NewsOrbit

Tag : maharashtra

టాప్ స్టోరీస్

‘మహా’ స్పీకర్ ఎన్నికలో మతలబు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ మహారాష్ట్ర డ్రామాలో ఇప్పుడు మరో అంశం వచ్చి చేరింది. విశ్వాసపరీక్షకు ఎంత సమయం ఇవ్వాలన్న విషయంలో అభిప్రాయబేధాలు ఉన్నాయిగానీ అసలు విశ్వాసపరీక్ష జరగాలా వద్దా అన్న విషయంలో రెండు...
టాప్ స్టోరీస్

‘మహా’ సెగలు.. ‘ప్రజాస్వామ్యం ఖూనీ’!

Mahesh
న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం పార్లమెంట్‌ను తాకింది. మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ‘నేను ఓ ప్రశ్న అడగాలని అనుకున్నాను. కానీ, మహారాష్ట్రలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది....
న్యూస్

‘మహా’ ఉత్కంఠ

sharma somaraju
ముంబాయి: మహారాష్ట్రలో రాజకీయం క్షణక్షణం ఉత్కంఠ భరితంగా మారుతోంది. శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ పార్టీలు సిఎం ఫడ్నవీస్ ప్రభుత్వ ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంలో విచారణ మరి కొద్దిసేపటిలో ప్రారంభం...
టాప్ స్టోరీస్

ఆదివారమే సుప్రీం ‘మహా’ విచారణ!

sharma somaraju
న్యూ ఢిల్లీ: మహారాష్ట్రలో ఫడ్నవీస్ ప్రభుత్వ ఏర్పాటును సవాల్ చేస్తూ శివసేన, ఎన్ సి పి, కాంగ్రెస్ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ పై ఆదివారం ఉదయం విచారణ జరపాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది....
టాప్ స్టోరీస్

మెజారిటీ మాదే:శరద్ పవార్

sharma somaraju
ముంబాయి: బిజెపి ప్రభుత్వం అసెంబ్లీలో బలం నిరూపించుకోలేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేలు పేర్కొన్నారు. మహారాష్ట్రలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో శివసేన  నేత...
టాప్ స్టోరీస్

ఎన్‌సిపి నుండి అజిత్ పవార్‌ బహిష్కరణ

sharma somaraju
ముంబాయి: మహారాష్ట్ర డిప్యూటి సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సీనియర్ నేత అజిత్ పవార్‌ను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) బహిష్కరించింది. పార్టీ నిర్ణయాన్ని దిక్కరించి బిజెపితో చెతులు కలపడంతో ఆయనను పార్టీ నుండి...
టాప్ స్టోరీస్

‘మహా’ ట్విస్ట్:ఫడ్నవీస్ సిఎం

sharma somaraju
  ముంబాయి: మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుందని అందరూ భావిస్తుండగా రాత్రికి రాత్రి జరిగిన అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో బిజెపి శాసనసభాపక్ష నేత,...
టాప్ స్టోరీస్

శివసేనకు సిఎం:ఎన్‌సిపి,కాంగ్రెస్ అంగీకారం

sharma somaraju
ముంబాయి: మహారాష్ట్రలో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి), కాంగ్రెస్‌ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం అయ్యింది. దీనికి ఆయా పార్టీల నాయకులు కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించారు.ఈ కార్యక్రమానికి మూడు...
టాప్ స్టోరీస్

మహారాష్ట్రలో ఏం జరుగుతోంది ?

Mahesh
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది. మూడో పెద్ద పార్టీగా ప్రభుత్వం ఏర్పాటుపై సన్నద్ధతను తెలియజేయాలంటూ ఎన్‌సీపీని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆహ్వానించడంతో ఆ పార్టీ అధినేత శరద్ పవార్ వేగంగా...
టాప్ స్టోరీస్

శివసేన పనైపోయింది, ఇక ఎన్‌సిపి వంతు!

Siva Prasad
న్యూఢిల్లీ/ముంబై: మహారాష్ట్రలో రాజకీయం చాలా మలుపులు తిరుగుతోంది. మద్దతు కూడగట్టుకునే విషయంలో శివసేనకు మరింత సమయం ఇచ్చేందుకు నిరాకరించిన గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ, శాసనసభలో మూడవ పెద్ద పార్టీ అయిన ఎన్‌సిపిని ప్రభుత్వం...
టాప్ స్టోరీస్

జైపూర్‌లో మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల విహారం!

