NewsOrbit

Tag : mp

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

బీఆర్ఎస్ జంపింగ్‌ల‌కే కాంగ్రెస్ ఎంపీ టిక్కెట్లు… రేవంత్‌పై కాంగ్రెస్‌లో గ‌రంగ‌రం…!

తెలంగాణలో 10 ఏళ్ళ‌ పాటు రాష్ట్రాన్ని ఏక చక్రాధిపత్యంగా ఏలారు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. కేసీఆర్ కు రెండుసార్లు తెలంగాణ ప్రజలు మంచి మెజార్టీ కట్టబెట్టినా.. ఆయన అసలు ప్రతిపక్షం అన్నది...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎంపీ సీటు కోసం బీజేపీ సీఎం ర‌మేష్ డ్రామాలు చూశారా..?

కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ మామూలు డ్రామాలు ఆడటం లేదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకంగా రాజకీయాల్లో రమేష్ పేరు తెచ్చుకున్నారు. 2014 ఎన్నికల టైంలో రాయలసీమ జిల్లాల్లో చక్రం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YSRCP: వైఎస్ఆర్ సీపీ అభ్యర్ధుల జాబితా విడుదల.. బీసీలకు పెద్ద పీట

sharma somaraju
YSRCP: అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కోసం అభ్యర్ధుల జాబాతను వైసీపీ ప్రకటించింది. శనివారం ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వేదికగా పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ సమక్షంలో అభ్యర్ధుల ప్రకటన జరిగింది. ఎంపీ...
న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్‌ను బెదిరించి మ‌రీ ఎంపీ టిక్కెట్ కొట్టేసిన బీఆర్ఎస్ లీడ‌ర్‌…!

తెలంగాణలో నిన్నటి వరకు చాలా బలంగా కనిపించిన బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత సాధారణ ఎన్నికలలో ఓడిపోవడంతో ఒక్కసారిగా బలహీనంగా మారిపోయారు. కేసీఆర్ పార్టీ ఓడిపోవడం మాత్రమే కాదు.. కామారెడ్డి నుంచి...
న్యూస్ రాజ‌కీయాలు

ఒక్క ఎంపీ సీటు కోసం ముగ్గురు మంత్రుల యుద్ధం… ఎవ్వ‌రూ త‌గ్గేదేలే…!

ఒకే ఒక్క ఎంపీ సీటు కోసం ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు మంత్రులు పోటీపడుతున్నారు. ముగ్గురు మంత్రులు కూడా ఎవరికి వారే సీటు తమ వాళ్ళకే రావాలి అంటూ విశ్వ ప్రయత్నాలు...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విశాఖ‌ప‌ట్నం ఎంపీ సీటును ద‌క్కించుకునేందుకు వైసీపీ శ‌త విధాల ప్ర‌య‌త్నిస్తోంది. అయితే.. ప్ర‌స్తుతం వ‌చ్చిన రెండు మూడు స‌ర్వేల్లో విశాఖ ప‌రిస్థితి వైసీపీకి అంత అనుకూలంగా లేదని తేలిపోయింది. దీనికి ప్ర‌ధానంగా...
న్యూస్ రాజ‌కీయాలు

బీఆర్ఎస్ ఎంపీ క్యాండెట్లు చూస్తే మైండ్ బ్లాక్‌… అంతా వాళ్లే….!

తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలైన బీఆర్ఎస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతుంది. పదేళ్లపాటు తెలంగాణను ఏక చక్రాధిప‌త్యంగా ఏలిన కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పునాదులు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: ఎట్టకేలకు వైసీపీకి ఆ కీలక ఎంపీ రాజీనామా

sharma somaraju
YSRCP: ఎట్టకేలకు వైసీపీకి ఎంపీ రఘురామ కృష్ణరాజు అధికారికంగా రాజీనామా చేశారు. లోక్ సభలో రఘురామ కృష్ణరాజు సాంకేతికంగా వైసీపీ సభ్యుడుగా ఉన్నప్పటికీ ఆ పార్టీ హైకమాండ్ సుమారు నాలుగేళ్లుగా దూరంగా పెట్టింది. గత...
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ ఆమెకు ఇంత పెద్ద దెబ్బేస్తాడ‌నుకోలేదుగా… రెండు పీకి ప‌డేశాడుగా…!

