NewsOrbit

Tag : mla

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు .. సీఎం చొరవతో మైలవరంలో వివాదానికి తెర పడినట్లే(గా)..!

sharma somaraju
మైలవరం నియోజకవర్గ వైసీపీలో వర్గ పోరు ఇటీవల తీవ్ర స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితికి వచ్చింది. మంత్రి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఫోన్ ట్యాపింగ్ కాదు .. ఫోన్ రికార్డింగ్‌యే .. కోటంరెడ్డి ఆరోపణ తేలిపాయే..!

sharma somaraju
ఫోన్ ట్యాపింగ్ అంశంపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో అడుగు ముందుకు వేశారు. పోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు చేయించాలని కోరుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

తెరపైకి మేకపాటి శివచరణ్ రెడ్డి తల్లి లక్ష్మీదేవి .. ఉదయగిరి ఎమ్మెల్యే కుటుంబంలో కొనసాగుతున్న వివాదం

sharma somaraju
ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబంలో వివాదం కొనసాగుతూనే ఉంది. చంద్రశేఖర్ రెడ్డి తనకు తండ్రి అని, తాను ఆయన కుమారుడిని అని బెంగళూరులో స్థిరపడిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శివచరణ్ రెడ్డి...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఈడీ దర్యాప్తు అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి హైకోర్టులో లభించని ఊరట.. విచారణ జనవరి 5వ తేదీకి వాయిదా

sharma somaraju
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ దర్యాప్తును నిలుపుదల చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈడీ విచారణపై మద్యంతర ఉత్తర్వులు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాజ‌కీయాలు

Nara Lokesh: లోకేష్ టీడీపీకి భారమా..!? లోకేష్ అంటే టీడీపీకి భయమా..!?

Srinivas Manem
Nara Lokesh:  నారా లోకేష్ టీడీపీకి భారమయ్యారా..!? ఆ యువనేత వలనే పార్టీ అవమానాలు ఏడుసుకోవాల్సి వస్తుందని ఆ పార్టీ నేతలు అంతర్మధనం చెందుతున్నారా..!? నారా లోకేష్ ఏ మాత్రం మారడం లేదా..!? చిన్న...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Police: ఏపీలో ఓ మంత్రితో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలకు భద్రత పెంపు..! ఎవరు వాళ్లు..? ఎందుకంటే..?

sharma somaraju
AP Police: ఏపిలోని ఒక మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలకు వ్యక్తిగత భద్రత పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శలు...
న్యూస్

BREAKING: ఎమ్మేల్యే సీతక్క అస్వస్థత.. అసలు మ్యాటర్ ఏమిటంటే ..?

amrutha
BREAKING: ములుగు ఎమ్మెల్యే సీతక్క అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ములుగు జిల్లా ఏటూరునాగారంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం దళిత గిరిజన దండోరా పాదయాత్ర 4 కిలోమీటర్ల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Anandaiah Medicine: ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున మందు తయారీ..! నియోజకవర్గంలో ఉచితంగా పంపిణీకి చర్యలు..!!

sharma somaraju
Anandaiah Medicine: కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీకి ఇటు ప్రభుత్వం, అటు హైకోర్టు నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆనందయ్య తయారు చేస్తున్న మందును తొలుత నెల్లూరు జిల్లా సర్వేపల్లి...
తెలంగాణ‌ న్యూస్

MLA Seethakka: కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క వర్సెస్ కాప్!సీరియస్ అవుతున్న మేటర్!!

