Malli Nindu Jabili: రంగం లోకి దిగిన జగదాంబ…శరత్ ను పట్టుకుని తన్నాలి అని మండిపాటు…అరవింద్ ని కడిగేసిన మీరా తల్లి!
Malli Nindu Jabili జూన్ 5 ఎపిసోడ్: సత్య ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడో కూడా తెలియదమ్మ అని మీరా ఏడుస్తూ జగదాంబ తో జరిగిన విషయం చెప్తుంది. పట్నం కి పోయి...