NewsOrbit

Tag : maharashtra

న్యూస్ రాజ‌కీయాలు

మళ్లీ లాక్ డౌన్ అంటున్నా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి..??

sekhar
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మరో పక్క వ్యాక్సిన్ అందుబాటులోకి రావటానికి టైం పట్టే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రస్థాయిలో కరోనా...
న్యూస్ సినిమా

అసెంబ్లీలో కంగనారనౌత్.!!

sekhar
ఇటీవల బాలీవుడ్ నటుడు సుశాంత్ సూసైడ్ కేసు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం పై పరోక్ష వ్యాఖ్యలు చేస్తూనే మరోపక్క బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ వస్తుంది కంగనారనౌత్. ఇదిలా ఉండగా మరో...
ట్రెండింగ్ వీడియోలు

కారు టైర్ల‌లో కొండచిలువ.. చివరికి ఏమైందంటే?

Teja
వర్షాకాలం రావడంతో ఎక్కడెక్కడ ఉన్న పాములు, కొండచిలువలు అన్ని బయటకు వచ్చేస్తున్నాయ్. కొన్ని ఘటనలకు సంబంధించిన వీడియోలు అయితే నెట్టింట వైరల్ అవుతున్నాయ్. ఇక అలానే ఇప్పుడు కూడా ఓ ఘటనకు సంబంధించిన వీడియో...
న్యూస్ రాజ‌కీయాలు

కంగనా..! ఈ విషయాల్లో ఓవర్ అవుతున్నట్టుంది..!

Muraliak
కంగనా రనౌత్.. బాలీవుడ్ లో ఈమెకు ఫైర్ బ్రాండ్ అని పేరు ఉంది. సినిమాల్లో ఆమె పోషించే పాత్రలు కూడా అదేస్థాయిలో ఉంటాయి. ముంబై పోలీసులు, శివసేన, మీడియా.. అందరూ ఆమెకు వ్యతిరేకంగా మారారు....
న్యూస్ సినిమా

సుశాంత్ సింగ్ కేసు : మర్డర్ జరిగిన రోజు పోలీసులు ఇంత డ్రామా ఆడారా ? మొత్తం బయటపడింది !

sekhar
బాలీవుడ్ స్టార్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసుకు సంబంధించి సిబిఐ ఆరు బృందాలుగా విడిపోయి విచారణ చేస్తుంది. ఆరు బృందాలు జరుపుతున్న విచారణలో బయట పడుతున్న విషయాలు సంచలనాలు రేపుతున్నాయి....
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

గవర్నర్ లను బీజేపీ ఎలా వాడుకుంటుందంటే..??

sharma somaraju
  ఆంధ్రప్రదేశ్ లో బిజెపికి ఓట్లు లేవు. సీట్లు లేవు. కానీ ఉనికి లిగి ఉంది. ఇప్పుడు ఒక శాతం ఉన్న ఓట్లను 2024 నాటికి 10 శాతం పెంచుకోవాలనేదే ఆ పార్టీ లక్ష్యం....
న్యూస్

మహారాష్ట్ర వ‌ర్సెస్ బీహార్‌.. సుశాంత్ కేసులో వేడెక్కిన రాజ‌కీయాలు..!

Srikanth A
బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ ఆత్మ‌హ‌త్య కేసు ఏమో గానీ.. మ‌హారాష్ట్ర‌, బీహార్ ప్ర‌భుత్వాల మ‌ధ్య రాజ‌కీయాలు వేడెక్కాయి. క్ర‌మక్ర‌మంగా ఈ విష‌యం రాజ‌కీయ రంగు పులుముకుంటున్న‌ట్లు క‌నిపిస్తోంది. పాట్నాలో సుశాంత్ తండ్రి కేకే...
న్యూస్ సినిమా

ఆ రాష్ట్ర సీఎం కొడుకు ని ముప్పుతిప్పలు పెడుతున్న కంగనారనౌత్..!!

sekhar
ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ పై రకరకాల వార్తలు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మూడు పదుల వయసు ఉన్న చూశాను ఆత్మహత్య చేసుకోవడం వెనుక గల అసలు...
న్యూస్ రాజ‌కీయాలు

మహారాష్ట్రలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా..!!