Yandamuri
MLA Seethakka: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క బంధువుల వాహనాన్ని పోలీసులు ఆపిన వ్యవహారం సీరియస్ అవుతోంది.ఈ విషయంలో పోలీసులు నిజాలను దాచిపెడుతున్నారంటూ సీతక్క కొన్ని సాక్ష్యాధారాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.దీంతో పోలీసులు...
న్యూస్ రాజ‌కీయాలు

 Bihar : బీహార్ లో గందరగోళం..! ఎమ్మెల్యేలను రక్తం వచ్చేలా కొట్టిన పోలీసులు

siddhu
Bihar : దేశంలో చాలా చోట్ల పోలీసులపై జరిగిన అనేక దాడులను చూశాం. నక్సల్స్, మావోయిస్టులు కాకుండా ప్రజాప్రతినిధులే మార్షల్స్ ని చితకబాదడం ఎన్నో చోట్ల తిలకించాం. అధికారం చేతిలో ఉంటే పవర్ ఉన్న...
న్యూస్ రాజ‌కీయాలు

Roja: ఎమ్మెల్యే రోజా ని ఇబ్బంది పెడుతున్న ఆ ఆఫీసర్..??

sekhar
చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసీ చైర్మన్ Roja తీరు మొదటి నుండి పేచి గానే ఉంది అనే చెప్పవచ్చు. మొదటిలో పార్టీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో ఆ తర్వాత డిప్యూటీ నారాయణస్వామి తో...
న్యూస్ రాజ‌కీయాలు

గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ నేతల బాహాబాహీ.. పలువురికి గాయాలు

sharma somaraju
  కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గ వైసీపీలో వర్గ విబేధాలు మళ్లీ భగ్గుమన్నాయి. నియోజకవర్గ వైసీపీలోని మూడు వర్గాల మధ్య విబేధాలు ఉన్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, కెడీసీసీ చైర్మన్...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

చెవిరెడ్డి రూటే సపరేటు : జగన్ నుంచి మంచి మార్కులు

Special Bureau
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి… పరిచయం అక్కర్లేని పేరు. రాష్ట్ర రాజకీయాల్లో వైయస్సార్ సిపి పార్టీ తరఫున ఎక్కువ ఆవేశపూరితంగా ఉండే నేతగా, చంద్రబాబు సొంత స్వగ్రామం నారావారిపల్లె కు...
న్యూస్

లేచింది ‘మహిళా’లోకం! దద్దరిల్లుతోంది తెలుగుదేశం!!

Yandamuri
పదవులు లభించకపోవడంతో సీనియర్ తెలుగు మహిళల్లో ఉవ్వెత్తున లేస్తున్న అసంతృప్తితో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.మొన్నటి ఎన్నికల్లో పూర్తిగా పతనావస్థకు చేరిన తెలుగుదేశం పార్టీకి తిరిగి జవసత్వాలు నింపేందుకు చంద్రబాబునాయుడు ఈ...
రాజ‌కీయాలు

మంత్రిని బూతులు తిట్టి..! హైదరాబాద్ లో సంచలనంగా మారిన ఆడియో..!!

Muraliak
ప్రభుత్వంలోని మంత్రులు, ఉన్నతాధికారులు, అధికారులు సమన్వయంతో ప్రజల కోసం పని చేయాలి. వీరి మధ్య సమన్వయం, సఖ్యత లేకపోతే ఆ శాఖ పనితీరు గాడి తప్పుతుంది. మంత్రులుగా తీసుకునే నిర్ణయాలను లోటుపాట్లు చూసి అధికారులు...
న్యూస్

అభ్యర్థుల ఎన్నికల వ్యయం పది శాతం పెంపు..!!

Special Bureau
  (న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) బీహార్‌లో ఎన్నికలు జరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం అభ్యర్థుల ఎన్నికల వ్యయానికి సంబంధించి ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఇప్పుడు తీసుకున్న...
Featured న్యూస్ రాజ‌కీయాలు

వైసిపి పురుష ఎంపీలు వర్సెస్ మహిళా ఎమ్మెల్యేలు! ఆ జిల్లా ప్రత్యేకత అదే!!

Yandamuri
వైసిపి పరంగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేని రాజకీయ పరిస్థితి గుంటూరు జిల్లాలో నెలకొంది. ఈ జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలు, ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరాటం సాగుతోంది. వీరంతా కూడా...
న్యూస్ రాజ‌కీయాలు

హోంమంత్రి జిల్లాలో పోలీసులపై వైసీపీ ఎమ్మెల్యేల దూషణల పర్వం!

