సినిమా‘మన్మథుడు 2’ కథ ఇదేనా!Siva PrasadApril 21, 2019April 21, 2019 by Siva PrasadApril 21, 2019April 21, 2019కింగ్ నాగార్జున ఇప్పుడు రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు కూడా సీక్వెల్సే కావడం విశేషం. ఒకటేమో మన్మథుడు సీక్వెల్ మన్మథుడు 2 కాగా.. మరొకటేమో సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్...