NewsOrbit

Tag : Monal

ట్రెండింగ్ సినిమా

బిగ్ బాస్ 4 : మళ్లీ విమర్శల పాలవుతున్న మోనాల్… ఆ డ్రెస్ ఏంటి బాబోయ్….

arun kanna
బిగ్ బాస్ నాలుగో సీజన్ లో అందానికి కొదవేమీ లేదు. దివి, హారిక, అరియానా, మోనాల్ వంటి యువ అందగత్తెలతో హౌస్ అంతా నిండిపోయింది. ఒకరకంగా స్కిన్ షో చేయడంలో తప్పులేదు కానీ జనాలను...
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: అరియానా ఏడ్చిన తర్వాత అవినాష్ బట్టలు విసిరేసింది..!!

sekhar
బిగ్ బాస్ ఇంటిలో మగవారితో సమానంగా ఆడవారిలో గేమ్ ఆడుతున్న కంటెస్టెంట్… అరియనా. ఎలాంటి టాస్క్ ఇచ్చిన… ఎలాంటి పరిస్థితిలో ఇతరులతో వాగ్వాదం విషయంలో పాయింట్ టూ పాయింట్ మాట్లాడుతూ ఏదో రీతిలో రాణిస్తూ...
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: మోనాళ్ ని కాపాడటం కోసం సోనుసూద్..?

sekhar
కరోనా వైరస్ లాంటి కష్టకాలంలో లాక్ డౌన్ సమయంలో దేశంలో పేద వాళ్లను, వలస కూలీల ను ఆదుకున్న నటుడు సోను సూద్. వారి కోసం ప్రత్యేక రైళ్లు, బస్సులు అదేవిధంగా విమానాలను ఏర్పాటు...
ట్రెండింగ్ సినిమా

బిగ్ బాస్ 4 : అఖిల్ ప్యాంటులో ఐస్ ముక్కలు..! మోనాల్ తో స్విమ్మింగ్ పూల్ లో… వామ్మో ఏమి రొమాన్స్….

arun kanna
బిగ్ బాస్ ఇంటిలో నాలుగవ రోజు ఇంటి సభ్యుల ప్రవర్తనను బట్టి వారిని జంటలుగా విడదీసి బిగ్ బాస్ ఒక గేమ్ ఆడించాడు. అఖిల్-మోనాల్ జంటకు అహంకారాలు జంట అని పేరు పెడుతూ మెడలో...
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: దెబ్బకి ఒకటైపోయిన అభిజిత్, అఖిల్..!!

sekhar
నాలుగో సీజన్ బిగ్ బాస్ షోలో ఎక్కువ హైలెట్ అయ్యింది అభిజిత్, అఖిల్, మోనాల్. ప్రారంభంలో ఈ ముగ్గురి మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నెలకొన్నట్లు షో ప్రోజెక్ట్ అయ్యింది. మొదటి వారంలో అభిజిత్...
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: ఫస్ట్ టైం హారిక తో గొడవకు దిగిన ఆ హౌస్ మెట్..!!

sekhar
బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ అయిన తరువాత నాలుగో సీజన్ లో బాగా క్లోజ్ గా ఉన్న కంటెస్టెంట్ లలో ఒకరు అభిజిత్ హారిక. ఇద్దరూ టాస్క్ లో గాని మరి ఏ...
ట్రెండింగ్ సినిమా

బిగ్ బాస్ 4 : పొరపాటున అరియానా తన బాయ్ ఫ్రెండ్ పేరు చెప్పేసింది? లక్కీ ఫెల్లో

arun kanna
బిగ్ బాస్ నాలుగో సీజన్ దిగ్విజయంగా కొనసాగుతోంది. లవ్ ట్రాక్ లతో కొన్ని ఎపిసోడ్లు హైలైట్ అవుతున్నాయి కానీ కొన్ని మాత్రం బోర్ కొట్టిస్తుంది అని చెప్పాలి. ముఖ్యంగా నెటిజన్లకు మోనాల్ ప్రవర్తన పెద్దగా...
ట్రెండింగ్ సినిమా