Siva Prasad
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటులో నెలకొన్న అనిచ్ఛితి పార్టీలకు కంగారు పుట్టిస్తున్నది. శాసనసభ్యులను రక్షించుకోవడం వారికి పెద్ద పనైపోయింది. మొన్నటి ఎన్నికలలో బిజెపి తర్వాత రెండవ పెద్ద పార్టీగా అవతరించిన శివసేన నాయకత్వం పార్టీ...
టాప్ స్టోరీస్

‘మహా’ సంక్షోభం.. ఎన్సీపీది ప్రతిపక్ష పాత్రే!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మిత్రపక్షాలైన శివసేన, బీజేపీ కలిస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. కాంగ్రెస్‌, ఎన్సీపీలు విపక్షంలోనే...
టాప్ స్టోరీస్

శివసేన శాసనసభాపక్షనేతగా ఏక్‌నాధ్ షిండే

sharma somaraju
ముంబాయి: మహారాష్ట్రలో శివసేన రాజకీయ నేతల ఊహాగానాలకు భిన్నంగా అనూహ్య నిర్ణయం తీసుకున్నది. శాసనసభాపక్ష నేతగా ఏక్‌నాధ్ షిండేని ఎన్నుకున్నారు. శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే కుమారుడు అదిత్య ఠాక్రేని ఎన్నుకోనున్నారని వార్తలు వెలువడుతున్న...
టాప్ స్టోరీస్

తేలని ‘మహా’పంచాయతీ!

sharma somaraju
ముంబాయి: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు పంచాయతీ వ్యవహారం బిజెపి, శివసేన మధ్య ఇంకా తేలలేదు. ఫలితాలు వెలువడి అయిదు రోజులు గడుస్తున్నా ఇంకా అధికార పీఠం ఎక్కడంపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో...
టాప్ స్టోరీస్

కాంగ్రెస్‌కు ఇక కష్టకాలమే?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) : కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ తగిలింది. కేవలం ఐదు నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో మరోసారి నిరాశే మిగలనుంది. సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓడిపోయి…...
టాప్ స్టోరీస్

మహారాష్ట్ర, హర్యానాలో ‘కమల’ వికాసమే!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) : మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలలో బిజెపి ఘన విజయం సాధిస్తున్నట్లు వివిధ న్యూస్ ఛానళ్లు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో తేలింది. మహారాష్ట్రలో బిజెపి -శివసేన కూటమికి టివి9 మరాఠీ ఛానల్ కనిష్టంగా...
టాప్ స్టోరీస్

గవర్నర్ రూపంలో కేసీఆర్ కు కష్టాలు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తో సీఎం కేసీఆర్ కు కొత్త సమస్యలు వస్తున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది రాజకీయ వర్గాల్లో. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం అనుసరిస్తున్న...
టాప్ స్టోరీస్

కర్ణాటకలో ఉపఎన్నికలు వాయిదా!

Mahesh
న్యూఢిల్లీ: కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీం కోర్టుకు తెలిపింది. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల పిటిషన్​పై తీర్పు వచ్చే వరకు వాయిదా వేస్తామని...
టాప్ స్టోరీస్

‘రాహుల్ బాబాకు రాజకీయాలు కొత్త’!

Mahesh
ముంబై: నెహ్రూ విధానాల వల్లే పీవోకే భారత్‌ నుంచి చేజారిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మహారాష్ట్ర, హర్యానాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కేంద్రంలోని అధికార బీజేపీ ప్రచారాన్ని మొదలు...
న్యూస్

అక్టోబర్ 21న మహారాష్ట, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు

sharma somaraju
ఢిల్లీ: మహారాష్ట్ర, హరియానా అసెంబ్లీ ఎన్నికల నగరా మోగింది. ఈ రెండు రాష్ట్రాలలో అక్టోబర్ 21న ఎన్నికలు జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది, శనివారం  కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి...
టాప్ స్టోరీస్

బీజేపీలోకి ఎన్సీపీ ఎంపీ!