sekhar
మహారాష్ట్రలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తున్న విషయం అందరికి తెలిసిందే. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో కంటే మహారాష్ట్ర లోనే ముందు నుండి నమోదవుతున్నాయి. అయినా కానీ...
న్యూస్

వరవరరావు ఆరోగ్యంపై కుటుంబసభ్యుల ఆందోళన

Muraliak
విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై మహారాష్ట్ర ప్రభుత్వం, జాతీయ దర్యవాప్తు సంస్థ  నిర్లక్ష్యం వహిస్తున్నాయని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధంతోపాటు అమానవీయమని వారు మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. వరవరరావు ఆరోగ్యంపై...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఓహ్ – ఇలాంటి రాజకీయ స్కెచ్ లు కూడా ఉంటాయా… భేష్ అనాలో భయపడాలో తెలీయడం లేదు !

siddhu
దేశం మొత్తాన్ని కాషాయం తో నింపేయాలన్న వ్యూహంతో ముందుకు వెళ్తున్న భారతీయ జనతా పార్టీ ఏ అవకాశాన్నీ వదలడంలేదు. వరుసపెట్టి రాష్ట్రాలను తమ అధీనంలోకి తెచ్చుకుంటూ గోవా నుండి మొదలు పెట్టి కర్ణాటక వరకు...
న్యూస్

ప్రేమించిన యువ‌తి కోసం భార‌త్‌-పాక్ బార్డ‌ర్ దాటాల‌నుకున్నాడు.. చివరకు ఏమైందంటే..?

Srikanth A
బాలీవుడ్‌లో ఒకప్పుడు వచ్చిన వీర్‌-జారా సినిమా గుర్తుంది కదా. అందులో నటుడు షారుఖ్‌ ఖాన్‌ భారత పైలట్‌ వీర్‌ ప్రతాప్‌ సింగ్‌గా నటించగా, నటి ప్రీతి జింటా పాకిస్థాన్‌కు చెందిన యువతి జారా హయత్‌...
న్యూస్ రాజ‌కీయాలు

రాజస్థాన్ తరవాత మోడీ – అమిత్ షా కూల్చబోయేది ఆ రాష్ట్ర సర్కార్ నే ? 

sekhar
దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తూ ఉంటే మరోవైపు రాజస్థాన్ రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. రాజస్థాన్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు స్టార్ట్ అయ్యాయి. డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్...
న్యూస్ రాజ‌కీయాలు

తమిళనాడులో ఉధృతంగా ఉన్న కరోనా వైరస్..!!

sekhar
దేశంలో కరోనా వైరస్ భయంకరంగా విజృంభిస్తున్న రాష్ట్రాలలో తమిళనాడు కూడా ఉంది. మహారాష్ట్ర, ఢిల్లీ తర్వాత ఎక్కువగా తమిళనాడు రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి తరుణంలో...
న్యూస్ రాజ‌కీయాలు

కరోనా కారణంగా సరికొత్త నిర్ణయం తీసుకున్న కేసీఆర్ సర్కార్..!!

sekhar
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉంది. అలాగే రోజు రోజుకి నమోదవుతున్న కొత్త పాజిటివ్ కేసులు మరియు మరణాల విషయంలో కూడా మహారాష్ట్ర మాదిరిగా తెలంగాణ తయారవటానికి దగ్గర్లో రోజులు...
5th ఎస్టేట్

‘మహా’ దారుణంగా ముంబై నగరం .. కించిత్ కూడా భయం లేదు…! 

siddhu
తమ రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విపరీతంగా విజృంభిస్తున్నా వారు మాత్రం మినహాయింపులకే అధిక ప్రాధాన్యతను ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నియంత్రణ విషయమై తీసుకుంటున్న నిర్ణయాలు తరచూ వివాదాస్పదం అవుతున్నాయి....
Featured న్యూస్

కేసిఆర్ సర్కారుపై సీరియస్ అయిన హైకోర్టు..!!

sekhar
ఇటీవల తెలంగాణ హైకోర్టు రాష్ట్రంలో జరుగుతున్న ఆన్ లైన్ తరగతుల నిర్వహణ పై కేసీఆర్ సర్కార్ పై సీరియస్ అయ్యింది. విద్యా సంవత్సరం మొదలు కాకముందే ఆన్ లైన్ క్లాసులు ఎలా నిర్వహిస్తారు అని...
న్యూస్