బిగ్ బాస్ 4 : ఇంట్లో వాళ్లని ఒక రేంజ్ లో ఆడుకున్న అవినాష్, అమ్మ రాజశేఖర్

arun kanna
బిగ్ బాస్ నాలుగవ సీజన్ క్యాప్షన్ ఎంటర్టైన్మెంట్ లైక్ నెవర్ బిఫోర్ అని. అందుకు తగ్గట్టుగానే అందులోని కంటెస్టెంట్స్ బాగా పర్ఫార్మెన్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఇంటికి హైలైట్ గా నిలుస్తుంది జబర్దస్త్ ముక్కు...
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: ఈసారి బిగ్ బాస్ కి అగ్నిపరీక్షే..??

sekhar
తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ప్రస్తుతం ఏడో వారం లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ఇప్పటికీ ఎనిమిది మంది ఇంటి సభ్యులు హౌస్ నుండి ఎలిమినేట్ కావడం జరిగింది....
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: ఆ ఇద్దరి మధ్య గొడవ పెట్టిన మోనాల్..!!

sekhar
బిగ్ బాస్ హౌస్ సీజన్ ఫోర్ లో ఇంటిలో ఎంటరయిన సభ్యులలో బెస్ట్ ఫ్రెండ్స్ గా సోహైల్, అఖిల్ మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. సొహైల్ నీ నిలువరించే విషయంలో… ఆవేశం తగ్గించడంలో అఖిల్...
ట్రెండింగ్ సినిమా

బిగ్ బాస్ 4 : మరో ఇద్దరు మగాళ్ళ మధ్య చిచ్చు పెట్టేసిన మోనాల్..! చివరికి అనుభవించింది l…

arun kanna
ఒకే ఒక్క చిన్న మాట వల్ల భారీ మనస్పర్థలు చోటు చేసుకోవడమే బిగ్ బాస్ స్పెషాలిటీ. ఒకరి మాట మరొకరికి వెళ్తే మొదటికే మోసం వస్తుంది. ఇలా గత సీజన్లో ఎంతోమంది మధ్య వైరం...
ట్రెండింగ్ సినిమా

బిగ్ బాస్ 4 : గంగవ్వ లా మరో కంటెస్టెంట్ బయటకు..! జరిగిన ప్రమాదం అలాంటిది మరి

arun kanna
బిగ్బాస్ ఇంటిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా చలామణి అవుతున్న అభిజిత్ కు ఒక మైనస్ పాయింట్ ఉంది. అతడు ఫిజికల్ టాస్క్ అంటే చాలు చాలా దూరంగా ఉంటాడు. అతని భుజానికి అయిన గాయం...
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: ఆ ముగ్గురిలో ఒకరు గ్యారెంటీ అవుట్..??

sekhar
బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో 8వ వారం నామినేషన్ కి ఆరుగురు వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా ఆరుగురిలో చాలామంది స్ట్రాంగ్ కంటెస్టెంట్ లు ఉన్నా రు. ఇదిలా ఉండగా ప్రతి వారం...
ట్రెండింగ్ సినిమా

బిగ్ బాస్ 4 : మోనాల్ దృష్టిలో A అంటే అవినాష్ అట..! ముద్దు కూడా పెట్టేసింది…

arun kanna
బిగ్ బాస్ నాలుగవ సీజన్ మొదటినుండి లవ్ ట్రాక్ ల పై నిర్వాహకులు చూపిస్తున్న ఇంటరెస్ట్ అందరికీ తెలిసిందే. గత సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ – పునర్ణవి కి ఇచ్చిన హైప్ ఇప్పటికీ బుల్లితెరపై...
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: హౌస్ లో పేరెంట్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అమ్మరాజశేఖర్..!!

