NewsOrbit

Tag : mandalaparthy kishor column

వ్యాఖ్య

రాక్షసీ, నీ పేరు అరాజకీయమా? వర్ధిల్లు!

sharma somaraju
ఇటీవల కన్నుమూసిన ప్రముఖ తెలుగు రచయిత ఆదివిష్ణు, నా చిన్నప్పుడు “జ్యోతి” మాసపత్రికలో ఒక నవల రాశారు. దాని శీర్షిక “రాక్షసీ, నీ పేరు రాజకీయమా? వర్ధిల్లు!”. ప్రస్తుతం మనదేశంలో పాలకులూ, వారి శ్యాలకుల...
వ్యాఖ్య

ఎంత చెట్టుకు అంత గాలి!

Siva Prasad
దిబ్బ రాజ్యాధినేత పోతురాజు విచిత్రమైన మనిషి(!) చాలామంది అతన్ని “మెత్తనిపులి” అనేవాళ్ళు. వ్యవహారం విషయానికి వస్తే భార్యాబిడ్డలతో కూడా నిక్కచ్చిగా ఉండేవాడు. ఇక బయటివాళ్ల విషయం చెప్పాలా? పోతురాజు పెద్దగా చదువుకోలేదనే రహస్యం దిబ్బరాజ్యంలో...
వ్యాఖ్య

సన్నాసి రాజ్యం చూడర బాబూ!

Siva Prasad
దిబ్బా దిరుగుండాలను ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుతున్న పోతురాజు స్వగ్రామం కొత్వాలుకోట అని తమకు గతంలోనే మనవి చేసుకున్నా! పోతురాజు మహారాజు కాగానే ఆ వూళ్ళో  పిన్నాపెద్దా -ముఖ్యంగా ఆడవాళ్లు –  తెగబోలెడు ఆనందించారు. “హమ్మయ్యా! రేపణ్ణుంచి...
వ్యాఖ్య

అమ్మయ్య! నా జాతి మేల్కొనే ఉంది..!

Siva Prasad
కొన్నాళ్ళు నిద్రపోయి ఉండొచ్చు – మరి కొన్నాళ్ళు మూర్ఛపోయి ఉండొచ్చు – ఇంకొన్నాళ్ళు మైకంలో ములిగిపోయి ఉండొచ్చు – కొన్నాళ్ళు తమకంతో తడిసిపోయి ఉండొచ్చు – లేదంటే, పరధ్యానంలో పడిపోయి ఉండొచ్చు – ఎదో...
వ్యాఖ్య

సొంత డబ్బా కొంత మానుక…

sharma somaraju
అనగనగా ఓ పోతురాజు గురించీ, అతగాడు ఒకే దెబ్బకి రెండురాజ్యాలకు  రాజు కావడం గురించీ మీకింతకు ముందే చెప్పా కదా! రాజు కావడం ఆలస్యంగా మన పోతురాజు బ్రేకుల్లేని రథమెక్కి ప్రపంచయాత్ర చేపట్టాడు. తిరిగిన...
వ్యాఖ్య

పోతురాజు పాలన!

Siva Prasad
ఇంతకుముందే చెప్పినట్లు, దిబ్బ రాజ్యం – దిరుగుండం సరిహద్దు రాజ్యాలు. ఆ రెండు రాజ్యాలకూ ఇద్దరు మూర్ఖులు రాజులుగా ఉండేవారు. వాళ్లిద్దరూ కూడబలుక్కున్నట్లుగా ఒకే రోజున కన్ను మూశారు. ఆ రాజుకూ, ఈ రాజుకూ...
వ్యాఖ్య

జవాబుదారీకి దారి ఇది!

Siva Prasad
“చేతనైనవాడి చేతిలో గడ్డిపరక కూడా గడ్డపారగా మారుతుం”దని సామెత చెప్తారు. ఇది రామాయణ కాలం నాటి సామెత. వనవాస కాలంలో ఆరుబయట స్నానం చేస్తూ ఉండిన సీతమ్మ వారిని ఓ దుర్మార్గుడు కాకి రూపంలో...
వ్యాఖ్య

మనకి జాక్ పాటా? వాళ్లకి జాక్ బూటా??

Siva Prasad
ఆ మధ్యన ఎవరో ఓ పోస్ట్ పంపించారు- వాట్సాప్ లో. “ప్రభువుల కార్యాలయాల్లో పనిచేసే భద్రలోకులు, స్టాప్లర్ లో పిన్నులు నింపుతూ, రివాల్వర్ లో తూటాలు నింపుతున్నట్టు ఫీలైపోతూ ఉంటారు!” నిజమే! నడిమితరగతి నలికెల...
వ్యాఖ్య

అనగనగా ఓ రాజరికం!

Siva Prasad
అనగనగా, ఓ దేశం. అక్కడ పాలకులను ప్రజలే ఎన్నుకునేవారు. అలా ఆ దేశానికి ఓ రాజు- ఓ మంత్రి- ఓ సేనాధిపతి ఎన్నికయ్యారు. మంత్రికి పాలన వ్యవహారాల్లో అనుభవం పుష్కలంగా ఉంది. సేనానికి సైనిక...
వ్యాఖ్య

మనసులో సున్నితపు త్రాసు!

Siva Prasad
ఈ మధ్యన సీనియర్ జర్నలిస్ట్ భండారు శ్రీనివాసరావు – ఒకానొక ఇంటర్నెట్ గ్రూపులో- ఓ ‘చిత్రకథ’ చెప్పారు . దాన్ని నా మాటల్లో చెప్తా- *** “అనగనగా ఓ వాడకట్టులో ఇద్దరు ఇల్లాళ్లు. ఒకామె...
వ్యాఖ్య

ఏది సత్యం? ఏదసత్యం?? ఓ మహాత్మా! ఓ మహర్షీ!!

Siva Prasad
“న్యాయసాధన ప్రక్రియను ఎవ్వరూ మోక్షసాధన ప్రక్రియగా పరిగణించకూడదు” అన్నాడట అయిదువందల ఏళ్ళ కిందటి షేక్స్పియర్. మర్చంట్ అఫ్ వెనిస్ నాటకానికి కథానాయిక పోర్షియా. ఆవిడ, మారువేషంలో వచ్చి కోర్టులో ఇచ్చే ఉపన్యాసం ప్రపంచ సాహిత్యంలో...
వ్యాఖ్య

చిత్ర విచిత్ర సారంగం!

Siva Prasad
సంస్కృత భాష చాలా  విచిత్రమైనది. ఒక్కో మాటకు అనేక అర్థాలు ఉండడం ఆ భాషలో సహజం. ఉదాహరణకు “సారంగ” శబ్దమే తీసుకోండి- ఆ మాటకు నిఘంటువులు ఇచ్చిన అర్థాల్లో పోలికే కనబడదు! సారంగమంటే కృష్ణ...