మహారాష్ట్రలో జులై 31వరకు లాక్‌డౌన్

sharma somaraju
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మరణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ పాజిటివ్ కేసులు రోజుకు 20 వేల వరకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో కేసులు అధికం అవుతున్న...
ట్రెండింగ్

కరోనా విషయంలో భారత్ కు ఒక గుడ్ న్యూస్…. ఒక బ్యాడ్ న్యూస్..!

arun kanna
భారతదేశంలో కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తుంది. ప్రతి రోజున కుప్పలుతెప్పలుగా కేసులు వచ్చిపడుతున్నాయి. ఇకపోతే గత 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 10,974 కేసులు నమోదు కాగా 2,003 మంది ప్రాణాలు కోల్పోయారు....
ట్రెండింగ్

అసలు తగ్గనంటున్న కరోనా… ఆ రెండు రాష్ట్రాల్లో అయితే మరీ ఘోరం!

arun kanna
దేశంలో రోజురోజుకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూపోతోంది. నిన్న 11,458 కేసులు నమోదు కాగా, గడిచిన 24 గంటల్లో 11,929 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,20,922కు...
న్యూస్

మిడతల మీద కే‌సి‌ఆర్ స్ట్రాంగ్ మిస్సైల్ .. దేశం మొత్తం నేర్చుకోవాలి!

sharma somaraju
హైదరాబాద్ : మిడతల దండు పేరు వింటేనే రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోంది. గంటల వ్యవధిలో వేలాది ఎకరాల్లో పంట పొలాలను మిడతల దండు కబళించే అవకాశం ఉండటంతో రైతుల కంటి మీద కునుకు...
రాజ‌కీయాలు

సోనూ సూద్ ని కూడా అనుమానిస్తున్నారేంట్రా బాబు !

sekhar
లాక్ డౌన్ టైములో వలస కార్మికులకు చేసిన సహాయం తో దేశవ్యాప్తంగా సోనూసూద్ పెద్ద చర్చనీయాంశంగా మారారు. చాలామంది ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ప్రభుత్వాలకు విరాళాలు మరోపక్క పేదలకు ఉచితంగా ఆహారాలు పంపిణీ చేయడం...
న్యూస్

భారత్ లో లక్షా 31వేలు దాటిన కరోనా కేసులు

sharma somaraju
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. దేశ‌ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష 31 వేలు దాటగా గడచిన 24 గంటల్లో కరోనా వైర‌స్...
న్యూస్

24 గంటల్లో 6 వేల కేసులు:148 మరణాలు

sharma somaraju
న్యూఢిల్లీ : భారత్‌లో నాల్గవ విడత లాక్ డౌన్ అమలు అవుతున్నా కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడం లేదు. లాక్ డౌన్ సడలింపులు కొనసాగుతుండగా మరో పక్క రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్నది. గడచిన...
న్యూస్

భారత్ లో 90 వేలు దాటిన కరోనా కేసులు

sharma somaraju
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు తీవ్రతరం అవుతున్నాయి. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 4,987 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో కేసుల కరోనా వైరస్ కేసుల సంఖ్య 90,927కు చేరింది....
టాప్ స్టోరీస్

రెండు విధాలా “మహా”గండాలే..!!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే తీవ్ర అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నారు. ఒ పక్క కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని పట్టి పీడిస్తోంది. మరోపక్క రాజ్యాంగపరమైన సంక్షోభం ఏర్పడే సూచనలు ఆయనకు...
న్యూస్

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం:8మంది మృతి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలోని యవత్‌మాల్‌లో  సోమవారం  ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం పాలైయ్యారు. ప్రయాణికులతో వెళుతున్న ఒక పికప్‌వ్యాన్ వంతెనపై నుంచి పడటంతో ఈ ప్రమాదం జరిగింది....
Right Side Videos

పులి చేతికి చిక్కి.. బతికాడు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అడవిలో వెళ్తున్నప్పుడు పులి మీ వెంట పడితే.. ఆ సమయంలో ఎలా ఉంటుంది ? ఊహించుకోవడానికే భయం వేస్తుంది కదా. అదే గ్రామంలోకి వస్తే? ఒక వేళ నిజంగానే ఎవరికైనా...
బిగ్ స్టోరీ

భీమా కోరేగావ్ కేసును కబ్జా చేసిన కేంద్రం!

