Vamsi Mahesh: వంశీ పైడిపల్లి.. ప్రాజెక్ట్ మహేష్ క్యాన్సిల్ చేయడానికి కారణం అదేనట..??
Vamsi Mahesh: సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. “భరత్ అనే నేను” మొదలుకొని “మహర్షి”, “సరిలేరు నీకెవ్వరు” సినిమాలతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ తాజాగా “సర్కారు...