NewsOrbit

Tag : maharashtra latest news

బిగ్ స్టోరీ

భీమా కోరేగావ్ కేసును కబ్జా చేసిన కేంద్రం!

Siva Prasad
భీమా కోరేగావ్ కేసులో ఖైదులో ఉన్న హక్కుల కార్యకర్తలు: పై వరుస ఎడమ నుంచి: సుధీర్ దవాలే, సురేంద్ర గాడ్లింగ్, మహేష్ రౌత్. మధ్య వరుస: షోమా సేన్, వెర్నాన్ గంజాల్వెస్, వరవర రావు....
టాప్ స్టోరీస్

‘మహా’ మంత్రులకు శాఖలు:అజిత్ పవార్‌కు ఆర్థికశాఖ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ముంబాయి : మహారాష్ట్రలో అందరూ ఊహించినట్లుగానే డిప్యూటి సిఎం అజిత్‌ పవార్‌కు కీలకమైన ఆర్థిక శాఖను కట్టబెట్టారు సిఎం ఉద్దవ్ ఠాక్రే. మహా వికాస్ అఘాడి ప్రభుత్వంలో మంత్రులకు ఎట్టకేలకు...
టాప్ స్టోరీస్

‘మహా’ కేబినెట్ విస్తరణ

Mahesh
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సోమవారం మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలతో కూడిన ‘మహా వికాస్ అఘాడి’ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి ఉద్ధవ్ థాకరే సారథ్యాన్ని వహిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం...
టాప్ స్టోరీస్

అజిత్ కు ఆర్థిక.. జయంత్ కు డిప్యూటీ సీఎం?

Mahesh
ముంబై: ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ కు ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీకి మద్దతు ఇచ్చి.. దేవేంద్ర ఫడ్నవీస్ మూడు...
రాజ‌కీయాలు

‘మోదీ ప్రతిపాదనను తిరస్కరించా’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో ఎస్సీపీ, బీజేపీ కలిసి పని చేద్దామని ప్రధాని మోదీ ప్రతిపాదించిన మాట వాస్తవమేనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. అయితే, తాను దాన్ని తిరస్కరించానని చెప్పారు. “మనిద్దరి...
టాప్ స్టోరీస్

బలపరీక్షకు ఉద్ధవ్ సిద్ధం!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో కొలువుదీరిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతృత్వంలో ‘మహావికాస్ ఆఘాడీ’ సంకీర్ణ సర్కారు శనివారం బలపరీక్షను ఎదుర్కోనుంది. ఈ బలపరీక్ష శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగే అవకాశం ఉంది. డిసెంబర్...
టాప్ స్టోరీస్

మహారాష్ట్ర సిఎం పీఠంపై ఉద్ధవ్

sharma somaraju
ముంబయి: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. శివాజీ మైదానంలో గురువారం సాయంత్రం 6:40 గంటలకు గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఆయనతో  ప్రమాణం చేయించారు. ఠాక్రే కుటుంబం...
టాప్ స్టోరీస్

‘మహా’లో ఒక్కటే.. ఏపీలో ఐదు!

Mahesh
విజయవాడ: మహారాష్ట్ర రాజకీయాలపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం పదవి ఒక్కరికే ఇచ్చారని.. అక్కడ రాజకీయాలు అలా ఉన్నాయని వ్యాఖ్యానించారు.  గురువారం విజయవాడ...
న్యూస్

సామ్నా బాధ్యతలకు ఉద్దవ్ విరామం

sharma somaraju
ముంబాయి: శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్ననేపథ్యంలో కీలక బాధ్యతల నుండి తప్పుకున్నారు.శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకుడి బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రిగా...
టాప్ స్టోరీస్

‘మహా’ సభ్యుల ప్రమాణస్వీకారం అరుదైనది!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ముంబై: మహారాష్ట్ర శాసనసభలో బుధవారం నాటి నూతన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం అరుదైనది. కారణం ఏమంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేకుండానే సభ్యులు ప్రమాణస్వీకారం చేయాల్సివచ్చింది. సాధారణంగా ఎన్నికల తర్వాత నూతన ప్రభుత్వం...
టాప్ స్టోరీస్

‘మహా’ ఆసక్తికర దృశ్యం!

Mahesh
ముంబై: మహారాష్ట్ర ప్రొటెం స్పీకరు కొత్తగా ఎన్నికైన కాళిదాస్ కొలంబ్కార్ శాసనసభ్యులతో బుధవారం ఉదయం ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ఎమ్మెల్యేలు అజిత్ పవార్, ఛుగన్ భుజ్ బల్, ఆదిత్యథాకరే, రోహిత్ పవార్...
టాప్ స్టోరీస్

రేపే మహారాష్ట్ర బలపరీక్ష!

Mahesh
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీలో బుధవారం(నవంబర్ 27) బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఫడ్నవీస్ ప్రభుత్వం రేపు సాయంత్రం 5 గంటలకు ఓపెన్ బ్యాలెట్ ద్వారా బలాన్ని నిరూపించుకోవాలని ఆదేశించింది. బల పరీక్ష...
టాప్ స్టోరీస్

‘మహా’ బలప్రదర్శన.. సంకీర్ణ తడాఖా చూపిద్దాం!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో మహా బలప్రదర్శన జరిగింది. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలకు చెందిన 162 మంది ఎమ్మెల్యేలను హోటల్లో పరేడ్ చేశారు. బీజేపీ ప్రభుత్వానికి సంఖ్యాబలం లేదని, తమ వద్దే ఎమ్మెల్యేలు ఉన్నారని చూపించడానికి...
టాప్ స్టోరీస్

‘ఎన్సీపీలోనే ఉన్నా.. పవారే మా నాయకుడు’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలను రాత్రికి రాత్రే మార్చేసిన ఎన్సీపీ నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చారు. తాను ఎన్సీపీలోనే ఉన్నానని.. ఇకముందు కూడా అదే పార్టీలో...
టాప్ స్టోరీస్

మహారాష్ట్రలో రిసార్ట్ పాలిటిక్స్!

