Pawan Kalyan: ఈ నెల 12 నుండి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు పవన్ కళ్యాణ్ పరామర్శ, ఆర్ధిక సహాయం అందజేత
Pawan Kalyan: రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను ఈ నెల 12వ తేదీ నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించి, లక్ష వంతున ఆర్ధిక సహాయం అందజేయనున్నారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు...