NewsOrbit

Tag : media watch

న్యూస్

టివి9 నుండి రజినీకాంత్ అవుట్… సెకండ్ ప్లేస్ కు పడిపోయిన ఛానల్

Vihari
టీవీ9 మీడియా ఛానల్ కు వెన్నుముకగా ఇన్నాళ్లూ నిలిచిన రజినీకాంత్ ఆ ఛానల్ నుండి నిష్క్రమించారు. టీవీ9 యాజమాన్యం చేతులు మారిన తర్వాత గ్రూపుల గోల ఎక్కువైంది. రజినీకాంత్ వర్గం, మురళీకృష్ణ వర్గంగా విడిపోయారు...
మీడియా

యాంకర్లు కాదు.. ప్రవక్తలు!

Siva Prasad
రాజకీయాలు ఛానళ్ళను నడిపించాలా? లేదా ఛానళ్ళు రాజకీయాలను పురిగొల్పాలా?? మొదటిది చాలా సహజం! అది మామూలు సమయంలో వర్తిస్తుంది. అయితే కొన్ని సందర్భాలలో రెండవది కీలకంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఇదే సాగుతోంది. చావా,...
మీడియా

న్యూస్ ఛానళ్ళ రథ చక్రాల క్రింద..!

Siva Prasad
ఆదివారం సాయంకాలమే కాదు, డిసెంబరు 31 రాత్రి కూడా ఇదే వ్యవహారం. సరిలేరు నీకెవ్వరు అనే సినిమా ఫంక్షన్ కోసం లాల్ బహదూర్ స్టేడియం నుంచి ప్రత్యక్ష ప్రసారం. వార్తలు లేవు, వార్తా బులెటిన్లు...
మీడియా

బాధ్యతా, భవిష్యత్తూ మాకొద్దు!

Siva Prasad
“రాష్ట్ర ప్రయోజనాల కోసం నాయకులందరూ – పార్టీలకతీతంగా కృషి చేస్తారు. ఏ సందర్భంలోనైనా రాజకీయ నాయకులు కాస్త అటూ ఇటూ అయినా ఐఏఎస్ అధికారులు పనులను దారిలో పెడతారు” — పదమూడు, పదునాలుగు సంవత్సరాల...
మీడియా

మా బాణి మాదే, మా వాణి మాదే!

Siva Prasad
సీరియల్స్ – పిల్లలు మసి అనే కథనం ఈ ఆదివారం సాయంకాలం టీవీ-9 వార్తలలో చాలా వివరంగా ప్రసారమైంది. సీరియల్స్ ప్రసారం, కుటుంబ సంబంధాలు, పిల్లల పోకడలు, సమాజ ఆరోగ్యం అనే రీతిలో ఆ...
మీడియా

వార్తా ఛానళ్ళ ప్రభావం అంచనా ఎలా!?

Siva Prasad
ఒక ఇరవయ్యేళ్ళ క్రితం తెలుగు జర్నలిజం తీరు గమనించినపుడు – ఈ ధోరణిని ఖండించాలంటే ప్రతిరోజు మరో దినపత్రిక పరిమాణంలో ప్రయత్నాలు సాగాలి అనిపించేది. పైకి అంతా సవ్యంగా, పద్ధతిగా నడిచినట్టే ఉంటుంది. లోపల...
టాప్ స్టోరీస్

మీడియా సంకెళ్ల జీవో జారీ!

Siva Prasad
మీడియాకు సంకెళ్లు వేసే జీవోను వైఎస్  జగన్మోగన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది. మాట వినని మీడియాపై కేసులు వేసేందుకు తన తండ్రి వైఎస్ఆర్  హయాంలో తెచ్చిన ఒక జీవోకు మార్పులు చేసి కొత్త...
మీడియా

రాజకీయాలు, ఛానళ్ళ లంకె!

