YS Jagan: తన వ్యక్తిగత సహాయకుడి కుమార్తె వివాహానికి హజరైన సీఎం జగన్
YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తన వద్ద పని చేసే ఉద్యోగులు, సన్నిహితుల విషయంలో చాలా అప్యాయంగా ఉంటారు అనేది అందరికీ తెలిసిందే. వారి కుటుంబాలతోనూ మమేకం అవ్వడం, వారి ఇళ్లలో కార్యక్రమాలకు...