sekhar
బిగ్ బాస్ హౌస్ లో అమ్మ రాజశేఖర్ చాలా బ్యాలెన్సింగ్ గేమ్ ఆడుతూ రాణిస్తున్నారు. ఒకపక్క ఎంటర్టైన్ చేస్తూనే మరోపక్క టాస్క్ విషయానికి వచ్చే సరికి 100% కృషితో ఏదో రకంగా నెట్టుకొస్తున్నారు. గత...
ట్రెండింగ్ సినిమా

బిగ్ బాస్ 4 : ఇంట్లో లవర్ బాయ్స్ పరువు అంతా తీసేసిన సమంత…! కోడలు పిల్ల మామూలుది కాదే…

arun kanna
ఈ సీజన్ బిగ్ బాస్ మంచి ఫ్లో లో కొనసాగుతోంది. టీఆర్పీ లో కొత్త రికార్డులు సృష్టిస్తున్న ఈ రియాల్టీ షో ఈ రోజు దసరా పండుగ నాడు అత్యంత ఎక్కువ ప్రేక్షక ఆదరణ...
ట్రెండింగ్ సినిమా

ఈ వారం నో ఎలిమినేషన్? ఈ లాజిక్ చూస్తే మీరు కూడా నిజమే అంటారు

arun kanna
బిగ్ బాస్ నాలుగో సీజన్ మంచి రసవత్తర స్టేజ్ కి చేరుకుంది. ఈవారం అక్కినేని నాగార్జున ప్లేస్ లో అతని కోడలు సమంత హోస్ట్ గా వ్యవహరించబోతున్న విషయం తెలిసిందే. ఈవారం ఎలిమినేషన్ లో...
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4 : అందరూ మోనాల్ యే అంటున్నారు..!!

sekhar
వీకెండ్ వస్తున్న నేపథ్యంలో ఈసారి ఇంటి సభ్యుల నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే దాని విషయంలో బయట సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఇటీవల జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియ ఆడియన్స్ వోటింగ్...
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: అఖిల్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి మోనాల్ కి పంచ్ వేసిన అభిజిత్..!!

sekhar
బిగ్ బాస్ షోలో ఇంటి సభ్యులు ఆడుతున్న టాస్క్ లు చూస్తున్న ప్రేక్షకులకు ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఈ వారంలో మనుషులు రాక్షసుల గేమ్ బిగ్ బాస్ ఆడియన్స్ నీ ఎంతగానో అలరించడం జరిగింది....
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4 : షో నిర్వాహకులను టెన్షన్ పెడుతున్న ఆ ఇద్దరు కంటెస్టెంట్ లు..!!

sekhar
బిగ్ బాస్ సీజన్ 4 అంతా బాగానే ఉన్నా కానీ ఎలిమినేషన్ విషయంలో విమర్శలు బయట నుండి భారీ స్థాయిలో వస్తున్నాయి. ఆడియన్స్ ఓటింగ్ పరంగా కాకుండా షో నిర్వాహకులు తమ సొంతంగా స్క్రిప్ట్...
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్4: హౌస్ లో అభిజిత్, అఖిల్ ని కాకుండా వేరే వ్యక్తికి క్లోజ్ అవుతున్న మోనాల్..!!

sekhar
ఈ సీజన్ బిగ్ బాస్ లో అఖిల్, మోనాల్ జంట పెద్ద హైలెట్ గా మారింది. గత సీజన్ లో రాహుల్, పునర్నవి అంత కాకపోయినా గానీ పర్వాలేదనిపించింది. మొదటిలో మోనాల్… అభిజిత్, అఖిల్...
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్4: హౌస్ లో అవినాష్ చేసిన పనికి ఫీల్ అవుతున్న అరియనా, అఖిల్..??

