SVP: “సరిలేరు నీకు ఎవరు” ఎఫెక్ట్ … మహేష్ “సర్కార్ వారి పాట” కి కుమ్మేసాడు అంట..!!
SVP: 2020లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన “సరిలేరు నీకెవ్వరు” సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఆ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయినా ఈ సినిమా మహేష్...