TRS MLA poaching case: ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
TRS MLA poaching case: తెలంగాణ లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఇవేళ కీలక ఆదేశాలు ఇచ్చింది....