Siva Prasad
సంవత్సరం క్రితం తెలంగాణ ఎన్నికల ముందు కూడా హైదరాబాదులో న్యూస్ ఛానళ్ళు చాలా స్దబ్దుగా ఉండేవి. చంద్రబాబు తెలంగాణ ఎన్నికలలో అభ్యర్థులను పెట్టడంలో ఎంత లాభ పడ్డాడో, నష్టపోయాడో మనకు తెలియదు కానీ తెలంగాణ...
టాప్ స్టోరీస్

దినపత్రికల బ్లాకౌట్ నిరసన!

Siva Prasad
Photo Credit: Indian Express (న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆస్ట్రేలియాలో దేశ వ్యాప్తంగా సోమవారం ఉదయాన్నే దినపత్రికల పాఠకులకు ఎన్నడూ ఎరుగని అనుభవం ఎదురయింది. పత్రిక చేతిలోకి తీసుకునే సరికి మొదటి పేజీలో చదవడానికి...
మీడియా

మూసలోంచి బయట పడేది లేదా ఇక?

Siva Prasad
మతితప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు – అని ఓ కవిసత్తముడు అంటారు. రకరకాల వార్తా ఛానళ్ళు, వాళ్ళు వార్తల పేరున చేసే చర్చలూ రకరకాల కుస్తీలను తలపిస్తాయి. కనుకనే వీక్షకులు మౌనంగా నచ్చని...
మీడియా

ఒకేసారి అన్ని ‌లైవ్‌లు ఇవ్వాలా!?

Siva Prasad
ఇప్పుడు మనం టీవీక్షణం శీర్షికలో కేవలం తెలుగు వార్తా ఛానళ్ళకే పరిమితం అవుతున్న విషయం గమనించే వుంటారు. పదుల సంఖ్యలో ఉండే ఛానళ్ళను ఎలా చూడాలి? ఛానళ్ళను మార్చుతూ పోతుంటే ఏదో ఒక జాతరలో...
టాప్ స్టోరీస్

రవిప్రకాష్ వ్యూహం ఎక్కడ బెడిసింది!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) టివి9 మాజీ సిఇవో రవిప్రకాష్‌ వందల కోట్ల రూపాయల హవాలా కార్యకలాపాలు నడిపారన్న ఆరోపణలతో ఆయనపై ఇడి, సిబిఐ విచారణ కోరుతూ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన...
మీడియా

మళ్లీ వార్తల్లో రవిప్రకాష్!

Siva Prasad
దసరా సమయంలో, బతుకమ్మ సంబరాల వేళ ఈవార్త వస్తుందని టీవీ ఛానళ్ళను విమర్శించే వారు సైతం గమనించలేదు. శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు అన్ని ఛానళ్ళు అరగంట ప్రకటనా కార్యక్రమాలతో రిలాక్స్ అవుతున్నాయి.  సరిగ్గా...
మీడియా

ఏది వార్త? ఏది కాదు?

Siva Prasad
టీవీ న్యూస్ ఛానళ్ళు చూపించేందుకు ఏమేమి విషయాలున్నాయి? ఈ విషయాన్ని ఛానళ్ళు అంటే వాటిల్లో పనిచేసే జర్నలిస్టులు ఆలోచించే అవకాశాలు తగ్గి చాలా కాలమైంది. దాంతో వీక్షకులు కూడా ఛానళ్ళు ప్రజలకు పనికి వచ్చే...
టాప్ స్టోరీస్

ఆఘమేఘాలపై ఖండించారు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిన్న సమావేశమై జరిపిన సుదీర్ఘ చర్చల సారాంశాన్ని పత్రికలు తలొక రకంగా రిపోర్టు చేశాయి. గోదావరి జలాలను కృష్ణానది బేసిన్‌కు తరలించే విషయమై...
టాప్ స్టోరీస్

సాక్షి.. ఆపరేషన్ కవర్ అప్!

Siva Prasad
తాజాగా శేఖర్ రెడ్డిని వైఎస్ జగన్ ప్రభుత్వం టిటిడి బోర్డు లోకి తీసుకున్న తర్వాత సాక్షి పత్రికలో వచ్చిన కథనం (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఆంధ్రప్రదేశ్ వార్తల్లో ఇటీవల కాస్త నానిన వ్యవహారం తిరుమల...
మీడియా

సినిమా వధ్యశిలపై వార్తలు!

