వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధికి అస్వస్థత
పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్ధసారధి తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. పార్ధసారధి అస్వస్థతతో పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే పార్ధసారధిని పరీక్షించిన వైద్యులు ఆయనకు గుండె...