sekhar
బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్న “కొంటె రాక్షసుడు-మంచి మనుషులు” గేమ్ చాలా రసవత్తరంగా సాగుతోంది. రాక్షసుల టీంలో అవినాష్, మెహబూబ్, అరియానా రాక్షసుల మాదిరిగా రెచ్చిపోతున్నారు. మంచి మనుషుల టీం సభ్యులకి చుక్కలు...
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: ఆ కంటెస్టెంట్ కి ఫుల్ సపోర్ట్ కి రెడీ అవ్వుతున్న పవన్ ఫ్యాన్స్..!!

sekhar
ఏడవ వారం లో అడుగు పెట్టింది బిగ్ బాస్ సీజన్ ఫోర్. కాగా సోమవారం జరిగిన నామినేషన్ల ప్రక్రియలో మోనాల్, దివి, అవినాష్, అరియనా, అభిజిత్, మోనాల్ నామినేషన్ లో నిలిచారు. జరిగిన ఈ...
Featured ట్రెండింగ్ సినిమా

బిగ్ బాస్ 4 : మోనాల్ అతనికి ఇచ్చిన కౌగిలికి అల్లాడిపోయాడు…! అఖిల్, అభిజిత్ కాదండోయ్…. ఇతను కొత్తోడు

arun kanna
ఈ సీజన్లో వారం వారం బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు మామూలుగా ఉండడంలేదు. కంటెస్టెంట్ ల మధ్య వైరం పెరిగేలా…. ఆటలో పదును తేలేలా.. ఇగో తలెత్తేలా చేస్తున్నాడు. ఇక ఈ వారం...
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: అఖిల్ చేసిన కామెంట్ పై సోషల్ మీడియాలో సెటైర్లు..!!

sekhar
ఆరో వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియలో కుమార్ సాయి హౌస్ నుండి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎలిమినేషన్ లో కుమార్ స్థాయి కంటే తక్కువ ఓట్లు మోనాల్ కి...
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: ఇలా అయితే ఓట్లు వేయడం వేస్ట్ అంటున్న నెటిజన్లు..!!

sekhar
బిగ్ బాస్ షో సీజన్ ఫోర్ తెలుగు లో ఏడవ వారం లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో పై తాజాగా విమర్శలు ఎక్కువయ్యాయి. ఎలిమినేషన్...
ట్రెండింగ్ సినిమా

బిగ్ బాస్ 4 : ఈ వారం ఎలిమినేట్ కాబోయేది ఎవరంటే…

arun kanna
బిగ్ బాస్ నాలుగో సీజన్ లో ఒక్కసారిగా 4 వైల్డ్ కార్డ్ ఎంట్రీ లు మొదట్లోనే వరుస వారాల్లో ఇంటిలోకి ప్రవేశించడం అందరికీ భారీగా సర్ ప్రైజ్ చేసింది. అయితే వారందరిలో ఒక్క అవినాష్...
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: ఫుల్ పార్టీ మూడ్ లో ఉన్న బిగ్ బాస్ ఇంటి సభ్యులు..!!

sekhar
బిగ్ బాస్ సీజన్ 4 స్టార్ట్ అయ్యి 40 రోజులు అయ్యింది. ఇంటి నుండి ఇప్పటికీ నలుగురు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అవ్వడం జరిగింది. గంగవ్వ తనకు తానుగా అనారోగ్య కారణాల వల్ల బయటకు...
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: మూడో వాడిని ఆర్పేయడనికి మోనాల్ రెడీ అవుతుందా..??

sekhar
బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో అత్యధిక విమర్శలు మరియు కాంట్రవర్సీ కామెంట్లు బయట ఎదుర్కొంటున్న కంటెస్టెంట్ మోనాల్. గుజరాతి అమ్మాయి అయినా ఈమె హౌస్ లో వ్యవహరిస్తున్న తీరు విధానం పట్ల బయట...
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: హౌస్ లో అభిజిత్ క్లాస్ కి ఫుల్ విజిల్స్..!!

