Telangana Election: సజల జనుల సౌభాగ్య తెలంగాణ పేరుతో మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ
Telangana Election: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోను ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి హైదరాబాద్ లో విడుదల చేశారు. సకల జనుల...