24.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit

Tag : Maharastra

జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Breaking: ఎన్సీపీ నేత శరద్ పవార్ కు అస్వస్థత .. ముంబాయి బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స

somaraju sharma
Breaking:  ఎన్సీపీ నేత శరద్ పవార్ అస్వస్థతకు గురైయ్యారు. ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ముంబాయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎన్సీపీ తాజాగా ప్రకటన విడుదల చేసింది....
జాతీయం న్యూస్

సైరస్ మిస్త్రీ మృతి పట్ల ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు సంతాపం

somaraju sharma
టాటా సన్స్ మాజీ చైర్మన్, ప్రస్తుత షాపూర్ జీ – పల్గొంజీ గ్రూపు చైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు రాజకీయ, వ్యాపార ప్రముఖులు సంతాపం...
న్యూస్

మహా డిప్యూటి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు కీలక శాఖలు అప్పగించిన సీఎం ఏక్ నాథ్ శిండే

somaraju sharma
బీజేపీ సహకారంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ శిండే ఏడు వారాల తరువాత మంత్రులకు శాఖలను కేటాయించారు. తనతో పాటు డిప్యూటి సీఎంగా ప్రమాణ స్వీకారం...
జాతీయం న్యూస్

సుప్రీంలో ‘మహా’ పంచాయతీ .. ఉద్దవ్ వర్గానికి స్వల్ప ఊరట

somaraju sharma
మహారాష్ట్ర లో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై దాఖలైన పిటిషన్లను సోమవారం సుప్రీం కోర్టు పరిశీలించింది. ఈ సందర్భంలో మాజీ సీఎం, శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే వర్గం ఎమ్మెల్యేలకు ఊరటనిస్తూ ఆదేశాలు ఇచ్చింది....
జాతీయం న్యూస్

Maharashtra Political Crisis: ‘మహా’ రాజకీయం – కేంద్రం కీలక నిర్ణయం

somaraju sharma
Maharashtra Political Crisis: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. తిరుగుబాటు నేతలపై శివసేన శ్రేణులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రెబల్ ఎమ్మెల్యేల ఆస్తులపై శివసైనికులు దాడులు చేస్తున్నారు. ఇప్పటికే అయిదురు రెబల్ ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి...
న్యూస్

Big Breaking: అధికార నివాసాన్ని వీడిన సీఎం ఉద్దవ్ ఠాక్రే

somaraju sharma
Big Breaking: మహారాష్ట్రలో శివసేన నేత, మంత్రి ఏక్ నాథ్ శిందే తన వర్గంలో తిరుగుబాటు బావుటా ఎగురవేయడంతో శివసేన – ఎన్ సీపీ – కాంగ్రెస్ సారథ్యంలో ఏర్పాటైన మహా వికాశ్ అఘాడీ...
న్యూస్

By Polls: ఉప ఎన్నికల్లో బీజేపీకి బిగ్ షాక్

somaraju sharma
By Polls: ఇటీవల అయిదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఘన విజయాలు నమోదు చేసుకున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ఉప ఎన్నికల్లో బిగ్ షాక్ తగిలింది. నాలుగు రాష్ట్రాల్లోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు,...
జాతీయం ప్ర‌పంచం

Corona: క‌రోనా క‌ట్ట‌డికి రూల్స్ పాటించ‌క‌పోతే లాక్ డౌన్ పెట్టేస్తానంటున్న సీఎం

sridhar
Corona: క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న త‌రుణంలో దేశంలోని వివిధ వ‌ర్గాలు ఏ స్థాయిలో ఆందోళ‌న చెందాయ‌నే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికీ ప‌లు రాష్ట్రాలు ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా ముప్పు ఎదుర్కుంటున్నాయి. అయితే, మ‌హారాష్ట్రలో...
న్యూస్

Maharashtra: ఆ రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రే అప్స్కాండింగ్..! ఎందుకంటే..?

somaraju sharma
Maharashtra: ఆ నాయకుడు హోంశాఖ మంత్రిగా రాష్ట్రంలో చక్రం తిప్పారు. ఇప్పుడు ఓ కేసులో అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఎవరు అంటే మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్....
న్యూస్

Zika Virus: మహారాష్ట్రకు పాకిన జికా వైరస్..! తొలి కేసు నమోదు..!!

somaraju sharma
Zika Virus: దేశంలోని కేరళ, తమిళనాడు మినహా ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ జీకా వైరస్ కేసులు వెలుగు చూస్తుండటం ఆందోళన కల్గిస్తోంది. ఇప్పటి వరకూ కేరళను వణికిస్తున్న జికా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్

Corona Vaccine: ఇది నిజంగా వండరే..! దీనికి వైద్య నిపుణులు ఏమంటారో..?

somaraju sharma
Corona Vaccine: సాధారణంగా కొండ నాలికకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడింది అన్న సామెత వాడుకలో ఉంది. కానీ ఇక్కడ ఓ వ్యాధి రాకుండా మందు వేయించుకుంటే ఓ దీర్ఘకాల సమస్య పరిష్కారం అయ్యింది....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Navaneet Kaur: శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ, సినీనటి నవనీత్ కౌర్..! కారణం అదేనంట..!!

somaraju sharma
Navaneet Kaur: మహరాష్ట్రలోని అమరావతి ఎంపి, సినీనటి నవనీత్ కౌర్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కుబడి చెల్లించుకున్నారు. ఇటీవల నవనీత్ కౌర్ కుల దృవీకరణ పత్రాన్ని బాంబే హైకోర్టు రద్దు చేసి, జరిమానా విధించిన...
జాతీయం న్యూస్

Maharastra: వాహనదారులకు ఇది ఎంత శుభవార్తో…లీటర్ పెట్రోల్ రూపాయేనంట..! ఎక్కడ..! ఎప్పుడంటే..!?

somaraju sharma
Maharastra: దేశంలో పెట్రో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర అనూహ్యంగా వంద రూపాయలకు చేరువ అవ్వడంతో వాహనదారుల ఆవేదన అంతా ఇంతా కాదు. పెట్రోల్ ధరల తగ్గింపునకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని...
జాతీయం న్యూస్

Viral video: కాంట్రాక్టర్ పై చెత్త వేయించిన ఎమ్మెల్యే..!ఎందుకు..?ఎక్కడో..?ఈ వీడియో చూడండి..!!

somaraju sharma
Viral video: నైరుతి రుతు పవనాల కారణంగా మహారాష్ట్రలోని ముంబాయిలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ముంబాయి మహానగరంలో ఎక్కడ చూసినా వర్షపునీరు నిలిచిన దృశ్యాలు కనబడుతున్నాయి. చందివాలీలో రహదారులపై మురుగు నీరు ప్రవహిస్తుండటం...
న్యూస్

Viral Video: ఇంటి ముందు నిద్రిస్తున్న పెంపుడు కుక్కను నొటికి కరుచుకుని వెళ్లిన చిరుత..! వీడియో వైరల్..!!

somaraju sharma
Viral Video: చిరుత తనకు అహారాన్ని ఎంత తెలివిగా తీసుకువెళుతుందో ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. ఓ ఇంటి ముందు నిద్రిస్తున్న పెంపుడు కుక్కను ఓ చిరుత ఎటువంటి అలికిడి చేయకుండా వచ్చి దాన్ని...
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Corona cricis: టీ స్టాల్ నడుపుకునే వ్యక్తి ప్రధాని మోడీకి డబ్బిచ్చాడు..! ఎందుకో తెలుసా..!?

somaraju sharma
Corona cricis: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా కట్టడికి వివిధ రాష్ట్రాలు లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనలు అమలు చేస్తున్నాయి. దీంతో చిరువ్యాపారులు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తోపుడు...
జాతీయం న్యూస్