Siva Prasad
భీమా కోరేగావ్ కేసులో ఖైదులో ఉన్న హక్కుల కార్యకర్తలు: పై వరుస ఎడమ నుంచి: సుధీర్ దవాలే, సురేంద్ర గాడ్లింగ్, మహేష్ రౌత్. మధ్య వరుస: షోమా సేన్, వెర్నాన్ గంజాల్వెస్, వరవర రావు....
టాప్ స్టోరీస్

షిర్డీ సాయిబాబా జన్మస్థలంపై వివాదం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్ర: షిరిడీలో కొలువైన సాయిబాబా జన్మస్థలంపై వివాదం నెలకొంది. సాయి బాబా ఆలయాన్ని ఆదివారం నుంచి నిరవధికంగా మూసి వేయనున్నట్లు సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ ప్రకటించింది. సాయి బాబా జన్మస్థలం పర్భణీలోని...
టాప్ స్టోరీస్

‘మహా’ మంత్రులకు శాఖలు:అజిత్ పవార్‌కు ఆర్థికశాఖ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ముంబాయి : మహారాష్ట్రలో అందరూ ఊహించినట్లుగానే డిప్యూటి సిఎం అజిత్‌ పవార్‌కు కీలకమైన ఆర్థిక శాఖను కట్టబెట్టారు సిఎం ఉద్దవ్ ఠాక్రే. మహా వికాస్ అఘాడి ప్రభుత్వంలో మంత్రులకు ఎట్టకేలకు...
టాప్ స్టోరీస్

‘మహా’ ట్విస్ట్.. మంత్రి అబ్దుల్‌ సత్తార్‌ రాజీనామా!?

Mahesh
ముంబై: మహారాష్ట్రలోని ‘మహా వికాస్‌​ ఆఘాడి’ సర్కార్‌కు భారీ షాక్‌ తగిలింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో ఏకైక ముస్లిం మంత్రిగా ఉన్న అబ్దుల్‌ సత్తార్‌ కేబినెట్‌ నుంచి వైదొలిగినట్లు వార్తులు వినిపిస్తున్నాయి. కేబినెట్‌ హోదా...
టాప్ స్టోరీస్

అమల్లోకి ‘ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు’

Mahesh
న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు’ విధానాన్ని ఈ ఏడాది జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభించామని కేంద్ర...
టాప్ స్టోరీస్

‘మహా’ విస్తరణ.. కేబినెట్‌లోకి ఠాక్రే వారసుడు!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరింది. సోమవారం మధ్యాహ్నం విధాన్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారీ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సీఎం ఉద్ధవ్‌...
టాప్ స్టోరీస్

‘మహా’ కేబినెట్ విస్తరణ

Mahesh
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సోమవారం మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలతో కూడిన ‘మహా వికాస్ అఘాడి’ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి ఉద్ధవ్ థాకరే సారథ్యాన్ని వహిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం...
టాప్ స్టోరీస్

‘మహా’ డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఎన్సీపీ సీనియర్‌ నేత అజిత్‌ పవార్‌ కు మళ్లీ డిప్యూటీ సీఎం పదవి దక్కినట్లు సమాచారం. డిసెంబర్‌ 30వ తేదీన మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ జరిగే అవకాశమున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి....
సినిమా

ప్ర‌ముఖ బాలీవుడ్ నటుడు క‌న్నుమూత‌

Siva Prasad
ప‌లు హిందీ, మ‌రాఠీ చిత్రాల్లో న‌టించి న‌టుడిగా త‌న‌కంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న శ్రీరాం ల‌గూ(92) వ‌యోభారంతో పుణెలోని ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో క‌న్నుమూశారు. ఈ విష‌యాన్ని ఆయ‌న కుటుంబ స‌భ్యులు ధృవీక‌రించారు. థియేట‌ర్...
టాప్ స్టోరీస్

అజిత్ కు ఆర్థిక.. జయంత్ కు డిప్యూటీ సీఎం?