Mahesh
న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికల తరువాత దేశంలోని ప్రతిపక్షాలకు వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఎన్సీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఛత్రపతి శివాజీ 13వ వారసుడు సతారా సిట్టింగ్‌ ఎంపీ ఉదయన్‌రాజ్‌ భోంస్లే...
టాప్ స్టోరీస్

కేంద్ర చట్టానికి రాష్ట్రాలు తిలోదకాలు!

Mahesh
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి తెచ్చిన కొత్త వెహికిల్ చట్టం వల్ల వాహనదారులపై భారీ జరిమానాలు పడుతున్నాయి. రహణా అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ఇష్టం వచ్చినట్లు చలాన్లు రాస్తున్నారు. మోటార్...
టాప్ స్టోరీస్

ఊర్మిళ నెక్ట్స్ స్టెప్ ఏంటి?

Mahesh
ముంబై: బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన ఊర్మిళ.. తాజాగా ఆపార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఈ...
టాప్ స్టోరీస్

మేము డోర్లు తెరిస్తే..రెండు పార్టీలు ఔట్!

Mahesh
షోలాపూర్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల్లో శరద్ పవార్, పృథ్వీరాజ్ చవాన్ తప్ప ఎవరూ మిగలరని అన్నారు. ఆదివారం షోలాపూర్ లో జరిగిన...
టాప్ స్టోరీస్

తెలంగాణకు కొత్త గవర్నర్

Mahesh
హైదరాబాద్: తెలంగాణ కొత్త గవర్నర్ గా తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందరరాజన్ ను కేంద్రం నియమించింది. ఇదే సమయంలో హిమాచల్ ప్రదేశ్ కొత్త గవర్నర్ గా బండారు దత్తాత్రేయను నియమిస్తున్నట్టు ప్రకటించింది. తమిళిసై సౌందరరాజన్ కు...
టాప్ స్టోరీస్

పాలిటిక్స్‌లోకి మున్నాభాయ్?

Mahesh
ముంబైః ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సంజయ్ దత్ మరోసారి రాజకీయాల్లోకి రానున్నారు. వచ్చే నెల 25న సంజయ్, రాష్ట్రీయ సమాజ్‌ పక్ష్ (ఆర్ఎస్పీ)లో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆర్ఎస్పీ అధ్యక్షుడు, మహారాష్ట్ర మంత్రి మహదేవ్‌...
టాప్ స్టోరీస్

‘ఫిరాయింపులకు అధికార దుర్వినియోగం’

sharma somaraju
ముంబయి: మహారాష్ట్ర ఎన్నికలకు ముందు కేంద్రంలోని మోది ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ ఆరోపించారు. ఈ తీరు ఒక్క మహారాష్ట్రకే పరిమితం కాలేదనీ, అన్ని రాష్ట్రాలలోనూ ఇదే విధంగా...
టాప్ స్టోరీస్

రైలు చుట్టూ నీరు, 700 మంది ప్రయాణికుల తరలింపు!

Siva Prasad
  ముంబై: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంబై నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రయాణీకుల రైలు పట్టాలపై నిలిచిపోయింది. దాదాపు 700 మంది ప్రయాణికులు శుక్రవారం రాత్రి నుండీ అందులో...
టాప్ స్టోరీస్

డ్యాము తెగిపోయింది!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు రత్నగిరి జిల్లాలోని తివారే ఆనకట్ట మంగళవారం రాత్రి తెగిపోయింది. ఫలితంగా దిగువన ఉన్న గ్రామాలు నీట మునిగి ఆరుగురు మృతి చెందారు. మరో 18...
టాప్ స్టోరీస్

అధికారులు కాదన్నా మోదీకి క్లీన్ చిట్

Kamesh
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఎన్నికల కమిషన్ మరోసారి క్లీన్ చిట్ ఇచ్చింది. ఇంతకుముందు వార్ధాలో చేసిన ప్రసంగం కోడ్ ఉల్లంఘన కిందకు రాదని చెప్పిన ఈసీ, తాజాగా లాతూరులో బాలాకోట్ వైమానిక దాడుల ప్రస్తావన...
న్యూస్