MP Navneet Kaur: అమరావతి ఎంపి నవనీత్ కౌర్ కు భారీ ఝలక్ ఇచ్చిన బాంబే హైకోర్టు

somaraju sharma
MP Navneet Kaur: అమరావతి పార్లమెంట్ సభ్యురాలు, సినీనటి నవనీత్ కౌర్ రాణాకు బాంబే హైకోర్టు గట్టి ఝలక్ ఇచ్చింది. కోర్టు.. ఆమె కుల దృవీకరణ పత్రాన్ని రద్దు చేయడంతో పాటు రూ. 2లక్షల జరిమానా...
న్యూస్ బిగ్ స్టోరీ

Corona Virus: 66 రోజుల తర్వాత.. దేశంలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు..!

Muraliak
Corona Virus: కరోనా వైరస్ Corona Virus దేశంలో కరోనా వైరస్ తీవ్రత తగ్గలేదు. వేలల్లో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ గా...
జాతీయం న్యూస్

Cyclone Tauktae: తౌక్టే ఎఫెక్ట్‌తో ఆ ప్రాంతాల్లో అలర్ట్

somaraju sharma
Cyclone Tauktae: అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫాను మరో 12 గంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 18న మధ్యాహ్నం 2.30 గంటల నుండి రాత్రి...
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Corona Triple Mutation: ట్రిపుల్ మ్యుటేషన్ అంటే ఏంటి..?భారత్ కు వస్తే ఏమవుతుంది..!?

somaraju sharma
Corona Triple Mutation: దేశంలో కరోనా రెండవ దశ వేగంగా విస్తరిస్తోంది. కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కొత్త కేసులు ఊహకందని రీతిలో పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. దేశ...
జాతీయం న్యూస్

Maharastra : నాసిక్‌లో ఘోర విషాదం..ఆక్సిజన్ లీక్..సరఫరా నిలిచిపోయి 22 మంది కరోనా రోగులు మృతి

somaraju sharma
Maharastra : మహారాష్ట్రలోని నాసిక్ లో ఘోర ప్రమాదం సంభవించింది. డాక్టర్ జాకీర్ హుస్సేన్ ఆసుపత్రి బయట ఉన్న ఆక్సిజన్ ట్యాంకర్ లీక్ అవ్వడంతో రోగులకు ప్రాణవాయువు సరఫరా నిలిచిపోయింది. దీంతో 22 మంది...
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Sonu Sood: మరో సారి తన ధాతృత్వాన్ని చాటిన సోనూసూద్…ఇప్పుడేమి చేశారంటే..

somaraju sharma
Sonu Sood: మరో సారి సోనూ సూద్ తన ధాతృత్వాన్ని చాటుకున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో సోనూ సూద్ అందించిన నిరుపమాన సేవలు ప్రపంచాన్ని ఆకర్షించాయి. దేశ వ్యాప్తంగా సోనూ సూద్ ధాతృత్వాన్ని...
జాతీయం న్యూస్

Maharastra; ఆ బీజేపీ ఎంపీ బిక్షాటన ఎందుకంటే..?

somaraju sharma
Maharastra; సాధారణంగా పాలకులు నిర్ణయాలను వ్యతిరిస్తున్న సందర్బంలో వివిధ వర్గాలు, సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తుంటారు. అందులో కొన్ని నిరసనలు వినూత్నంగా ఉంటాయి. అదే కోవలో మహారాష్ట్రలో...
Featured జాతీయం న్యూస్

PM Modi : కరోనా ఉదృతి నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం..! అదేమిటంటే..?

somaraju sharma
PM Modi : దేశ వ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల వ్యవధిలో 90వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. గత ఏడాది సెప్టెంబర్ తరువాత ఈ స్థాయిలో...
న్యూస్

Maharashtra మహారాష్ట్ర హోం మంత్రిపై రచ్చ రచ్చ చేస్తున్న మాజీ సిపి!నిన్న సీఎంకు లేఖ!నేడు సుప్రీం కోర్టుకు పోక!