sekhar
బిగ్ బాస్ సీజన్ ఫోర్ షో పై ఆడియన్స్ కి రోజురోజుకీ మరింత ఆసక్తి పెరుగుతుంది. బిగ్బాస్ ఇస్తున్న రకరకాల టాస్క్ లు…. ఇంటి సభ్యుల మధ్య గొడవలు మరియు సంభాషణలు షో చూడడానికి...
ట్రెండింగ్ సినిమా

బిగ్ బాస్ 4 : అరియానా అతనిని కౌగిలింతలతో కట్టిపడేసింది..! ఇది లవ్వేనా? ఎంతైనా బోల్డ్ పాప కదా

arun kanna
బిగ్ బాస్ ఇంట్లో ఎవరు ఎప్పుడు ఎందుకు దగ్గర అవుతారో ఎవరూ చెప్పలేరు. కొంతమంది ఎలాంటి పరిస్థితుల్లో దూరమవుతారో కూడా ఊహించలేం. ఇట్టే దగ్గరవుతారు…. అలాగే దూరమై పోతారు. ఇప్పుడు నాలుగో సీజన్ లో...
ట్రెండింగ్ సినిమా

బిగ్ బాస్ 4 : వామ్మో మోనాల్…. నీ వల్ల నేషనల్ టెలివిజన్ ను మార్చేస్తున్నారు జనాలు..! అంత తప్పేం చేశావు?

arun kanna
ప్రపంచపు అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్ లో కూడా మొదలైపోయింది. ఇక రేటింగ్స్ పెంచేందుకు అటు నిర్వాహకులు టాస్క్ లో కొత్త ప్లాన్ల తో రెడీ అయిపోతూ...
ట్రెండింగ్ సినిమా

బిగ్ బాస్ 4 : ఇంటర్వ్యూలో మోనాల్ గుట్టు బయటపెట్టిన సుజాత..! పగలు ఒకరితో రాత్రి మరొకరితో….

arun kanna
రియాలిటీ షో లలో కింగ్ మేకర్ అయిన బిగ్ బాస్ నాలుగవ సీజన్ మొదటి నెల ఊహించని ట్విస్ట్ లతో మంచి రెస్పాన్స్ అందుకుంది. మసాలా కామెడీతో పాటు ప్రేక్షకులను కట్టిపడేసే ఎమోషన్స్ అందరిని...
ట్రెండింగ్ సినిమా

బిగ్ బాస్ 4 : అభిజిత్ ఏంటి మోనాల్ ని అంత మాట అనేశాడు..? గుక్క పెట్టి ఏడ్చింది.. నిజంగా మోనాల్ డబుల్ గేమ్ ఆడుతుందా?

arun kanna
బిగ్బాస్ ఇంటిలో అయిదవ వారం నామినేషన్ ప్రక్రియ పెట్టిన మంట ఇంకా చల్లారలేదు. సుజాత ఎలిమినేట్ అయిపోయింది నాగార్జున చివాట్లు పెట్టాడు, ఒకరినొకరు విపరీతంగా పోట్లాడుకుంటున్నారు కానీ ఆ సెగ మాత్రం అందరినీ తాకుతూనే...
Featured ట్రెండింగ్ సినిమా

బిగ్ బాస్ 4 : నాగార్జున విశ్వరూపం..! మెడ పట్టుకొని బయటకు గంటేయడమే అని స్ట్రాంగ్ వార్నింగ్

arun kanna
బిగ్ బాస్ షో లో వరుసగా రెండవ సీజన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున నిన్న తన విశ్వరూపం చూపించాడు. ఐదవ వారంలో ఇంటిలో ఎన్నో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. వాటన్నింటిలో ముఖ్యమైన...
ట్రెండింగ్ సినిమా

బిగ్ బాస్ 4 : మనం చూడని ఎపిసోడ్ లో అభిజిత్ మోనాల్ మనందరినీ పిచ్చోళ్లను చేస్తున్నారు

arun kanna
బిగ్బాస్ ఇంటిలో ఐదో వారం నామినేషన్ ప్రక్రియలో రేగిన మంట ఇంకా చల్లారలేదు. ఎలిమినేషన్ వరకు ఇది ఇలాగే కొనసాగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దాదాపు ప్రతి ఇంటి సభ్యుడు హాట్ హాట్...
ట్రెండింగ్ సినిమా