Siva Prasad
రేపు ఒక సినిమా విడుదలవుతోంది అనుకుందాం. అది ఏదో వివాదాల్లో చిక్కుకుంది. చివరకు సినిమా పేరు మారింది. “మా సినిమా పేరు మారింది… ఇది గమనించండి. పేరు మారింది… మీ మిత్రులకు చెప్పండి. సినిమా...
మీడియా

మీడియా పొట్టలో రాజకీయాలు!

Siva Prasad
ఈ ఆదివారం మధ్యాహ్నం ప్రయాణీకులున్న బోటు గోదారి ఉధృతిలో తిరగబడి ఘోరప్రమాదం జరిగింది.  కొన్ని శవాలు దొరికాయి, మరికొందరికోసం గాలింపు నడుస్తోంది. ఈ వార్త పొక్కిన సమయం నుంచి అన్ని ఛానళ్ళు అన్నివేళలా చూపిస్తూ...
మీడియా

దిద్దుబాటుకు దూరంగా మీడియా!

Siva Prasad
ఒక మూడు రోజులుపాటు చంద్రయాన్ వార్త, అంతకు ముందు రెండు రోజులు 74 ఏళ్ళ వయసులో కవలలకు జన్మనిచ్చిన తల్లి సమాచారం మన టీవీ ఛానళ్ళను ఆక్రమించివేశాయి. రెండూ విజ్ఞాన సంబంధమైన అంశాలే! అదే...
మీడియా

ప్రజల పక్షాన మీడియా పాత్ర!

Siva Prasad
మీడియా ఎందుకు ప్రజల పక్షాన ఉంటుంది, ఎందుకు ఉండాలి? సునామి సంభవించినపుడు నాగపట్నం ప్రాంతానికి తొలుత మీడియా, పిమ్మట స్వచ్ఛంద సంస్థలూ, అటు తర్వాత ప్రభుత్వ వర్గాలు చేరాయి! ఈ క్రమం వాటి వేగాన్ని...
వ్యాఖ్య

మనకి జాక్ పాటా? వాళ్లకి జాక్ బూటా??

Siva Prasad
ఆ మధ్యన ఎవరో ఓ పోస్ట్ పంపించారు- వాట్సాప్ లో. “ప్రభువుల కార్యాలయాల్లో పనిచేసే భద్రలోకులు, స్టాప్లర్ లో పిన్నులు నింపుతూ, రివాల్వర్ లో తూటాలు నింపుతున్నట్టు ఫీలైపోతూ ఉంటారు!” నిజమే! నడిమితరగతి నలికెల...
మీడియా

సాక్షి ఛానల్ గమ్మత్తులు!

Siva Prasad
ఆదివారం ఉదయం స్క్రోలింగ్ లో మాజీ కేంద్రమంత్రి ఎస్.జయపాల్ రెడ్డి గతించినట్టు సమాచారం బుల్లితెరమీద కదులుతోంది. గమనించి చదివేలోపు ఆ పదాలు పరుగులిడుతున్నాయి. రెండోవాక్యం మొదలయ్యిందో లేదో స్క్రోలింగ్ మీద ప్రకటన వచ్చి కూర్చుంది....
మీడియా

బిగ్‌బాస్‌ వార్తల మర్మం రేటింగ్!?

Siva Prasad
బిగ్‌బాస్‌ వార్తలూ, వాటి తీరూ,  హడావుడీ పరిశీలిస్తుంటే పుష్కరం క్రిందటి బిగ్‌ బ్రదర్‌ షోతోపాటు, శిల్పాశెట్టి వ్యవహారం గుర్తుకు రాకమానదు! ఈ వ్యవహారం అంతా ప్రచారం చుట్టూ నడుస్తుందని భావించక తప్పడం లేదు. శ్వేతారెడ్డి,...
మీడియా

లైవ్ లో రిపీట్ సాధ్యమా?