నక్సల్ దాడిలో 15మంది పోలీసులు మృతి

sharma somaraju
గడ్చిరోలి: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భద్రతా సిబ్బంది వాహనాన్ని నక్సల్స్ పేల్చవేయడంతో 15మంది పోలీసు సిబ్బంది మృతి చెందారు. 24గంటల వ్యవధిలోనే నక్సలైట్‌లు భద్రతా సిబ్బందిపై రెండు సార్లు దాడులకు పాల్పడ్డారు. నిన్న రాత్రి దాదాపూర్‌లో...
టాప్ స్టోరీస్

ఓటేసి.. జోకేసిన ఆమిర్ ఖాన్

Kamesh
(picture tweeted by ANI twitter) ముంబై: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పలువురు సెలబ్రిటీలు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా ముంబైలోని బాంద్రాప్రాంతంలో సోమవారం ఉదయమే ఓటేశారు....
న్యూస్

ఇవిఎంల మొరాయింపు

sharma somaraju
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల రెండవ విడతలో భాగంగా గురువారం దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 95 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం అయ్యింది. అయితే  మహరాష్ట్ర, అస్సాంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగానే...
టాప్ స్టోరీస్

బైకెక్కిన హీరోయిన్

Kamesh
ముంబై: రంగీలా లాంటి సినిమాలతో ప్రేక్షకుల మనసు దోచుకున్న నాటి హీరోయిన్ ఊర్మిళా మతోంద్కర్ ఇప్పుడు ఓటర్ల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తర ముంబై నియోజకవర్గం నుంచి లోక్ సభకు పోటీ చేసేందుకు...
టాప్ స్టోరీస్

మాజీ ముఖ్యమంత్రి వైరాగ్యం

Kamesh
ముంబై: మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టింది. మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కు, ఒక పార్టీ కార్యకర్తకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ కాస్తా లీకై.. బయట వైరల్ గా ప్రచారం అవుతోంది....
న్యూస్

నీరవ్ మోది బంగ్లా కూల్చివేత

sharma somaraju
అలీబాగ్: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు 13వేల కోట్ల రూపాయల రుణాన్ని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదికి చెందిన భవనాన్ని అధికారులు కూల్చివేశారు. మహారాష్ట్రలోని ఆలీబాగ్‌లో నిబంధనలు ఉల్లంఘించి దాదాపు...
న్యూస్

ఇన్‌ఫార్మర్‌లు అన్న నెపంతో…

sharma somaraju
గడ్చిరోలి, జనవరి 22: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. ఇన్‌ఫార్మర్‌లు అన్న అనుమానంతో ముగ్గురిని కాల్చి చంపారు. బాంరగడ్ తాలూకా కోసపుడ్ గ్రామ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. బోరియా, కసన్‌సూర్...
న్యూస్ రాజ‌కీయాలు

పౌరసత్వం బిల్లుపై మోదీ భరోసా

sharma somaraju
సోలాపూర్, జనవరి 9: విదేశాల నుంచి వలస వచ్చిన హిందూ మైనారిటీలకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు వల్ల ఈశాన్య రాష్ట్ర ప్రజల హక్కులకు ఎటువంటి భంగం వాటిల్లదని ప్రధానమంత్రి భరోసా ఇచ్చారు. మహారాష్ట్రలోని...
టాప్ స్టోరీస్

మరంణం తర్వాత కేసు కొట్టివేత

Siva Prasad
నాసిక్(మహారాష్ర్ట), డిసెంబరు 31 : నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు అబ్దుల్ కరీం తెల్గి మీద కేసును నాసిక్ కోర్టు సోమవారం కొట్టివేసింది. పలు రాష్ట్రాలకు విస్తరించిన నకిలీ స్టాంప్...
న్యూస్

బాలుడు దొరికాడు

sarath
తిరుమల, డిసెంబర్‌ 30: శుక్రవారం వేకువజామున తిరుమలలో అదృశ్యమైన 16 నెలల వీరేశ్‌ ఆచూకీని మహారాష్ట్ర పోలీసులు కనిపెట్టారు. బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితుడు లాతూర్ వెళ్లినట్లు గుర్తించారు. మహారాష్ట్రలోని లాతూరులో నిందితుడితో పాటు బాలుడిని...