Yandamuri
ఏపీ హోంమంత్రి గుంటూరు జిల్లాకే చెందిన వారైనప్పటికీ ఆ జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు పోలీసుల మీద కస్సుబుస్సు లాడుతున్నారు.అడ్డుఅదుపూ లేకుండా వారు ఖాకీలపై నోరు పారేసుకుంటున్నారు.ఈ మధ్య తాడికొండ వైసిపి ఎమ్మెల్యే ఉండవల్లి...
న్యూస్

రాజకీయ ఇబ్బందుల్లో రోజా..! ఇక తేరుకోవడం కష్టమే..!!

Muraliak
వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా రాజకీయంగా చిక్కుల్లో పడినట్టే కనిపిస్తోంది. వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఖాయం అనుకున్నవారిలో రోజా ఒకరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చంద్రబాబును, లోకేశ్ ను ఓ ఆట ఆడుకున్నారు....
న్యూస్

ఆ పోస్టు మాకు వద్దే వద్దు సార్ ! చంద్రబాబు, జగన్ లకు ముఖం మీదే చెప్పేస్తున్న నాయకులు!!

Yandamuri
ఎంపీ అంటే ఏడుగురు ఎమ్మెల్యేల పైన ఉండే వాడు. కాబట్టి సహజంగానే అతనికి సీన్ ఎక్కువ ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ ఏపీలో పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉందట. ఎమ్మెల్యేలను పట్టించుకునే ఎమ్మెల్యేలు...
న్యూస్

ఇన్నాళ్లకు జగన్ కరెక్టు మేటర్ మీద ఫోకస్ పెడుతున్నాడు! సూపర్ హిట్ గ్యారెంటీ!!

Yandamuri
తెలుగుదేశం పార్టీ బతికి బట్ట కట్టలేని పరిస్థితులు తీసుకురావటానికి వైసిపి కసరత్తు మొదలెట్టింది. ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను వైసిపి లాగేయడం తెలిసిందే. మరో ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలను టిడిపి నుండి తెచ్చుకొని...
Featured న్యూస్

నువ్వు చూసుకో అన్నా! సాయిరెడ్డి భుజం మీద జగన్ ‘డేంజరస్ ‘భాధ్యత !!

Yandamuri
వైసిపి అగ్రనేత విజయసాయి రెడ్డిపై ముఖ్యమంత్రి పార్టీ అధినేత జగన్ ఒక బృహత్తర బాధ్యతను ఉంచారు.దీన్ని మోయడ౦ విజయసాయిరెడ్డి కేమీ చిన్న విషయం మాత్రం కాదు. జగన్ ప్రభుత్వం పరిపాలనా రాజధానిగా మార్చాలనుకుంటున్న విశాఖపట్నంలో...
న్యూస్

‘అవి ‘కూడా దక్కకపోతే చంద్రబాబుకు డిప్రెషన్ గ్యారెంటీ!

Yandamuri
గత ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణ ప్రక్రియను ఆ పార్టీ అధినేత చేపట్టారు. ముందుగా ఆయన రాయలసీమలోని నాలుగు జిల్లాలు పై దృష్టి కేంద్రీకరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఒకప్పుడు...
న్యూస్

చంద్రబాబు గట్స్ తో ఆ నిర్ణయం తీసుకుంటే….జగన్ ప్రజలకు గుర్తే రాడు !

Yandamuri
మొన్నటి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయాక ఈ ఏడాదిన్నర కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమాత్రం మెరుగు కాలేదు. మరోవైపు వైసిపి ముఖ్యమంత్రి జగన్ రోజు కో పథకం ప్రవేశపెట్టి ప్రజలకు నేరుగా డబ్బు...
రాజ‌కీయాలు

భారతాన బుక్కయిన ఫేస్ బుక్ రాజకీయం..!