Siva Prasad
తీన్మార్‌ వార్తలు, కచ్చీరు ముచ్చట్లు, జులకటక, ధూంధాం వార్తలు, టింగురంగ వార్తలు, మాస్‌మల్లన్న, మామామియా – ఈ కార్యక్రమాలలో ఎలాంటి వార్తలు ఉంటాయి? ఎలాంటి వాటిని  వారు వార్తలుగా పరిగణిస్తారు? నిజానికి ఈ ఆలోచన...
మీడియా

లైవ్‌లోనే రంగు తేలేది!

Siva Prasad
రాసుకున్న వార్తలూ, లేదా రాసి పెట్టిన వార్తలు చదవడం వేరు. అలాకాక లైవ్‌ కార్యక్రమాలు నిర్వహించడం, ఫీల్డ్‌ నుంచి రిపోర్టు చేయడం లేదా ఫీల్డ్‌ నుంచి  జవాబులు లైవ్‌గా చెప్పడం వేరు! ఆ మధ్య...
మీడియా

చానళ్లలో ఇవేం చర్చలు!

Siva Prasad
సోమవారం కె.సి.ఆర్. విజయవాడ వెళ్ళి జగన్మోహనరెడ్డిగారిని ఆహ్వానిస్తారు – అనే వార్త రాగానే టీవీ చానళ్లు చాలా రకాల వ్యాఖ్యానాలిచ్చాయి. ఇది కూడా ఎన్నికల ఫలితాల గురించి చర్చించినట్లే ఉంది! నాలుగు రోజు తర్వాత...
మీడియా

ఓడలు కాగితం పడవలైన వేళ..!

Siva Prasad
వై.ఎస్‌.ఆర్‌.సి.పి. అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నారు – అని ఒక పార్టీ ప్రతినిధి లైవ్‌ కార్యక్రమంలో ఆ షో యాంకర్‌ని అడిగేశారు నవ్వుతూ! అది నిజానికి కడిగేయడమే! ఇది సాక్షి చానల్‌లో జరిగి ఉంటే ఆశ్చర్యం...
మీడియా

జగన్ హెచ్చరికపై చర్చ ఉండదా!?

Siva Prasad
మూడు మీడియా సంస్థలు, లేదా ఐదు మీడియా వేదికలను గురించి ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి తన ప్రమాణస్వీకార ప్రసంగంలో ప్రస్తావించారు. ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ-5 – తమ వార్తాప్రసారాలలో ఆవాకులు,...
మీడియా

విజువల్ మారింది… బైట్ మారుతోంది!

Siva Prasad
తరం మారుతోంది… స్వరం మారుతోంది – అని కవితాత్మకంగా అంటూంటారు. అలాగే ఇపుడు తెలుగు టీవీ న్యూస్ చానళ్ళకు సంబంధించి విజువల్ మారింది – బైట్ మారుతోంది అని చెప్పుకోవాల్సి ఉంది. కన్.ఫ్యూజన్ లేదు…...
మీడియా

చానళ్ల  టీఆర్‌పి కష్టాలు!

Siva Prasad
పీతకష్టాలు పీతవి – లాగా చానళ్ళ కష్టాలు చానళ్ళవి; టీఆర్‌పి కష్టాలు చానళ్ళ జర్నలిస్టులవి! వర్తమానం గురించీ, సమాజం గురించీ న్యూస్‌      చానళ్ళు పట్టించుకోవడం లేదని మనం భావిస్తుంటాం. నిజానికి వారికి పోటీ చానళ్ళు...
మీడియా వ్యాఖ్య

టివి9 రవిప్రకాష్ దేనికి ప్రతీక!?

Siva Prasad
అవినీతిపరులను తన ఛానల్ వెంటాడిందని చెప్పుకునే ఆ ఛానల్ మాజీ సిఇవో రవిప్రకాష్ ప్రస్తుతం చట్టం వెంటపడడం అంటే ఏమిటో అనుభవం ద్వారా తెలుసుకుంటున్నారు. నోటీసు ఇచ్చిన పోలీసుల ముందు హాజరయి తన నిర్దోషిత్వాన్ని...
మీడియా

టివి9 ప్రహసనం దేనికి సూచిక?