వైసీపీలో ఒక్కో జాబితా వ‌స్తోందంటే చాలు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల్లో గుండె ద‌డ మొద‌ల‌వుతోంది. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల టెన్ష‌న్ అయితే మామూలుగా లేవు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఐదు లిస్టుల్లో చాలా...
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ ఫైర్‌బ్రాండ్‌కు ఎంపీ టిక్కెట్‌… జ‌గ‌న్ ఈక్వేష‌న్ వెన‌క ఇంత ప్లాన్ ఉందా..!

  వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు.. మాజీ మంత్రి పోలుబోయిన అనిల్‌కుమార్ యాద‌వ్‌కు.. వైసీపీ సంచ‌ల‌న‌మైన టికెట్‌ను కేటా యించింది. ఎక్క‌డో నెల్లూరు సిటీ నుంచి రెండు సార్లు విజ‌యం ద‌క్కించుకున్న అనిల్‌ను తీసుకువ‌చ్చి.....
న్యూస్ రాజ‌కీయాలు

గుంటూరు టీడీపీ ఎంపీ క్యాండెట్ ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు… అక్క‌డ నుంచి దిగుమ‌తి…!

BSV Newsorbit Politics Desk
వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి గెలుపు గుర్రం ఎక్కి తీరాల‌ని నిర్ణ‌యించుకున్న టీడీపీ.. ఈ క్ర‌మంలో వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతోంది. ఢీ అంటే ఢీ అనేలా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ.. ముందుకు సాగుతోంది....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Kesineni Nani: మరో సారి కీలక వ్యాఖ్యలు చేసిన విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని .. పశ్చిమ నియోజకవర్గంపై క్లారిటీ ఇచ్చేశారుగా..!

sharma somaraju
Kesineni Nani: విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాననీ, దోచుకోవడానికి మాత్రం రాలేదని అన్నారు. తనను విజయవాడ పార్లమెంట్...
తెలంగాణ‌ న్యూస్

Komatireddy Venkat Reddy: తెలంగాణ రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి సంచలన ప్రకటన .. కావాలని కక్ష సాధింపు చర్యలు ఉండవు  కానీ ..

sharma somaraju
Komatireddy Venkat Reddy: తెలంగాణ రోడ్డు భవనాల (ఆర్ అండ్ బీ) శాఖ మంత్రిగా సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఇవేళ సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. మొదటగా మొత్తం తొమ్మిది దస్త్రాలపై సంతకాలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Kesineni Nani: మరో సారి సంచలన కామెంట్స్ చేసిన ఎంపి కేశినేని నాని .. డిసైడ్ అయినట్లేనా..?

sharma somaraju
Kesineni Nani: విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని తరచు సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మరో మారు టీడీపీపై సంచలన కామెంట్స్ చేశారు. ముక్కుసూటి మనస్థత్వం కల్గిన కేశినేని నాని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Kesineni Nani: టీడీపీ ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు..స్వపక్ష నేతలపై పరోక్షంగా

sharma somaraju
Kesineni Nani: విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మరో సారి కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న అధికార వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావుతో కలిసి ఓ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడం, నియోజకవర్గంలో...
జాతీయం న్యూస్

Wrestlers Protest: డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ అందుకు సిద్దమేనంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju
Wrestlers Protest: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారత రెజ్లర్లు ఆందోళనలు చేస్తున్న...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

రాహుల్ గాంధీకి బిగ్ షాక్ .. అనర్హత వేటు వేసిన లోక్ సభ సెక్రటేరియట్

sharma somaraju
రాహుల్ గాంధీ పై అనర్హత వేటు పడింది. నిన్న గుజరాత్ లోని సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు చేసిన నేపథ్యంలో లోక్ సభ సెక్రటేరియట్ ఆయనపై అనర్హత వేటు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ..ఎందుకంటే..?

sharma somaraju
సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయంగా శతృవులు. కానీ ఓ రకంగా బంధువులు. అందుకే ఈ సందర్భంలో బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలియజేశారు విజయసాయిరెడ్డి. విషయంలోకి వెళితే.....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఇది జగన్ సర్కార్ నిబద్దత అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్

sharma somaraju
ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ గడువు ముగుస్తున్న నేపథ్యలో మరో పదేళ్లు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Vijaya Sai Reddy: విజయసాయికి ఒకే రోజు ఒక గుడ్, మరొక బ్యాడ్ న్యూస్‌..! అవి ఏమిటంటే..?

sharma somaraju
Vijaya Sai Reddy: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఒకే రోజు ఒక గుడ్ న్యూస్, మరో బ్యాడ్ న్యూస్ అందాయి. విజయసాయిరెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయి పిటిషన్ ను...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

RRR Case Supreme Court: కొట్టడాన్ని తేల్చలేదు.. కొట్టివేయలేదు..! ఈ కేసులో ఇంకా ట్విస్టులున్నయ్..!!