Muraliak
నేటి సోషల్ మీడియా విస్తృతమవడంలో ఫేస్ బుక్ పాత్ర చాలా కీలకం. ఎక్కడెక్కడో ఉండిపోయిన ఫ్రెండ్స్ ను కలిపింది. కొత్త పరిచయాలను చేసింది. అనుభూతులు, జ్ఞాపకాలను పంచుకునేలా చేసింది. అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం...
న్యూస్

ఆ విషయం లో జగన్ పై వైసిపిలో తీవ్ర అసంతృప్తి ! ఏమిటది ??

Yandamuri
టీడీపీ నేతలకు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతుండటంపై పార్టీ వర్గాలు సణుగుతున్నాయి. సత్తా ఉన్నా లేకున్నా టిడిపి అయితే చాలు వైసీపీలోకి వస్తామన్న ప్రతివారిని జగన్ పార్టీలోకి చేర్చేసుకుంటున్నారని...
న్యూస్

మామ వర్సెస్ కోడలు ! మధ్యలో జగన్ !!

Yandamuri
రాజకీయాల్లో రక్త సంబంధాలు, బంధుత్వాలు పనిచేయవు. సాక్షాత్తు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పుష్పశ్రీవాణికే ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది. ఆ కుటుంబం లో మామ కోడలు మధ్య రంజైన రాజకీయం సాగుతోంది.మధ్యలో ముఖ్యమంత్రి జగన్...
న్యూస్ రాజ‌కీయాలు

పాత సామాన్లు కొంటాం @ వైసీపీ అండ్ జగన్ ?

arun kanna
ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పును ఏకగ్రీవంగా ప్రకటించేశారు. ఎంతో మంది టీడీపీ ఎమ్మెల్యేలు చాలా ముఖ్యమైన స్థానాల్లో నిలబడి కూడా చివరికి అడ్రస్ లేకుండా ఓడిపోయారు. ఇక ఏళ్ల తరబడి...
న్యూస్

జగమంత కుటుంబం లో ఏకాకి అయిన మంత్రి ఎవరు?

Yandamuri
నెల్లూరు జిల్లాలోని బీసీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు ఆ జిల్లా లో రాజకీయ చక్రం తిప్పే పవర్ఫుల్ రెడ్లు తమ తడాఖా చూపినట్టు కనిపిస్తోంది. దీంతో మంత్రి గా ఉన్నప్పటికీ అనిల్...
న్యూస్

ఎమ్మెల్యేలకే ఆదర్శప్రాయం ! ఎవరాయన?

Yandamuri
మిజోరాంకు చెందిన శాసనసభ్యుడు డాక్టర్ జెడ్ఆర్ థియామ్ సంగ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రజాప్రతినిధిగానే గాకుండా, ఒక వైద్యుడిగా కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉండే ఆయన మరోసారి డాక్టర్ అవతారమెత్తారు. తాజాగా… ప్రసవ వేదనతో...
న్యూస్

ఏపీ ఎమ్మెల్యేలను పట్టుకున్న కొత్త దిగులు ! ఏమిటో అది?

Yandamuri
ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే లకు కొత్త దిగులు పట్టుకుంది.తమ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమకు పని లేకుండా చేస్తున్నారని వారు లోలోపల మధనపడి పోతున్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు ఎంత...
న్యూస్

మంత్రిగారూ…! ముందు మీ ఎమ్మెల్యేలకు చెప్పండి…!

Muraliak
ఏపీలో కరోనా వైద్యసేవలు అద్భుతంగా ఉన్నాయట.. నెలకు 350 కోట్లు ఖర్చుపెట్టి వైద్య సేవలు అందిస్తోందట.. మన రాష్ట్రంలో తప్ప మరే రాష్ట్రంలోనూ కరోనా వైద్య సేవలు అందడం లేదట. వినడానికి గమ్మత్తుగా ఉన్న...
న్యూస్

రజనీ చిలకపలుకు చేష్టలతో పార్టీలో విదడదడ…!

