NewsOrbit

Tag : mlc

రాజ‌కీయాలు

‘ఇలానే వ్యవహరిస్తే సభకు డుమ్మా కొడతాం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: శాసనమండలి సభ్యులను అగౌరవపరిచే రీతిలో మార్షల్స్ వ్యవహరిస్తున్నారనీ, ఇదే పరిస్థితి కొనసాగితే తాము కౌన్సిల్‌కు వచ్చే పరిస్థితి ఉండదనీ, మీరే సభను నడుపుకోండని టిడిపి ఎమ్మెల్సీ, మాజీ మంత్రి...
టాప్ స్టోరీస్

‘ఇసుక ‘వార్’ ఉత్సవాలు’

sharma somaraju
అమరావతి: ఇసుక వారోత్సవాలు అని సిఎం జగన్ ప్రకటిస్తే ప్రజలకి ఇసుక అందుబాటులోకి తీసుకొస్తారనుకుని పొరపాటు పడ్డానని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు. ఇసుక క్వారీల వద్ద వైసిపి శ్రేణులు కొట్టుకోవడంపై ఆయన...
రాజ‌కీయాలు

వైసిపిపై బుద్ద విసుర్లు

sharma somaraju
అమరావతి: భవన నిర్మాణ కార్మికుల కష్టాలు, ఆత్మహత్యలపై జోకులు వేయడానికి సిగ్గుగా లేదా అని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డిని టిడిపి ఎమ్మెల్యే బుద్దా వెంకన్న ప్రశ్నించారు. ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డిని బుద్దా...
రాజ‌కీయాలు

‘అమరావతిని ఆపడానికి జగన్ కుట్ర!?’

sharma somaraju
అమరావతి: ఆంధ్రుల మనోభావాలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి లెక్కలేని తనంగా మారిందని టిడిపి నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయం విషయంలో రాష్ట్రానికి కేంద్రం...
న్యూస్

ముగ్గురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం!

sharma somaraju
అమరావతి: ఏపిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. ఖాళీ ఎర్పడిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు వైసిపి తరపున నామినేషన్‌లు దాఖలు చేసిన మంత్రి మోపిదేవి వెంకట రమణ, మైనార్టీ నేత మహమ్మద్...
న్యూస్

రాములు నాయక్‌కు సుప్రీంలో ఊరట

sharma somaraju
న్యూఢిల్లీ: ఎమ్మెల్సీ అనర్హత వేటు వ్యవహారంలో టిఆర్‌ఎస్ బహిష్కృత నేత రాములు నాయక్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. రాములు నాయక్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. తుది తీర్పు...
న్యూస్

‘కెఎస్’ హ్యాట్రిక్

sharma somaraju
  అమరావతి, మార్చి 28:  కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలో పిడిఎఫ్ అభ్యర్థి కెఎస్‌ లక్ష్మణరావు ఘన విజయం సాధించారు. గుంటూరులోని ఎసి కాలేజీలో 12 రౌండ్ల పాటు సుదీర్ఘంగా ఓట్ల...
న్యూస్

టిడిపికి గుడ్‌బై

sharma somaraju
ఒంగోలు, మార్చి 14 : చాలా రోజులుగా పార్టీని వీడాలా వద్దా అంటూ ఊగిసలాడిన ఒంగోలు మాజీ పార్లమెంట్ సభ్యుడు, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి చివరికి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు....
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

వారిపై వేటు సరే!…వీరి మాటేంటి?

Siva Prasad
హైదరాబాద్, జనవరి 16: తెలంగాణాలో అందరూ ఊహిస్తున్నట్లుగానే ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. ఈ మేరకు శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ బుధవారం బులిటెన్‌ను విడుదల చేశారు. టిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీలుగా గెలిచిన...
న్యూస్ రాజ‌కీయాలు

టిఆర్ఎస్ ఎమ్మెల్సీలపై అనర్హతవేటు

Siva Prasad
హైదరాబాద్, జనవరి 16: తెలంగాణాలో ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. తెలంగాణా రాష్ట్ర సమితి నుండి శాసన మండలికి ఎన్నికైన భూపతిరెడ్డి, రాములు నాయక్, యాదవ రెడ్డి కాగ్రెస్‌ పార్టీలో చేరారని తెరాసా...
న్యూస్

అపూస్మా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొల్లి

sharma somaraju
 (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) గుంటూరు, డిసెంబర్ 24  ఆంధ్రప్రదేశ్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (అపూస్మా) కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గం జి కొండూరుకు చెందిన...