Mahesh
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయడంతో మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సీఎం దేవంద్ర ఫడ్నవీస్ బలనిరూపణ ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న వేళ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్...
టాప్ స్టోరీస్

‘బలనిరూపణ అవసరం లేదు.. మద్దతు లేఖలు ఇవ్వండి’

Mahesh
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ కు ఇచ్చిన మద్దతు లేఖలను తమకు సోమవారం(నవంబర్ 25) ఉదయం 10.30లోగా సమర్పించాలని కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆదివారం శివసేన, ఎన్సీపీ,...
న్యూస్

‘మహా’ ఉత్కంఠ

sharma somaraju
ముంబాయి: మహారాష్ట్రలో రాజకీయం క్షణక్షణం ఉత్కంఠ భరితంగా మారుతోంది. శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ పార్టీలు సిఎం ఫడ్నవీస్ ప్రభుత్వ ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంలో విచారణ మరి కొద్దిసేపటిలో ప్రారంభం...
టాప్ స్టోరీస్

ఆదివారమే సుప్రీం ‘మహా’ విచారణ!

sharma somaraju
న్యూ ఢిల్లీ: మహారాష్ట్రలో ఫడ్నవీస్ ప్రభుత్వ ఏర్పాటును సవాల్ చేస్తూ శివసేన, ఎన్ సి పి, కాంగ్రెస్ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ పై ఆదివారం ఉదయం విచారణ జరపాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది....
టాప్ స్టోరీస్

మెజారిటీ మాదే:శరద్ పవార్

sharma somaraju
ముంబాయి: బిజెపి ప్రభుత్వం అసెంబ్లీలో బలం నిరూపించుకోలేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేలు పేర్కొన్నారు. మహారాష్ట్రలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో శివసేన  నేత...
టాప్ స్టోరీస్

‘మహా’ ఆంతర్నాటకం ఎలా సాగిందంటే..!

Siva Prasad
న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ముంబై: మహారాష్ట్రలో బిజెపి నాయకత్వం రాత్రికి రాత్రి చక్రం తిప్పినట్లు పైకి కనబడుతున్నా నిజానికి అమిత్ షా చాలా రోజులనుంచీ తెర వెనుక నాటకం ఆడిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేది...
టాప్ స్టోరీస్

ఎన్‌సిపి నుండి అజిత్ పవార్‌ బహిష్కరణ

sharma somaraju
ముంబాయి: మహారాష్ట్ర డిప్యూటి సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సీనియర్ నేత అజిత్ పవార్‌ను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) బహిష్కరించింది. పార్టీ నిర్ణయాన్ని దిక్కరించి బిజెపితో చెతులు కలపడంతో ఆయనను పార్టీ నుండి...
టాప్ స్టోరీస్

‘నడి రోడ్డుపై ‘మహా’రాజకీయ వ్యభిచారం’

sharma somaraju
గుంటూరు: మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. రాజకీయ విలువలు తుంగలో తొక్కారని ఆయన మండిపడ్డారు. మహారాష్ట్రలో నడి రోడ్డుపై రాజకీయ వ్యభిచారి జరుగుతోందంటూ...
టాప్ స్టోరీస్

తెల్లారేసరికి ‘మహా’ షాక్!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ముంబై: మహారాష్ట్రలో బిజెపి నడిపిన చాణక్యం కాకలు తీరిన రాజకీయ పరిశీలకులను కూడా నివ్వెరపరచింది. శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని నిట్టనిలువునా చీల్చడం ఎవరి అంచనాలకూ అందని...
టాప్ స్టోరీస్

‘మహా’ ట్విస్ట్:ఫడ్నవీస్ సిఎం

sharma somaraju
  ముంబాయి: మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుందని అందరూ భావిస్తుండగా రాత్రికి రాత్రి జరిగిన అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో బిజెపి శాసనసభాపక్ష నేత,...
టాప్ స్టోరీస్

మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ ప్రతిష్ఠంభనకు తెరపడింది. మహారాష్ట్ర సీఎంగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ మేరకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. శుక్రవారం సాయంత్రం...
టాప్ స్టోరీస్

శివసేనకు కాంగ్రెస్ మద్దతు సాధ్యమేనా!?

Siva Prasad
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో మారిన పరిస్థితుల్లో శివసేనను బలపరచడం కోసం కాంగ్రెస్ ముందుకు వస్తుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై ఒక నిర్ణయం తీసుకునేందుకు సోమవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఢిల్లీలో సమావేశం...
టాప్ స్టోరీస్

జైపూర్‌లో మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల విహారం!

Siva Prasad
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటులో నెలకొన్న అనిచ్ఛితి పార్టీలకు కంగారు పుట్టిస్తున్నది. శాసనసభ్యులను రక్షించుకోవడం వారికి పెద్ద పనైపోయింది. మొన్నటి ఎన్నికలలో బిజెపి తర్వాత రెండవ పెద్ద పార్టీగా అవతరించిన శివసేన నాయకత్వం పార్టీ...
టాప్ స్టోరీస్

‘మహా’ సీఎం సీటుపై లొల్లి!

Mahesh
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయం దిశగా బీజేపీ-శివసేన కూటమి పయనిస్తోంది. అయితే మహారాష్ట్ర సీఎం పీఠాన్ని అధిరోహించేది ఎవరు అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటి వరకు బీజేపీకి మిత్ర పక్షంగా ఉన్న...