బిగ్ బాస్ 4 : అభిజిత్-హారిక ల మధ్య హద్దులు దాటిన కౌగిలింతలు..! దెబ్బకు మ్యాటర్ క్లోజ్ చేశారుగా….

arun kanna
బిగ్ బాస్ నాలుగో సీజన్ లో మొదటి నుండి అందరూ అభిజిత్-అఖిల్-మోనాల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ ఎవరికీ తెలియకుండా స్నేహబంధం తో మొదటి నుండి హారిక-అభిజిత్ రిలేషన్ గట్టిగా...
న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : మోనల్ – అఖిల్ లవ్ స్టోరీ పై అఖిల్ నాన్న సంచలన కామెంట్స్ : ఈ మ్యాటర్ తెలిస్తే అఖిల్ ఏమైపోతాడో !

sekhar
సీజన్ ఫోర్ బిగ్ బాస్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. బిగ్ బాస్ ఇస్తున్న రకరకాల టాస్క్ లో చూస్తున్న ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. ఒకపక్క ఐపీఎల్ సీజన్ కొనసాగుతుండగానే బిగ్బాస్ రేటింగులు పడిపోకుండా...
న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : అమ్మో దివి సైలెంట్ గా ఉంటుంది కానీ మామూలు పిల్ల కాదు – నాగార్జున కూడా వామ్మో అనుకున్నాడు !!

sekhar
సోమవారం జరిగిన ఎలిమినేషన్ నామినేషన్ ఎపిసోడ్ బిగ్ బాస్ హౌస్ లో ఇంటి సభ్యులలో ఉన్న సరికొత్త పర్సనాలిటీని బయటకు తెచ్చినట్లు ఉంది. ఎవరికివారు మనసులో పెట్టుకున్నా ఇష్యులను బయట పెడుతూ రాణిస్తున్నారు. ఈ...
ట్రెండింగ్ సినిమా

బిగ్ బాస్ 4 : మోనాల్ ని పాపం ఏమంటున్నారో చూడండి..! అలా చేస్తే ఇలాగే అంటారట

arun kanna
నిన్నటి నామినేషన్ ప్రక్రియ లో జరిగిన గొడవతో ఐదో వారం బిగ్ బాస్ షో చాలా రసవత్తరంగా మారిపోయింది. అయితే ఇప్పటివరకు అటుఇటుగా ఊగిసలాడుతున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ కి ముగింపు కార్డు పడేది...
ట్రెండింగ్ సినిమా

బిగ్ బాస్ 4 : నిన్నటి గొడవ తర్వాత ఈ కంటెస్టెంట్ కి ఒక్క రోజులో రికార్డు స్థాయి ఓట్లు వేసేశారుగా….

arun kanna
నిన్న జరిగిన బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ ఈ సీజన్లోనే బెస్ట్ ఎపిసోడ్ అని టాక్ బయటకు వచ్చింది. దీని గురించి మీరు కూడా వినే ఉంటారు. నామినేషన్ సందర్భంగా ఇంటి సభ్యుల మధ్య...
న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : మొనల్ బాత్ రూమ్ లోకి వెళ్ళి మరీ ఏడవడం వెనక ఇంత జరిగిందా? మనకి ఫూటేజ్ చూపించలేదా ?

sekhar
బిగ్ బాస్ సీజన్ 4 మూడు వారాలు అయింది. నాలుగో వారంలో హౌస్ లో చోటుచేసుకుంటున్న సంఘటనలు చూస్తున్న ప్రేక్షకులకు షో పై ఆసక్తిని పెంచుతున్నాయి. ఫ్రెండ్స్ అయిన వాళ్ళు శత్రువులు అవుతున్నారు, మరోపక్క...
ట్రెండింగ్ సినిమా