Srinivas Manem
RRR Case Supreme Court: రఘురామకృష్ణం రాజుకి సుప్రీమ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.. కానీ ఆయనను పోలీసులు కొట్టారని నిర్ధారించలేదు.. రఘురామకృష్ణంరాజు ని పరీక్షించిన ఆర్మీ ఆసుపత్రి బృందం సుప్రీమ్ కోర్టుకి నివేదిక...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Tragedy: కరోనా కాటు.. 11 రోజుల వ్యవధిలో ఎంపితో పాటు ఇద్దరు కుమారులూ..

sharma somaraju
Tragedy: కరోనా మహమ్మారి కుటుంబాలు కుటుంబాలను బలి తీసుకొంటోంది. కుటుంబంలో ఒకరికి వస్తే అందరినీ చుట్టేస్తుంది. సామాన్యులతో అనేక మంది రాజకీయ నాయకులు, ప్రముఖులు, సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నా కొందరు కరోనాను జయించలేక మృత్యువాత...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Big Breaking: రెబల్ ఎంపి రఘు రామ కృష్ణం రాజును అరెస్ట్ చేసిన ఏపి సీఐడీ..!!

sharma somaraju
Big Breaking: గత కొద్ది నెలలుగా ఏపి ప్రభుత్వం, సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తున్న వైసిపి రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు ను ఏపీ సిఐడీ అధికారులు...
Featured బిగ్ స్టోరీ

YSRCP MP: ట్వీట్లు – తిట్లు – ట్విస్టులు..! ఈ కీలక వైసీపీ నేతకు బాగా అలవాటేమో..!?

Srinivas Manem
YSRCP MP: వైసీపీ నేతల్లో విజయసాయిరెడ్డి పంథా ప్రత్యేకం.. పార్టీలో నంబర్ టూ హోదాలో ఉన్న ఆయన ట్వీట్లు, వ్యాఖ్యలు, విమర్శలు ఘాటుగా, వ్యంగ్యంగా ఉంటాయి. ప్రత్యర్దులపైకి నేరుగా, సూటిగా, స్పష్టంగా, సరదాతో కూడిన విమర్శలు...
న్యూస్

అభ్యర్థుల ఎన్నికల వ్యయం పది శాతం పెంపు..!!

Special Bureau
  (న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) బీహార్‌లో ఎన్నికలు జరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం అభ్యర్థుల ఎన్నికల వ్యయానికి సంబంధించి ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఇప్పుడు తీసుకున్న...
న్యూస్

ఆ పోస్టు మాకు వద్దే వద్దు సార్ ! చంద్రబాబు, జగన్ లకు ముఖం మీదే చెప్పేస్తున్న నాయకులు!!

Yandamuri
ఎంపీ అంటే ఏడుగురు ఎమ్మెల్యేల పైన ఉండే వాడు. కాబట్టి సహజంగానే అతనికి సీన్ ఎక్కువ ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ ఏపీలో పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉందట. ఎమ్మెల్యేలను పట్టించుకునే ఎమ్మెల్యేలు...
Featured న్యూస్

నువ్వు చూసుకో అన్నా! సాయిరెడ్డి భుజం మీద జగన్ ‘డేంజరస్ ‘భాధ్యత !!

Yandamuri
వైసిపి అగ్రనేత విజయసాయి రెడ్డిపై ముఖ్యమంత్రి పార్టీ అధినేత జగన్ ఒక బృహత్తర బాధ్యతను ఉంచారు.దీన్ని మోయడ౦ విజయసాయిరెడ్డి కేమీ చిన్న విషయం మాత్రం కాదు. జగన్ ప్రభుత్వం పరిపాలనా రాజధానిగా మార్చాలనుకుంటున్న విశాఖపట్నంలో...
Featured న్యూస్

ఇలాంటి పరిస్థితి ‘గంటా ‘కి ఫస్ట్ టైం ! ‘లోటస్ పాండ్’ కాకుంటే “లోటస్ ” నేనట !!

Yandamuri
అలవోకగా పార్టీలు మారే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కి టైం ఇప్పుడు అనుకూలంగా లేదు. ఆయన ఇప్పుడు వైసీపీలోకి వెళ్లాలనుకుంటున్నా అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయట. ప్రకాశం జిల్లాకు చెందిన ముందుగా కాంగ్రెస్ పార్టీ...
న్యూస్

వైయస్ పేరు చెప్పి మళ్లీ ఏసేశాడు ! ఎవరంటారూ?

