NewsOrbit

Tag : media news

మీడియా

ఇంగితం, తార్కికత, బాధ్యత పెరగాలి!

Mahesh
నిర్భయ ఘటన ఏడేళ్ళ క్రితం ఢిల్లీలో జరిగింది. దాన్ని తెలుసుకున్న సమాజం కుతకుత ఉడికిపోయింది. ఫలితంగా ఒక చట్టం వచ్చింది. అదే నిర్భయ చట్టం. అది రావడంతో మంచి జరిగిందా, మానభంగాలు ఆగాయా –...
బిగ్ స్టోరీ

పవన్ కల్యాణ్ గారూ నా మాటలు కాస్త ఆలకించండి!

Siva Prasad
పవన్ కల్యాణ్ గారూ, మొన్న ఆంధ్రజ్యోతిలో మీ ఇంటర్వ్యూ చదివాను. నాకు కలిగిన అభిప్రాయాలు మీకు చెప్పాలనిపించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మీకు ప్రజాదరణ ఉంది. మీరు చివరికి ఏం చేస్తారన్నదానితో, ఏ పార్టీతో సంబంధం...
వ్యాఖ్య

మీడియం వివాదంలో మర్మం!

Siva Prasad
ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై ముందుకే నడవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్ణయించింది. ముఖ్యమంత్రి, ఆయన మంత్రిమండలి సభ్యులు ఇంగ్లిష్ మీడియం నిర్ణయాన్ని విమర్శిస్తున్న వారిపై ఎదురుదాడి చేస్తున్నారు....
న్యూస్

టివి చర్చా కార్యక్రమాలకు నేతలు దూరం

sharma somaraju
న్యూఢిల్లీ: వివాదాస్పద రామ జన్మభూమి – బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో మీడియా చర్చా కార్యక్రమాలకు, మీడియా సమావేశాలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఆ పార్టీ...
రాజ‌కీయాలు

బొత్స వ్యాఖ్యలతోనే రాజధాని పేరు గల్లంతు

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమేయంతోనే మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని టిడిపి నేత మాజీ, మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని మారుస్తామన్న...
మీడియా

మాకు మా ప్రయోజనమే ముఖ్యం

sharma somaraju
          దీపావళి అయిపోయాక తెలుగు టీవీఛానళ్ళలో బాణాసంచా రెండు, మూడు రోజులు పేలింది! ఆమధ్య ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమంగా ఓ న్యూస్ ఛానల్ లో ఒక డైరెక్టర్...
న్యూస్

పవన్‌పై అంబటి ఫైర్

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు  ఏజండాను మోయడమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలసీ అని వైసిపి అధికార ప్రతినిధి, ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర...
టాప్ స్టోరీస్

మీడియా సంకెళ్ల జీవో జారీ!

Siva Prasad
మీడియాకు సంకెళ్లు వేసే జీవోను వైఎస్  జగన్మోగన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది. మాట వినని మీడియాపై కేసులు వేసేందుకు తన తండ్రి వైఎస్ఆర్  హయాంలో తెచ్చిన ఒక జీవోకు మార్పులు చేసి కొత్త...
వ్యాఖ్య

లక్ష్మీదేవి కోసం అప్పుల ఊబిలోకి!

Siva Prasad
మొన్న ధనత్రయోదశి వచ్చిపోయింది గుర్తుందిగా నార్త్ లో  ధన్ థెరాస్ దీని తమ్ముడు మరోటి ఉంది అక్షర తృతీయ ఆ వేళా  బంగారం వెండి కొంటే  లక్ష్మీదేవి మీ కొంపలోనే ఉంటుంది ఆవిడా అలా అందరి...
మీడియా

రాజకీయాలు, ఛానళ్ళ లంకె!

Siva Prasad
సంవత్సరం క్రితం తెలంగాణ ఎన్నికల ముందు కూడా హైదరాబాదులో న్యూస్ ఛానళ్ళు చాలా స్దబ్దుగా ఉండేవి. చంద్రబాబు తెలంగాణ ఎన్నికలలో అభ్యర్థులను పెట్టడంలో ఎంత లాభ పడ్డాడో, నష్టపోయాడో మనకు తెలియదు కానీ తెలంగాణ...
మీడియా

ఒకేసారి అన్ని ‌లైవ్‌లు ఇవ్వాలా!?