బిగ్ బాస్ 4 : దివి కిడ్నాప్ చూసి బూతులతో రెచ్చిపోయిన సోహెల్..! మోనాల్, అమ్మ కెమరా ముందుకొచ్చి….

arun kanna
బిగ్ బాస్ షో మూడవ వారం మంచి రసపట్టులో ఉంది. నామినేషన్ ప్రక్రియలోనే ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డ కంటెస్టెంట్స్ ఇక ఫిజికల్ టాస్క్ దగ్గరికి వచ్చేసరికి రెచ్చిపోయారు. అసలు ఇప్పటి వరకు బిగ్ బాస్...
న్యూస్

బిగ్ బాస్ 4 : లాస్య, నోయల్ కన్నా ఇతని  రెమ్యూనరేషన్ రెండింతలు ఎక్కువట! ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

arun kanna
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగవ సీజన్ మూడోవారంలో కి ప్రవేశించింది. తొలి రెండు వారాల్లో సూర్యకిరణ్, కరాటే కళ్యాణి ఇంటి ముఖం పట్టగా ఆ లోపలే కుమార్ సాయి, ముక్కు అవినాష్...
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4 : ఎవరూ చూడనప్పుడు అభిజిత్ పై మోనాల్ ముద్దుల వర్షం..! ఫోటోలు తీసిన అఖిల్ సార్దక్

arun kanna
బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో వివాదాలు లేక వినోదాలతో ముందుకు వెళుతోంది. శనివారం ఎపిసోడ్ లో ఇంటి సభ్యులకు బిగ్బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. ఒప్పో ఫోన్ తో సభ్యులు గ్రూపులుగా ఏర్పడి...
న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : మోనల్ తో అభిజీత్ ఆ మాట అనకుండా ఉండాల్సింది .. హారిక కూడా బాధపడేలా !! 

sekhar
బిగ్ బాస్ హౌస్ లో మోనాల్ అభిజిత్ జంట మధ్య సంభాషణ కొద్దిగా ప్రేక్షకులకు ఇంట్రెస్టింగ్ గా మారింది. చాలావరకు ఈ సీజన్లో చెప్పుకోతగ్గది ఏమీ లేదని ప్రేక్షకులు అంటున్న కానీ హౌస్ లో...
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4 బ్రేకింగ్ న్యూస్  : ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది ఎవరో తెలిసిపోయింది?

arun kanna
అనుకున్నదే అయింది. బిగ్బాస్ నాలుగవ సీజన్ రెండవ వారం హౌస్ నుండి ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ ఎవరో తెలిసిపోయింది. మొదటి వారంలో నామినేషన్ లో లేక ఎలిమినేషన్ నుండి తప్పించుకుంది అని అందరూ భావిస్తున్న...
ట్రెండింగ్ బిగ్ స్టోరీ

బిగ్ బాస్ 4 : అతను వైల్డ్ కార్డ్ ఎంట్రీ రెడీ .. ఇక టి‌ఆర్‌పి పరుగు పెట్టడం గ్యారెంటీ !

siddhu
బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ మొదలైన తర్వాత మొదటి వారంలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఎంటర్టైన్మెంట్ కు పెద్దగా ఆస్కారం లేకుండా చప్పగా సాగిన ఈ షో లో మొదటి వారం అంతా...
ట్రెండింగ్ సినిమా

బిగ్ బాస్ 4 : కంటెస్టెంట్స్ ను భారీగా ఎమోషనల్ చేసే వార్త వచ్చేసింది

arun kanna
బిగ్ బాస్ పండుగ షురూ అయిపోయింది. బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచపు అతిపెద్ద రియాల్టీ షో మొదలైపోయింది. ఎప్పటిలాగే సరైన మిక్స్ తో యాంకర్లు, గ్లామర్ బ్యూటీలు, సింగర్లతో, యూట్యూబ్ సెన్సేషన్స్...