Malli Nindu Jabili: మధు లేడీస్ హాస్టల్ లో మల్లి గౌతమ్… కత్తులు కొడవళ్లు గడ్డపారలు అరవింద్ కుటుంబాన్ని బెదిరించిన జగదాంబ!
Malli Nindu Jabili జూన్ 6 ఎపిసోడ్ : మల్లి జీవితం సరి చేయడం కోసం నేను దిగినాను అని జగదాంబ అరవింద్ తో అంటుంది, మల్లి నేను పంపించలేదు థానే వెళ్లిపోయింది అని...