Siva Prasad
వార్తలిచ్చే టివి9 వార్తగా మారింది. టిఆర్‌పి వార్తలు రాసే ప్రముఖుడు ఏకంగా టిఆర్‌పి వార్తా వస్తువయ్యాడు. భారత్ వర్ష్ హిందీ న్యూస్ ఛానల్ ప్రారంభోత్సవంలో ప్రధానితో వేదిక మీద కూర్చున్న ఒకే ఒక్కడు రవిప్రకాష్...
వ్యాఖ్య

అనగనగా ఓ అంటువ్యాధి!

Siva Prasad
అంటువ్యాధి అనేది నిన్ననో మొన్ననో మొదలైన విషయం కాదు. చరిత్రలోని అత్యంత ప్రాచీనమైన నాగరికతలు, అంటువ్యాధుల కారణంగానే అంతరించిపోయాయని కొందరు  చరిత్రకారుల నమ్మకం. ఉదాహరణకి, రోమన్ నాగరికత విషయమే తీసుకోండి- రోమ్ నాగరికులకు తెలిసిన...
న్యూస్

టివి9 రవిప్రకాష్‌కు ఉద్వాసన!

Siva Prasad
హైదరాబాద్: టివి9 న్యూస్ ఛానల్ సిఇవోగా రవిప్రకాష్‌ను రెండు రోజుల క్రితమే తొలగించినట్లు నూతన యాజమాన్యం ప్రకటించింది. శుక్రవారం షేర్‌హోల్డర్ల సమావేశం నిర్వహించిన కొత్త యాజమాన్యం అనంతరం మీడియాతో మాట్లాడింది. రవిప్రకాష్ స్థానంలో టివి9...
వ్యాఖ్య

ఇంటర్వ్యూహం అనే మురుగైన మీడియా కోసం….

Siva Prasad
సరిగ్గా వారం రోజుల కిందట ఇదే వెబ్‌సైట్ లో మీడియా మాయ గురించి సంపాదక మిత్రులు చక్కని వ్యాఖ్య రాశారు. మోదీ పేరిట మీడియా చేసిన మోళీ గురించి తేటతెల్లం చేశారు. రాజదీప్ సర్దేశాయ్...
బిగ్ స్టోరీ మీడియా

అజర్‌‌పై సమితి నిషేధం..మన ఛానళ్ల తీరు!

Siva Prasad
ఐక్యరాజసమితి సెక్యూరిటీ కౌన్సిల్‌లో చైనా ఎటువంటి అభ్యంతరాలు లేవనెత్తకపోవడంతో జైష్-ఏ-మొహమ్మద్ అధినేత మసూద్ అజర్‌ని ఐక్యరాజసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ప్రధానమంత్రి మోదీ దీనిని “భారీ విజయంగా” అభివర్ణించారు. అలాగే దీని నుండి రాజతకీయ...
మీడియా

భావదారిద్య్రం . . దృశ్యదారిద్య్రం

sharma somaraju
ఏ ఛానల్ వైఖరి చూసినా. . . ఎక్కడున్నది సవ్యమైన కార్యక్రమం? ఒక్కో ఛానల్ . మహా మాయావీ! తెలుగులో వార్తా ఛానళ్ళు ఎన్నో ఉన్నా, ముందు ఎన్నో వచ్చినా వాటి కార్యక్రమ రసాయన...
టాప్ స్టోరీస్ మీడియా

మోదీ..మీడియా…ఓ మాయ!

Siva Prasad
నిన్న రాత్రి టెలివిజన్ ఆన్ చేసి ఛానళ్లు మారుస్తుంటే ఈటివి సినిమాలో ‘కన్యాశుల్కం’ కనబడింది. సినిమా అప్పటికే అయిపోవచ్చింది. గురజాడ వారి మీద ప్రేమతో మిగిలిన కాస్తా చూసిన తర్వాతనే న్యూస్ ఛానళ్ల జోలికి...
మీడియా

దిగజారుడు ఆగేది ఎక్కడ?

