NewsOrbit

Tag : mahatma gandhi

ట్రెండింగ్

ఆడవాళ్లు ఇంటికే పరిమితం అనే ఆ రోజులలో భారత వాతావరణ శాఖలో అద్భుతాలు సృష్టించిన అన్నా మణి..!!

sekhar
భారత వాతావరణ సూచన తల్లిగా పేరుందిన అన్నా మణి జయంతి నేడు. 1918 వ సంవత్సరంలో కేరళలోని చాలా చిన్న గ్రామంలో ఆగస్టు 23వ తారీకు అన్నా మణి పుట్టడం జరిగింది. పురుషాధిక్య ఆనాటి...
Telugu Cinema సినిమా

మహత్మాగాంధీ జీవితంపై వెబ్ సిరీస్..!

Deepak Rajula
జాతిపిత మహత్మాగాంధీపై ఇప్పటికే అనేక సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన జీవితంపై అనేక సినిమాలు వచ్చాయి. గాంధీ జీవిత కథ ఆధారంగా అనేక బయోపిక్ సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఓ వెబ్...
న్యూస్ రాజ‌కీయాలు

బాబుగారి ఆదేశాలతో టీడీపీ నేతల్లో భయం.. భయం!

Yandamuri
టిడిపి నేతలకు చంద్రబాబు కొత్త టెన్షన్ పెట్టారు.ఈ గండం నుంచి ఎలా బయటపడాలా అని వారు తలలు పట్టుకుంటున్నారు.విషయానికి వస్తే అమరావతి ఆందోళనలు ప్రారంభమై సోమవారం నాటికి మూడొందల రోజులవుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు...
ట్రెండింగ్ హెల్త్

గాంధీజీ చెప్పిన 5 ఆరోగ్య సూత్రాలు పాటిస్తే.. అద్భుత ఫలితాలు!

Teja
పూర్వకాలంలో మన పెద్దలు దాదాపు 100 సంవత్సరాలకు పైబడి బ్రతికేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య అరవైకి చేరింది. దానికి కారణం మన ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

డిల్లీ ఎక్స్ క్లూజీవ్ : కాంగ్రెస్ కి సోనియా ఫామిలీ టాటా ??

siddhu
భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత భారతీయులంతా ఎరిగిన ఏకైక పార్టీ…. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. దశాబ్దాల పాటు భరత ఖండాన్ని ఏకగ్రీవంగా పాలించిన ఈ పార్టీ ఇప్పుడు శిధిలావస్థలో ఉంది అంటే అతిశయోక్తి కాదు....
న్యూస్

గాంధీని చంపిన గాడ్సే పై వర్మ సినిమా…! ఇది మామూలు రిస్క్ కాదు

arun kanna
భారత దేశంలో మహాత్మా గాంధీని జాతిపితగా దేశ ప్రజలందరూ అభివర్ణిస్తారు. కులం, మతం, ప్రాంతం వంటి బేధాలు లేకుండా ఆయనపై అపారమైన గౌరవాన్ని చూపుతారు. ‘గాంధీ’ అనే పదం ప్రతి భారతీయుడి నరనరాల్లో లోతుగా...
టాప్ స్టోరీస్

‘వందేమాతరాన్ని అంగీకరించకపోతే దేశంలో ఉండొద్దు’

Mahesh
గుజరాత్: కేంద్రమంత్రి ప్రతాప్ సారంగీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో ఉండాలంటే వందేమాతరం పాడాల్సిందేనని స్పష్టం చేశారు. వందేమాతరాన్ని అంగీకరించకపోతే.. వారు స్వచ్ఛందంగా దేశాన్ని విడిచి వెళ్లిపోవచ్చన్నారు. వందేమాతరం అంగీకరించని వారికి భారతదేశంలో నివసించే...
వ్యాఖ్య

మతము..మానవత్వము…దేశము!

Siva Prasad
మహాత్మా గాంధీ 150వ జయంతిని దేశమంతా ఘనంగా జరుపుతున్న ఏలికలు గాంధీని ఒక విగ్రహంగా తప్ప ఆయన సందేశాలను గాని, ఆయన ఉపదేశాలను గానీ పట్టించుకునేలా  కనిపించడం లేదు. గాంధీ తన హింద్ స్వరాజ్...
టాప్ స్టోరీస్

మోదీ ప్రభుత్వానికి కనికరం లేదు: సోనియా

Mahesh
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం ప్రజల గొంతును నొక్కేస్తుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. పౌరసత్వ చట్టంపై నిరసనలు తీవ్రస్థాయికి చేరుకున్న నేపథ్యంలో మంగళవారం సోనియాగాంధీ నేతృత్వంలో విపక్షనేతల బృందం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్...
టాప్ స్టోరీస్

జగన్‌ సర్కారుపై వెంకయ్య పొగడ్తలా!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ పరిణామాలపై బహిరంగంగా స్పందించారు. రేపిస్టులకు మరణశిక్ష విధించేందుకు వీలుగా రాష్ట్ర శాసనసభ చేసిన చట్ట సవరణను ట్విట్టర్ వేదికగా శ్లాఘించారు. ఈ చట్ట...
టాప్ స్టోరీస్

గాడ్సే వ్యాఖ్యలపై ప్ర‌జ్ఞా వివరణ!

