Taapsee Pannu: తాప్సీకి సాయం చేసేందుకు ముందుకొచ్చిన మహేష్..ఏమైందంటే?
Taapsee Pannu: తాప్సీ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ఝుమ్మంది నాదం` మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వరుస సినిమాలు చేసింది. కానీ, సరైన సక్సెస్...