Siva Prasad
నాలుగు వారాల క్రితం లోక్‌సభ ఎన్నికలు, వాటితో పాటు కొన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికల షెడ్యూలు ప్రకటించగానే తెలుగు వార్తా ఛానళ్లలో రకరకాల విమర్శలు ప్రసారమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు తొలివిడతలోనే ఎందుకంటూ  ఒక పార్టీకి...
మీడియా

ముసుగులు తొలగుతున్నాయి!

Siva Prasad
నేడు రాజకీయాలు కొనసాగించడానికీ, మలుపు తిప్పడానికీ ప్రధాన మార్గం న్యూస్ టెలివిజన్. ప్రస్తుతం టెలివిజన్ లేని రాజకీయరంగాన్ని ఊహించలేం. పాతికముప్ఫయి సంవత్సరాల కింద పాశ్చాత్య దేశాల్లో ఎన్నికల వేళ పార్టీ నాయకులు టెలివిజన్‌లో ప్రసంగిస్తారు,...
మీడియా

చొక్కాలు చించుకుంటున్నారు!

Siva Prasad
తెలుగు న్యూస్ ఛానళ్ల పోకడలు పరిశీలిస్తే ఈ ఎన్నికలు రాజకీయపక్షాలకా లేక న్యూస్‌ ఛానళ్లకా అన్న సందేహం రాకమానదు. రాజకీయ నాయకులలో లేని ఆతురత, దబాయింపు ధోరణి ఛానల్ యాజమాన్య ప్రతినిధులయిన యాంకర్లలో కనబడుతున్నది....
మీడియా

ఇదేం జర్నలిజం!?

Siva Prasad
తెలుగు మీడియా దిగజారుడు అంతకంతకూ ఎక్కువవుతోంది. రాజకీయ పార్టీల ఎజెండాను మోయడం ముందునుంచీ ఉన్నదే అయినా ఇప్పడు కొత్త పుంతలు తొక్కుతోంది. ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన రాతలు చూస్తే ఈమాట అనుకోకతప్పదు. సాక్షి...
మీడియా

సున్నితత్వం లోపించింది

Siva Prasad
వర్తమాన చరిత్రను పునర్లిఖించమని మీడియా గురజాడలెవరూ  మన ఆధునిక మీడియా ప్రముఖులను కోరిన దాఖలాలు లేవు. అయినా అటువంటి గురుతర బాధ్యతను తమ భుజస్కంధాలపై తెలుగు ఛానళ్లు తమకు తెలియకుండానే మోస్తున్నాయా అని సందేహం...
మీడియా

తెలుగు మీడియా తీరు!

Siva Prasad
మీడియా ప్రాపగాండా సాధనాలుగా మారిపోతున్న వైనం గురించి ఇటీవల చాలా చర్చ జరుగుతున్నది. అయితే తెలుగు మీడియా తీరుతెన్నుల గురించి పెద్దగా చర్చ లేదు. ప్రతి మీడియా సంస్థకూ ప్రత్యేకమైన ఎజెండా అంటూ ఉందన్న...
మీడియా

అన్న గారి ఎజెండా ఏమిటో!

Siva Prasad
బిట్వీన్ ద లైన్స్.. ఏ పదం వెనక ఏ భావం దాగి ఉందో తెలుసుకోనంతకాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు అంటాడు కమ్యూనిస్టు యోధుడు లెనిన్. మీడియా పోకడల్లో ఇదొక ప్రధానాంశం. పతాకశీర్షిక మొదలు విషయం...
టాప్ స్టోరీస్ మీడియా

జగన్‌కు ‘ఆ రెండు పత్రికల’ ప్రాధాన్యత!

Siva Prasad
వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్ నోట పదేపదే వచ్చి పాపులర్ అయిన ‘ఆ రెండు పత్రికలు’ ఇక జగన్ వార్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి కాబోలు!  గురువారం...