NewsOrbit

Tag : maharashtra political news

టాప్ స్టోరీస్

‘మహా’ మంత్రులకు శాఖలు:అజిత్ పవార్‌కు ఆర్థికశాఖ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ముంబాయి : మహారాష్ట్రలో అందరూ ఊహించినట్లుగానే డిప్యూటి సిఎం అజిత్‌ పవార్‌కు కీలకమైన ఆర్థిక శాఖను కట్టబెట్టారు సిఎం ఉద్దవ్ ఠాక్రే. మహా వికాస్ అఘాడి ప్రభుత్వంలో మంత్రులకు ఎట్టకేలకు...
టాప్ స్టోరీస్

‘మహా’ బలపరీక్షపై రేపు ఉదయం సుప్రీం తీర్పు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం బలపరీక్షపై మంగళవారం ఉదయం 10:30 గంటలకు ఉత్తర్వులు ఇస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. గంట 20  నిముషాల సేపు ఇరు వైపులా వాదనలు...
టాప్ స్టోరీస్

‘ఎన్సీపీలోనే ఉన్నా.. పవారే మా నాయకుడు’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలను రాత్రికి రాత్రే మార్చేసిన ఎన్సీపీ నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చారు. తాను ఎన్సీపీలోనే ఉన్నానని.. ఇకముందు కూడా అదే పార్టీలో...
టాప్ స్టోరీస్

మహారాష్ట్రలో రిసార్ట్ పాలిటిక్స్!

Mahesh
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయడంతో మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సీఎం దేవంద్ర ఫడ్నవీస్ బలనిరూపణ ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న వేళ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్...
టాప్ స్టోరీస్

‘అజిత్ పవార్ వంచించాడు’!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ముంబై గతంలో హాజరు కోసం ఎన్‌సిపి శాసనసభ్యుల నుంచి తీసుకున్నసంతకాలను అజిత్ పవార్ బిజెపికి మద్దతుగా చూపించి దుర్వినియోగం చేశారని ఆ పార్టీ నాయకుడు నవాబ్ మాలిక్ ఆరోపించారు. అజిత్...
టాప్ స్టోరీస్

‘మహా’ ఆంతర్నాటకం ఎలా సాగిందంటే..!

Siva Prasad
న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ముంబై: మహారాష్ట్రలో బిజెపి నాయకత్వం రాత్రికి రాత్రి చక్రం తిప్పినట్లు పైకి కనబడుతున్నా నిజానికి అమిత్ షా చాలా రోజులనుంచీ తెర వెనుక నాటకం ఆడిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేది...
టాప్ స్టోరీస్

తెల్లారేసరికి ‘మహా’ షాక్!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ముంబై: మహారాష్ట్రలో బిజెపి నడిపిన చాణక్యం కాకలు తీరిన రాజకీయ పరిశీలకులను కూడా నివ్వెరపరచింది. శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని నిట్టనిలువునా చీల్చడం ఎవరి అంచనాలకూ అందని...
టాప్ స్టోరీస్

మహారాష్ట్రలో ఏం జరుగుతోంది ?

Mahesh
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది. మూడో పెద్ద పార్టీగా ప్రభుత్వం ఏర్పాటుపై సన్నద్ధతను తెలియజేయాలంటూ ఎన్‌సీపీని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆహ్వానించడంతో ఆ పార్టీ అధినేత శరద్ పవార్ వేగంగా...
టాప్ స్టోరీస్

ప్రభుత్వ ఏర్పాటుపై వీడని చిక్కుముడి!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో ఫ్రభుత్వం ఏర్పాటుపై ఇంకా ఉత్కంఠ తొలగలేదు. సీఎం పదవి ఎవరు చేపడతారన్నదానిపై బీజేపీ, శివసేన పార్టీల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. 50-50 ఫార్ములాకు కట్టుబడి తమకు కూడా సీఎం పదవి...
టాప్ స్టోరీస్

శివసేన శాసనసభాపక్షనేతగా ఏక్‌నాధ్ షిండే

sharma somaraju
ముంబాయి: మహారాష్ట్రలో శివసేన రాజకీయ నేతల ఊహాగానాలకు భిన్నంగా అనూహ్య నిర్ణయం తీసుకున్నది. శాసనసభాపక్ష నేతగా ఏక్‌నాధ్ షిండేని ఎన్నుకున్నారు. శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే కుమారుడు అదిత్య ఠాక్రేని ఎన్నుకోనున్నారని వార్తలు వెలువడుతున్న...