NewsOrbit

Tag : minister buggana rajendranath

టాప్ స్టోరీస్

మండలిలో నెగ్గిన టీడీపీ పంతం.. రూల్ 71పై చర్చ!

Mahesh
అమరావతి: ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష టీడీపీ పంతం నెగ్గింది. రూల్ 71పై చర్చకు ఛైర్మన్ షరీఫ్ అనుమతించారు. అంతకుముందు గందరగోళ పరిస్థితుల నడుమ ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లును మండలిలో...
రాజ‌కీయాలు

రాజధానిపై సీఎంది మంచి ఆలోచన!

Mahesh
తిరుమల: మూడు రాజధానుల ఏర్పాటు సీఎం ఆలోచన మాత్రమేనని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏపీలోని 13 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని...
రాజ‌కీయాలు

వైసిపి గూటికి ఆకుల, జూపూడి

sharma somaraju
అమరావతి: జనసేన, టిడిపికి చెందిన ఇద్దరు ముఖ్యనేతలు మంగళవారం వైసిపిలో చేరారు. జనసేన పార్టీకి రాజీనామా చేసిన రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, టిడిపికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌...
టాప్ స్టోరీస్

అమరావతి ఇక పేరుకేనా!?

sharma somaraju
అమరావతి: అమరావతి రాజధాని నిర్మాణాలపై అనుమానపు మేఘాలు కొనసాగుతున్నాయి. రాజధానిగా అమరావతిని నామకార్ధం కొనసాగించి ముఖ్యమైన కార్యాలయాలు అన్నీ వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ ఆలోచన చేస్తోందని ఇప్పటికే వార్తలు వచ్చాయి....
టాప్ స్టోరీస్

‘అమరావతి ప్రణాళికపై సమీక్షించుకోవచ్చు’

sharma somaraju
అమరావతి: అమరావతి ప్రణాళికపై సమీక్షించుకునే అధికారం ప్రస్తుత ప్రభుత్వానికి ఉందని సింగపూర్ ఆర్థిక మంత్రి వివిఎన్ బాలకృష్ణన్ పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోయాయి....
టాప్ స్టోరీస్

మొన్న ముగ్గురు, నేడు నలుగురు

sharma somaraju
అమరావతి:  ఏపి అసెంబ్లీలో నేడు మరో నలుగురు టిడిపి సభ్యులను సస్పెండ్ చేశారు, అసెంబ్లీలో గురువారం కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై చర్చ సందర్భంలో నెలకొన్న గందరగోళం వీరి సస్పెన్షన్‌కు దారి తీసింది. ఈ...
టాప్ స్టోరీస్

ముగ్గురు టిడిపి సభ్యులు సస్పెన్షన్

sharma somaraju
అమరావతి: ఏపి బడ్జెట్ సమావేశాల్లో తొలి సారిగా ముగ్గురు టిడిపి సభ్యులు సస్పెన్షన్‌కు గురైయ్యారు. శాసనసభ మంగళవారం వాడివేడిగా ప్రారంభమయ్యింది. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ఎన్నికల ప్రచార...
న్యూస్

‘సంక్షేమానికి పెద్దపీట’

sharma somaraju
అమరావతి: రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు ప్రపంచమంతా తిరిగి వచ్చి చివరకు సినీ దర్శకుడు రాజమౌళికి అప్పగించారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి విమర్శించారు. బడ్జెట్‌పై చర్చకు అసెంబ్లీలో బుగ్గన బుధవారం సమాధానమిస్తూ...
న్యూస్

సదావర్తి భూములపై విజిలెన్స్ విచారణ

sharma somaraju
అమరావతి: సదావర్తి భూములపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. అసెంబ్లీలో సదావర్తి భూముల అంశంపై జరిగిన చర్చలో వైసిపి సభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొంటూ, సదావర్తి భూముల...
రాజ‌కీయాలు

‘ఏమి చెప్పారు..ఏమి చెప్పారు’

sharma somaraju
అమరావతి: కియా మోటార్స్ వైఎస్ఆర్ వచ్చిందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడంపై టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇంకా నయం దేశానికి స్వాతంత్య్రం వచ్చింది...
టాప్ స్టోరీస్

‘లేని వృద్ధి చూపించారు!’

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి బుధవారం ఈ శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...
టాప్ స్టోరీస్

శ్వేత పత్రాల యుద్ధం షురూ!

Siva Prasad
అమరావతి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముందే రాష్ట్రంలో అధికారపక్షం విపక్షం మధ్య పోరాటం మొదలయింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలనూ, అవకతవకలనూ బయటపెట్టాలని వైసిపి గట్టి నిర్ణయంతో ఉంది. దీనిని ఎక్కడికక్కడ ఎదుర్కోవాలని...
టాప్ స్టోరీస్

ఉప సంఘానికి దిశానిర్దేశం

sharma somaraju
  అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలోని 30 అంశాలకు సంబంధించి నిర్ణయాలపై సమీక్షించేందుకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాడేపల్లిలోని...
టాప్ స్టోరీస్

అసెంబ్లీలో మాటల యుద్ధం

sharma somaraju
అమరావతి: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సోమవారం శాసనసభలో జరిగిన చర్చ అధికార, విపక్ష సభ్యుల వాగ్వివాదానికి దారి తీసింది. అధికార పక్ష సభ్యులు గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని...