Chiranjeevi: మనవరాలపై మీడియా సమక్షంలో మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగకరమైన వ్యాఖ్యలు..!!
Chiranjeevi: వివాహం చేసుకున్న 11 సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ ఉపాసన దంపతులకు.. నేడు ఉదయం ఆడబిడ్డ పుట్టడం తెలిసిందే. దీంతో చాలా కాలం తర్వాత ఈ జంట కి మొదటి సంతానం కలగడంతో...