Yandamuri
చిలకలూరిపేట వైసిపి ఎమ్మెల్యే విడుదల రజిని తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.తెలుగుదేశం పార్టీ నుండి చివరి నిమిషంలో వైసీపీలో చేరినప్పటికీ ఆమెకు జగన్ టికెట్ ఇచ్చారు.  వైసీపీ గాలిలో ఆమె కూడా గెలిచారు పైగా అప్పటి...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్ : భారత్ లో మొట్టమొదటిసారి ఒక సీఎం ను కాటేసిన కరోనా..!

arun kanna
కరోనా వైరస్ భారతదేశంలో రోజురోజుకీ విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎంతో మంది రాజకీయ నాయకులు దాని బారిన పడ్డారు. ఎంతో అప్రమత్తంగా ఉంటూ సరైన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు...
న్యూస్

వైరాగ్య భావనలో వైసీపీ ఎమ్మెల్యేలు ! ఎందుకట ?

Yandamuri
చాలా మంది వైసిపి ఎమ్మెల్యేల‌కు ఇప్పట‌కీ జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ లేదు. యేడాది కాలంగా జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ కోసం వెయిట్ చేస్తోన్న ఎమ్మెల్యేలు క‌నీసం 80 మంది వ‌ర‌కు ఉంటార‌ని పార్టీ వ‌ర్గాల్లోనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి....
బిగ్ స్టోరీ

వైసీపీ ఎమ్మెల్యే గిడ్డంగుల్లో గుట్కా తయారీ..సీజ్..!

Special Bureau
  మిషనరీ స్వాధీనం..గిడ్డంగి సీజ్‌..వాళ్లు ఏం చేసారో లీజుకు తీసుకున్న ముఖ్య అనుచరుడు కరోనా ప్రారంభ సమయంలో వివాదాస్పదమైన వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా ఇప్పుడు మరో సారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయనకు చెందిన గిడ్డంగుల్లో...
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ బ్రెయిన్ లో ఇంత ప్లాన్ ఉందా ?

Yandamuri
మంత్రి పోస్టు కంటే ఎంపీ పదవి పెద్దదేం కాదు.మంత్రులుగా ఉన్న ఇద్దరిని జగన్ రాజ్యసభకు పంపి వారికేదో మేలు చేశారని వైసీపీ వర్గాలు భావిస్తుంటే ఇందుకు భిన్నమైన రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి.    ...
న్యూస్

టీడీపీ ఎంపి వర్సెస్ ఎమ్మెల్యే మధ్యలో ఎమ్మెల్సీ

Yandamuri
విజయవాడ టిడిపిలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే మధ్యలో ఎమ్మెల్సీ రాజకీయం సాగుతోంది.ఎప్పుడో జరిగే మేయర్ ఎన్నికల అభ్యర్థిత్వ విషయంలో ఈ వివాదం చోటుచేసుకుంది. విజ‌యవాడ మేయర్ పదవి మహిళలకు రిజర్వు కాగా మేయ‌ర్ అభ్య‌ర్థిత్వం...
న్యూస్

జగన్ హిట్ లిస్ట్ లో ఫస్ట్ పేరు ఉన్న ఎమ్మెల్యే ఎవరు ? అక్కడ ఏం జరగబోతోంది ??

Yandamuri
వైసీపీ ప్రభుత్వంపై ధిక్కార స్వరం వినిపించిన ఎంపీ రఘురామకృష్ణం రాజు మీద ఫోకస్ చేసినట్లే నెల్లూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని కూడా పార్టీ అధిష్టానం టార్గెట్ చేసినట్లు సమాచారం...
న్యూస్

బ్రేకింగ్: ఆళ్ల రామకృష్ణారెడ్డిని అడ్డుకున్న స్థానిక ప్రజలు

Muraliak
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి స్థానికుల నుంచి నిరసన సెగ తగిలింది. స్థానిక బాప్టిస్ట్ పేటలో ఓ సబ్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యేను స్థానికులు అడ్డుకున్నారు. తమ సమస్యలను గాలికి వదిలేశారు...
న్యూస్

బ్రేకింగ్: వైకాపా ఎమ్మెల్యే కి కరోనా.. నియోజికవర్గం లో హై అలర్ట్!