Mahesh
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీని చంపిన నాథూరాం గాడ్సే దేశభక్తుడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ ప్ర‌జ్ఞా సింగ్ ఠాకూర్ క్షమాపణలు చెప్పారు. శుక్రవారం లోక్ సభలో తన వ్యాఖ్యాలపై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను...
టాప్ స్టోరీస్

రక్షణశాఖ కమిటీ నుంచి ఎంపీ ప్ర‌జ్ఞా ఔట్!

Mahesh
న్యూఢిల్లీ: ర‌క్ష‌ణశాఖ క‌మిటీ నుంచి వివాదాస్ప‌ద బీజేపీ ఎంపీ ప్ర‌జ్ఞా సింగ్ ఠాకూర్ ను తొలగించారు. మ‌హాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే దేశ‌భ‌క్తుడంటూ ప్ర‌జ్ఞా సింగ్ ఠాకూర్ బుధ‌వారం లోక్‌స‌భ‌లో వ్యాఖ్యానించారు. దీంతో...
టాప్ స్టోరీస్

గాంధీజీ ఆత్మహత్య చేసుకున్నాడట!

sharma somaraju
 (న్యూస్ ఆర్బిట్ డెస్క్) జాతిపిత మహత్మా గాంధీని ఎవరైనా హత్య చేశారా లేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా? మనల్ని ఎవరైనా ఈ ప్రశ్న అడిగితే ఇదేంటి వీడికి మతి పోయినట్లుంది అని అనుకోవడం ఖాయం....
వ్యాఖ్య

జాతిపిత – పితామహ!

Siva Prasad
దాదాపు నాలుగు దశాబ్దాల కిందట, వేగుంట మోహన ప్రసాద్ “దిస్ టెన్స్ టైం” అనే కవితా సంకలనం ప్రచురించారు. తెలుగు కవితల ఇంగ్లిష్ అనువాదాలు ఆ సంకలనంలో కూర్చారు వేగుంట. ఆ పుస్తకాన్ని తన...
వ్యాఖ్య

ఏ నిర్మూలన కావాలిప్పుడు?

Siva Prasad
ఈ రోజు ఒక మిత్రుడు నా ఫేస్ బుక్ ఇన్ బాక్స్ లోకి ఒక వీడియో పంపించాడు. ఎవరో యువకుడు రోడ్డు మీద పడి వున్నాడు. కొందరు అతణ్ణి దారుణంగా కొడుతున్నారు. ఒకడు  చేతులతో...
వ్యాఖ్య

మహాత్మా!

sharma somaraju
విబేధాలు విమర్శలూ నీ చుట్టూ ఇనప వలయాలు అయినా నువ్వు పువ్వులా నవ్వుతూనే వుంటావు. ఎరుపూ నీలం కాషాయం రంగులెన్నో నిన్ను తప్పుపడుతూనే తప్పనిసరై నీకు తిలకాలు దిద్దాయి రంగులేవీ అంటని రహస్య కాంతివి...
టాప్ స్టోరీస్

“గాంధీజీ నోట ‘హే రామ్‌’ ఎవరినీ భయపెట్టలేదే”!

Mahesh
లక్నో: ఆయుష్‌ చతుర్వేది అనే కుర్రాడు జాతిపిత మహాత్మ గాంధీపై చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియలో సంచలనంగా మారింది. ఆయుష్‌ చతుర్వేది అనే విద్యార్థి వారణాసిలోని సెంట్రల్‌ హిందూ బాయ్స్‌ పాఠశాలలో 11వ...
టాప్ స్టోరీస్

ప్రధాని మోదీ జాతిపిత అట!

Mahesh
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ వివాదంలో చిక్కుకున్నారు. సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ 69వ జన్మదినం సందర్భంగా ఆయనకి...
టాప్ స్టోరీస్

వ్యంగ్యం వికటించింది!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏదయినా నేరుగా చెబితేనే సరిగా అర్ధం చేసుకుంటారన్న నమ్మకం లేదు. అలాంటిది వ్యంగంగా చెబితే! ఎదురుతిరగకుండా ఉంటుందా? ఐఎఎస్ అధికారి నిధి చౌధరి విషయంలో అదే జరిగింది. మహాత్మా గాంధీ...
టాప్ స్టోరీస్

కాంగ్రెస్‌ను రద్దుచేయాలన్నారు!

Kamesh
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సంస్కృతి మొత్తం గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. బాపూజీ నిర్వహించిన 1930 నాటి దండియాత్ర వార్షికోత్సవం సందర్భంగా ఆయనో బ్లాగ్ రాశారు. తన సొంత రాష్ట్రం గుజరాత్...
టాప్ స్టోరీస్ న్యూస్

‘ఈ ప్రభుత్వాన్ని సాగనంపు బాపూజీ’

sharma somaraju
ఢిల్లీ, ఫిబ్రవరి 13: 16వ లోక్‌సభ చివరి రోజైన బుధవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. పార్లమెంట్ భవనం ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద...
న్యూస్

హిందూ మహాసభకు హ్యాకర్ల గుణపాఠం!

Siva Prasad
హ్యాకర్లు సృష్టించిన పేజి; Images courtesy: Indian Express మహాత్ముడి వర్ధంతి రోజు జాతిపిత స్మృతికి అపచారం చేసినందుకు ప్రతీకారంగా హిందూ మహాసభ వెబ్‌సైట్‌ను హ్యాకింగ్ చేశారు. హ్యాక్ అయిన వెబ్‌సైట్‌ ల్యాండింగ్ పేజిలో...