ఎంఐ వాచ్, ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 5 లను విడుదల చేసిన షియోమీ..!
చైనాకు చెందిన మొబైల్స్ తయారీ సంస్థ షియోమీ విడుదల చేసే స్మార్ట్ వాచ్లు, బ్యాండ్లు వినియోగదారులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. అందులో భాగంగానే ఆ కంపెనీ తాజాగా ఎంఐ వాచ్ రివాల్వ్ పేరిట ఓ నూతన...