Mahesh
ముంబై: ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ కు ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీకి మద్దతు ఇచ్చి.. దేవేంద్ర ఫడ్నవీస్ మూడు...
టాప్ స్టోరీస్

పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ ఐపిఎస్ రాజీనామా

sharma somaraju
ముంబై: భారత పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ మహారాష్ట్ర ఐ పి ఎస్ అధికారి అబ్దుల్ రహమాన్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన బిల్లు మతతత్వ పూరితమైనదనీ, రాజ్యాంగ...
రాజ‌కీయాలు

‘మోదీ ప్రతిపాదనను తిరస్కరించా’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో ఎస్సీపీ, బీజేపీ కలిసి పని చేద్దామని ప్రధాని మోదీ ప్రతిపాదించిన మాట వాస్తవమేనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. అయితే, తాను దాన్ని తిరస్కరించానని చెప్పారు. “మనిద్దరి...
టాప్ స్టోరీస్

మహారాష్ట్ర సిఎం పీఠంపై ఉద్ధవ్

sharma somaraju
ముంబయి: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. శివాజీ మైదానంలో గురువారం సాయంత్రం 6:40 గంటలకు గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఆయనతో  ప్రమాణం చేయించారు. ఠాక్రే కుటుంబం...
టాప్ స్టోరీస్

‘మహా’లో ఒక్కటే.. ఏపీలో ఐదు!

Mahesh
విజయవాడ: మహారాష్ట్ర రాజకీయాలపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం పదవి ఒక్కరికే ఇచ్చారని.. అక్కడ రాజకీయాలు అలా ఉన్నాయని వ్యాఖ్యానించారు.  గురువారం విజయవాడ...
టాప్ స్టోరీస్

‘మహా’ పోస్టర్లు.. బాల్ ఠాక్రేతో ఇందిరా గాంధీ!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో ‘మహా వికాస్ అఘాడీ’ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఆసక్తికర పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లలో శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రేతో పాటు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఫొటోలను...
న్యూస్

సామ్నా బాధ్యతలకు ఉద్దవ్ విరామం

sharma somaraju
ముంబాయి: శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్ననేపథ్యంలో కీలక బాధ్యతల నుండి తప్పుకున్నారు.శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకుడి బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రిగా...
టాప్ స్టోరీస్

‘మహా’ సభ్యుల ప్రమాణస్వీకారం అరుదైనది!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ముంబై: మహారాష్ట్ర శాసనసభలో బుధవారం నాటి నూతన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం అరుదైనది. కారణం ఏమంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేకుండానే సభ్యులు ప్రమాణస్వీకారం చేయాల్సివచ్చింది. సాధారణంగా ఎన్నికల తర్వాత నూతన ప్రభుత్వం...
టాప్ స్టోరీస్

‘మహా’ ఆసక్తికర దృశ్యం!

Mahesh
ముంబై: మహారాష్ట్ర ప్రొటెం స్పీకరు కొత్తగా ఎన్నికైన కాళిదాస్ కొలంబ్కార్ శాసనసభ్యులతో బుధవారం ఉదయం ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ఎమ్మెల్యేలు అజిత్ పవార్, ఛుగన్ భుజ్ బల్, ఆదిత్యథాకరే, రోహిత్ పవార్...
టాప్ స్టోరీస్

మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ రాజీనామా

Mahesh
ముంబై: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు. ముంబైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన రాజీనామాను దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ రాజీనామా చేసిన తర్వాత...
టాప్ స్టోరీస్

‘మహా’ మలుపు.. అజిత్ పవార్ రాజీనామా!

Mahesh
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తన పదవికి రాజీనామా చేశారు. రేపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో అజిత్ పవార్ రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రమాణస్వీకారం చేసిన మూడు...
టాప్ స్టోరీస్

రేపే మహారాష్ట్ర బలపరీక్ష!

Mahesh
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీలో బుధవారం(నవంబర్ 27) బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఫడ్నవీస్ ప్రభుత్వం రేపు సాయంత్రం 5 గంటలకు ఓపెన్ బ్యాలెట్ ద్వారా బలాన్ని నిరూపించుకోవాలని ఆదేశించింది. బల పరీక్ష...