Bhola Shankar: “భోళా శంకర్” సినిమా రిలీజ్ డేట్ ఖరారు…అధికారిక ప్రకటన..!!
Bhola Shankar: మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి “భోళా శంకర్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ వేదాలం సినిమా రీమేక్ ఇది. తమిళంలో అజిత్ నటించిన ఈ సినిమా సూపర్...