ బలనిరూపణ ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న వేళ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్...
టాప్ స్టోరీస్

ఆదివారమే సుప్రీం ‘మహా’ విచారణ!

sharma somaraju
న్యూ ఢిల్లీ: మహారాష్ట్రలో ఫడ్నవీస్ ప్రభుత్వ ఏర్పాటును సవాల్ చేస్తూ శివసేన, ఎన్ సి పి, కాంగ్రెస్ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ పై ఆదివారం ఉదయం విచారణ జరపాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది....
టాప్ స్టోరీస్

‘గవర్నరా.. అమిత్ షా తరపు కిరాయి మనిషా’!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: మహారాష్ట్రలో తెల్లారేసరికి  సీను మారిపోయి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో దిగ్భ్రాంతికి గురయిన కాంగ్రెస్ పార్టీ తర్వాత తేరుకుని బిజెపిపై ఎదురుదాడికి దిగింది. మహారాష్ట్ర గవర్నర్ భగత్...
టాప్ స్టోరీస్

ముంబైపై పట్టుకోసం కుట్ర చేశారు: బిజెపి

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: మహారాష్ట్ర పరిణామాలపై బిజిపి అధికారికంగా నోరు విప్పింది. దేశ ఆర్ధిక రాజధాని ముంబైపై పట్టుకోసం కుట్ర పన్నారని ఎన్‌సిపి – కాంగ్రెస్‌పై బిజెపి ఆరోపణ చేసింది. కేంద్రమంత్రి రవిశంకర్...
టాప్ స్టోరీస్

మెజారిటీ మాదే:శరద్ పవార్

sharma somaraju
ముంబాయి: బిజెపి ప్రభుత్వం అసెంబ్లీలో బలం నిరూపించుకోలేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేలు పేర్కొన్నారు. మహారాష్ట్రలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో శివసేన  నేత...
టాప్ స్టోరీస్

‘మహా’ ఆంతర్నాటకం ఎలా సాగిందంటే..!

Siva Prasad
న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ముంబై: మహారాష్ట్రలో బిజెపి నాయకత్వం రాత్రికి రాత్రి చక్రం తిప్పినట్లు పైకి కనబడుతున్నా నిజానికి అమిత్ షా చాలా రోజులనుంచీ తెర వెనుక నాటకం ఆడిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేది...
టాప్ స్టోరీస్

ఎన్‌సిపి నుండి అజిత్ పవార్‌ బహిష్కరణ

sharma somaraju
ముంబాయి: మహారాష్ట్ర డిప్యూటి సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సీనియర్ నేత అజిత్ పవార్‌ను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) బహిష్కరించింది. పార్టీ నిర్ణయాన్ని దిక్కరించి బిజెపితో చెతులు కలపడంతో ఆయనను పార్టీ నుండి...
టాప్ స్టోరీస్

‘మహా’ ట్విస్ట్:ఫడ్నవీస్ సిఎం

sharma somaraju
  ముంబాయి: మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుందని అందరూ భావిస్తుండగా రాత్రికి రాత్రి జరిగిన అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో బిజెపి శాసనసభాపక్ష నేత,...
టాప్ స్టోరీస్

మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ ప్రతిష్ఠంభనకు తెరపడింది. మహారాష్ట్ర సీఎంగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ మేరకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. శుక్రవారం సాయంత్రం...
టాప్ స్టోరీస్

‘మహా’ సస్పెన్స్.. ప్రకటన ఎప్పుడు ?

Mahesh
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరింది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటుపై ఈ రోజు తుది ప్రకటన చేసే అవకాశం ఉంది. శివసేనకు సీఎం పదవిని ఇచ్చేందుకు...
టాప్ స్టోరీస్

శివసేన పనైపోయింది, ఇక ఎన్‌సిపి వంతు!

Siva Prasad
న్యూఢిల్లీ/ముంబై: మహారాష్ట్రలో రాజకీయం చాలా మలుపులు తిరుగుతోంది. మద్దతు కూడగట్టుకునే విషయంలో శివసేనకు మరింత సమయం ఇచ్చేందుకు నిరాకరించిన గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ, శాసనసభలో మూడవ పెద్ద పార్టీ అయిన ఎన్‌సిపిని ప్రభుత్వం...
టాప్ స్టోరీస్

జైపూర్‌లో మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల విహారం!

Siva Prasad
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటులో నెలకొన్న అనిచ్ఛితి పార్టీలకు కంగారు పుట్టిస్తున్నది. శాసనసభ్యులను రక్షించుకోవడం వారికి పెద్ద పనైపోయింది. మొన్నటి ఎన్నికలలో బిజెపి తర్వాత రెండవ పెద్ద పార్టీగా అవతరించిన శివసేన నాయకత్వం పార్టీ...
టాప్ స్టోరీస్

ప్రభుత్వ ఏర్పాటుపై వీడని చిక్కుముడి!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో ఫ్రభుత్వం ఏర్పాటుపై ఇంకా ఉత్కంఠ తొలగలేదు. సీఎం పదవి ఎవరు చేపడతారన్నదానిపై బీజేపీ, శివసేన పార్టీల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. 50-50 ఫార్ములాకు కట్టుబడి తమకు కూడా సీఎం పదవి...
టాప్ స్టోరీస్

బిజెపి శాసనసభాపక్షనేతగా ఫడ్నవీస్

sharma somaraju
ముంబాయి: మహారాష్ట్ర బిజెపి శాసనసభాపక్ష నేతగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మరో సారి ఎన్నికయ్యారు. విధాన్ భవన్‌లో బుధవారం జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన 105మంది బిజెపి ఎమ్మెల్యేలు ఫడ్నవీస్‌ను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా...
టాప్ స్టోరీస్

ఎన్నికల వేళ ఫ‌డ్నవీస్‌కు చుక్కెదురు!

Mahesh
న్యూఢిల్లీ: మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరాష్ట్ర సీఎం దేవేంద్ర ఫ‌డ్నవీస్‌కు సుప్రీంకోర్టు జ‌ల‌క్ ఇచ్చింది. 2014 ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడ‌విట్‌లో తనపై పెండింగ్​లో ఉన్న రెండు క్రిమినల్​ కేసులను వెల్లడించలేదని దాఖలైన...
టాప్ స్టోరీస్

సిఎం గారూ, ఇంద ఆరు రూపాయలు

Siva Prasad
 మహారాష్ట్రలో ఓ ఉల్లి రైతు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఆరు రూపాయలు పంపించాడు. అంతకు ముందు మరో రైతు ప్రధానమంత్రికి 1064 రూపాయలు పంపించాడు. ఈ రైతులకు డబ్బు ఎక్కువయిందనుకుంటున్నారా? కాదు. ఏం చేయాలో...