Siva Prasad
ఇప్పుడు మనం టీవీక్షణం శీర్షికలో కేవలం తెలుగు వార్తా ఛానళ్ళకే పరిమితం అవుతున్న విషయం గమనించే వుంటారు. పదుల సంఖ్యలో ఉండే ఛానళ్ళను ఎలా చూడాలి? ఛానళ్ళను మార్చుతూ పోతుంటే ఏదో ఒక జాతరలో...
మీడియా

ఏది వార్త? ఏది కాదు?

Siva Prasad
టీవీ న్యూస్ ఛానళ్ళు చూపించేందుకు ఏమేమి విషయాలున్నాయి? ఈ విషయాన్ని ఛానళ్ళు అంటే వాటిల్లో పనిచేసే జర్నలిస్టులు ఆలోచించే అవకాశాలు తగ్గి చాలా కాలమైంది. దాంతో వీక్షకులు కూడా ఛానళ్ళు ప్రజలకు పనికి వచ్చే...
మీడియా

ప్రజల పక్షాన మీడియా పాత్ర!

Siva Prasad
మీడియా ఎందుకు ప్రజల పక్షాన ఉంటుంది, ఎందుకు ఉండాలి? సునామి సంభవించినపుడు నాగపట్నం ప్రాంతానికి తొలుత మీడియా, పిమ్మట స్వచ్ఛంద సంస్థలూ, అటు తర్వాత ప్రభుత్వ వర్గాలు చేరాయి! ఈ క్రమం వాటి వేగాన్ని...
మీడియా

సాక్షి ఛానల్ గమ్మత్తులు!

Siva Prasad
ఆదివారం ఉదయం స్క్రోలింగ్ లో మాజీ కేంద్రమంత్రి ఎస్.జయపాల్ రెడ్డి గతించినట్టు సమాచారం బుల్లితెరమీద కదులుతోంది. గమనించి చదివేలోపు ఆ పదాలు పరుగులిడుతున్నాయి. రెండోవాక్యం మొదలయ్యిందో లేదో స్క్రోలింగ్ మీద ప్రకటన వచ్చి కూర్చుంది....
మీడియా

బిగ్‌బాస్‌ వార్తల మర్మం రేటింగ్!?

Siva Prasad
బిగ్‌బాస్‌ వార్తలూ, వాటి తీరూ,  హడావుడీ పరిశీలిస్తుంటే పుష్కరం క్రిందటి బిగ్‌ బ్రదర్‌ షోతోపాటు, శిల్పాశెట్టి వ్యవహారం గుర్తుకు రాకమానదు! ఈ వ్యవహారం అంతా ప్రచారం చుట్టూ నడుస్తుందని భావించక తప్పడం లేదు. శ్వేతారెడ్డి,...
మీడియా

చానళ్లలో ఇవేం చర్చలు!

Siva Prasad
సోమవారం కె.సి.ఆర్. విజయవాడ వెళ్ళి జగన్మోహనరెడ్డిగారిని ఆహ్వానిస్తారు – అనే వార్త రాగానే టీవీ చానళ్లు చాలా రకాల వ్యాఖ్యానాలిచ్చాయి. ఇది కూడా ఎన్నికల ఫలితాల గురించి చర్చించినట్లే ఉంది! నాలుగు రోజు తర్వాత...
మీడియా

ఓడలు కాగితం పడవలైన వేళ..!

Siva Prasad
వై.ఎస్‌.ఆర్‌.సి.పి. అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నారు – అని ఒక పార్టీ ప్రతినిధి లైవ్‌ కార్యక్రమంలో ఆ షో యాంకర్‌ని అడిగేశారు నవ్వుతూ! అది నిజానికి కడిగేయడమే! ఇది సాక్షి చానల్‌లో జరిగి ఉంటే ఆశ్చర్యం...
మీడియా

జగన్ హెచ్చరికపై చర్చ ఉండదా!?

Siva Prasad
మూడు మీడియా సంస్థలు, లేదా ఐదు మీడియా వేదికలను గురించి ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి తన ప్రమాణస్వీకార ప్రసంగంలో ప్రస్తావించారు. ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ-5 – తమ వార్తాప్రసారాలలో ఆవాకులు,...