Yandamuri
Maharashtra మాజీ ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ మరో అడుగు ముందుకేశారు.ఇప్పటికే ఆయన మహారాష్ట్ర హోం మంత్రిపై సంచలన అవినీతి ఆరోపణలు చేయడం తెలిసిందే .అంతటితో వెనక్కు తగ్గని సింగ్ తన...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

సర్పంచ్ పదవి రూ.2కోట్లు..! ఎక్కడో తెలుసా..!?

somaraju sharma
అక్కడ గ్రామ ప్రజా ప్రతినిధిగా ఎన్నిక కావడానికి ప్రజలు ఓట్లు వేయాల్సిన అవసరం లేదు. డబ్బులు ఉంటే వేలం పాట ద్వారా పదవులను ఎంచక్కా కొనుగోలు చేసుకోవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం పాలు చేసే...
ట్రెండింగ్ న్యూస్

అమావాస్య రాత్రి ముగ్గురు ఆత్మహత్య.. కారణం ఏంటంటే?

Teja
అజ్ఙానంలో మ‌గ్గిపోతున్న కొంద‌రు ఏది ప‌డితే అది న‌మ్మి వాళ్ల విలువైన ప్రాణాల‌ను తీసుకుంటున్నారు. ఊరికే సినిమాలో చూపించే విధంగా గొప్ప శ‌క్తులు వ‌స్తాయ‌ని ఎవ‌రు చెప్పినా న‌మ్మేస్తున్నారు. అలా న‌మ్ముతూ.. అమాయ‌క జ‌నాన్ని...
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

అక్కడ క‌రోనా నెగెటివ్ వ‌స్తేనే ఎంట్రీ.. లేదంటే నో ఎంట్రీ!

Teja
దేశంలో ప‌లు చోట్ల క‌రోనా సెకెండ్ వేవ్ మొద‌లైంద‌ని వైద్యులు చెబుతున్నారు. ప్ర‌జ‌లు ఇంకా జాగ్ర‌త్త‌గా ఉండి ఈ మ‌హమ్మారి భారిన ప‌డ‌కుండా చూసుకోవాల‌ని ఇప్ప‌టికే ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాలు సూచిస్తున్నాయి. ఇందులో భాగంగా...
న్యూస్ రాజ‌కీయాలు

కరోనా సెకండ్ వేవ్ వచ్చింది – ముఖ్యమంత్రి వార్నింగ్ తో ఉలిక్కిపడ్డ రాష్ట్రం !

sridhar
వారం కింద‌టే.. ఓ గుడ్ న్యూస్ మ‌నం విన్నాం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి మ‌న దేశంలో ఉగ్ర‌రూపం త‌గ్గించింద‌నేది స‌ద‌రు వార్త‌. సెప్టెంబ‌ర్ 22నాటి స‌మాచారం ప్ర‌కారం, గత కొద్దిరోజులుగా లక్షకు...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

తెలంగాణా మొత్తాన్నీ అట్టుడికిస్తున్న ‘ రేప్ కేసు ‘ – కే‌సి‌ఆర్ సర్కార్ కి సవాల్ !

siddhu
ఉన్నట్టుండి ఒకామె పోలీస్ స్టేషన్ కు వచ్చింది. నన్ను 139 మంది ఐదు వేల సార్లు రేప్ చేశారు అని స్టేట్ మెంట్ ఇచ్చింది. ఎన్నో రోజుల నుండి తనని బెదిరిస్తూ…. చంపేస్తాం అని...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

కరోనా ఎఫెక్ట్​.. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్​ లోనూ ఎన్నికలు వాయిదా?

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కరోనా ఎఫెక్ట్ కారణంగా ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో ఒక పక్క రచ్చ జరుగుతుండగా, మహారాష్ట్రలో మూడు నెలల పాటు అన్ని రకాల ఎన్నికలు వాయిదా...