Muraliak
రోజురోజుకీ పెరిగిపోతున్న కరోనా కేసులతో ఆంధ్రప్రదేశ్ విలవిల్లాడిపోతోంది.. సామాన్యుల నుంచి రాజకీయ నాయకులు, సినీ వర్గాలు, అధికారులు.. ఇలా ప్రతిఒక్కరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన వైసీపీ...
న్యూస్

ఆ ఒక్క ఎమ్మెల్యే దగ్గర డంగై పోతున్న జగన్ !

Yandamuri
23 మంది టీడీపీ ఎమ్మెల్యేలను లాగేసు కోవడానికి విశ్వప్రయత్నాలలో ఉన్న వైసీపీకి ఒక్క టిడిపి ఎమ్మెల్యే మాత్రం లొంగే పరిస్థితి లేదని రాజకీయ పరిశీలకులు ఘంటాపదంగా చెబుతున్నారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ...
న్యూస్

వాళ్ల పేరు చెప్పినా వాళ్లు కనిపించినా వైసీపీ ఎమ్మెల్యేలు వణుకుతున్నారు!

Yandamuri
ఆంధ్రప్రదేశ్ లోని వాలంటీర్ల వ్యవస్థ ఇపుడు ఏకంగా ఎమ్మెల్యేల అధికారాలకే ఎసరు పెట్టేలా ఉందని అంటున్నారు. ఎమ్మెల్యేలు ఇపుడు ఉత్సవ విగ్రహాలుగా మారిపోతున్నారు. అసలైన పవర్లు అన్నీ వాలంటీర్ల వద్దకే ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్...
రాజ‌కీయాలు

కేంద్ర హోంశాఖ మంత్రికి టిడిపి ఎమ్మెల్యే అనగాని లేఖ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ప్రభుత్వం పోలీసుల ద్వారా రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టించిందని గుంటూరు జిల్లా రేపల్లే టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు...
టాప్ స్టోరీస్

‘ప్రేమ రైతుల మీదా, భూముల మీదా!?’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగింది అనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని వైసిపి ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు...
టాప్ స్టోరీస్

రాపాక మనసులో ఏముంది ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీ ప్రభుత్వానికి అనుకూల వ్యాఖ్యలు చేస్తూ చర్చనీయాంశంగా మారారు. ఇటీవల ఇంగ్లీషు మీడియం వ్యవహారంలో ప్రభుత్వ నిర్ణయాన్ని అసెంబ్లీ సాక్షిగా స్వాగతించిన...
రాజ‌కీయాలు

ఆనం నోట మాఫియా మాట!

sharma somaraju
నెల్లూరు:  అనేక మాఫియాలకు నెల్లూరు అడ్డాగా మారిందని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాఫియా కోరల్లో నెల్లూరు నగరం చిక్కుకుందని ఆరోపించారు. ఒక అడుగు ముందుకు...
టాప్ స్టోరీస్

టిడిపికి షాక్: వంశీ రాజీనామా

sharma somaraju
అమరావతి: కృష్ణాజిల్లా గన్నవరం టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు ఆదివారం పంపారు. కొందరి వల్ల...
టాప్ స్టోరీస్

హుజూర్‌ నగర్‌ ఉపఎన్నికపై సర్’పంచ్’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తెలంగాణలో హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి సర్పంచులు కూడా బరిలో దిగనున్నారు. దీంతో హుజూర్‌ నగర్‌ పై అందరి దృష్టి...
టాప్ స్టోరీస్

హుజూర్‌నగర్ దంగల్ పై పార్టీల ఫోకస్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తెలంగాణలోని ప్రధాన పార్టీలన్ని హుజూర్‌నగర్ నియోజకవర్గంపై దృష్టి పెట్టాయి. హుజూర్ నగర్ ఉప ఎన్నిక తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వచ్చేనెల అక్టోబర్ 21న హుజూర్ నగర్ ఉప ఎన్నిక...