Yandamuri
నరసాపురం వైసిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కి తెలివిఎక్కువైపోయింది. ఏదో ఒక విధంగా జగన్ ని విమర్శించడానికి అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఆయన ఉపయోగించుకుంటున్నారు. చివరకు జగన్ తండ్రి, డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి...
న్యూస్

మామ వర్సెస్ కోడలు ! మధ్యలో జగన్ !!

Yandamuri
రాజకీయాల్లో రక్త సంబంధాలు, బంధుత్వాలు పనిచేయవు. సాక్షాత్తు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పుష్పశ్రీవాణికే ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది. ఆ కుటుంబం లో మామ కోడలు మధ్య రంజైన రాజకీయం సాగుతోంది.మధ్యలో ముఖ్యమంత్రి జగన్...
న్యూస్

మంత్రిగారూ…! ముందు మీ ఎమ్మెల్యేలకు చెప్పండి…!

Muraliak
ఏపీలో కరోనా వైద్యసేవలు అద్భుతంగా ఉన్నాయట.. నెలకు 350 కోట్లు ఖర్చుపెట్టి వైద్య సేవలు అందిస్తోందట.. మన రాష్ట్రంలో తప్ప మరే రాష్ట్రంలోనూ కరోనా వైద్య సేవలు అందడం లేదట. వినడానికి గమ్మత్తుగా ఉన్న...
న్యూస్

రాజు గారికి అన్ని పార్టీల గేట్లూ మూసుకుపోయినట్టేనా..?

Muraliak
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు దాదాపు వైసీపీతో తెగతెంపులు చేసుకున్నారు. రెబల్ ఎంపీగా ఇప్పటికే పార్టీలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. సీఎం జగన్ పై వ్యంగ్య వ్యాఖ్యలు కూడా...
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ బ్రెయిన్ లో ఇంత ప్లాన్ ఉందా ?

Yandamuri
మంత్రి పోస్టు కంటే ఎంపీ పదవి పెద్దదేం కాదు.మంత్రులుగా ఉన్న ఇద్దరిని జగన్ రాజ్యసభకు పంపి వారికేదో మేలు చేశారని వైసీపీ వర్గాలు భావిస్తుంటే ఇందుకు భిన్నమైన రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి.    ...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: హీరోయిన్ సుమలత కు కరోనా పాజిటివ్

arun kanna
దేశవ్యాప్తంగా గొప్ప నటిగా మంచి పేరు తెచ్చుకున్న సుమలత ఆ తరువాత రాజకీయాలలో కూడా రాణించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఎంపీ సుమలతకు రెండు రోజుల...
న్యూస్

‘ అమర్ రాజా ‘వారు ఎందుకలా చేస్తున్నారు !

Yandamuri
గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ వ్యవహార శైలి మారింది.ఆయన ఇటు ప్రజలకు అటు పార్టీకి కూడా పెద్దగా అందుబాటులో ఉండటం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.   అధికార పార్టీపై ఉన్న వ్యతిరేక‌త క్యాష్...
న్యూస్

టీడీపీ ఎంపి వర్సెస్ ఎమ్మెల్యే మధ్యలో ఎమ్మెల్సీ

Yandamuri
విజయవాడ టిడిపిలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే మధ్యలో ఎమ్మెల్సీ రాజకీయం సాగుతోంది.ఎప్పుడో జరిగే మేయర్ ఎన్నికల అభ్యర్థిత్వ విషయంలో ఈ వివాదం చోటుచేసుకుంది. విజ‌యవాడ మేయర్ పదవి మహిళలకు రిజర్వు కాగా మేయ‌ర్ అభ్య‌ర్థిత్వం...
టాప్ స్టోరీస్

మాజీ ఎంపి ‘జెసి’కి మరో షాక్

sharma somaraju
అమరావతి: టిడిపి నేత, మాజీ ఎంపి జేసీ దివాకర్ రెడ్డికి ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. జెసికి చెందిన త్రిషూల్ సిమెంట్ కంపెనీకి గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన లీజులను రద్దు చేసింది....
న్యూస్

ఎంపి కేశినేని హౌస్ అరెస్టు

sharma somaraju
విజయవాడ: టిడిపి ఎంపి కేశినేని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. విజయవాడలో ఆయన నివాసంలో నిర్బందించారు. అదే విధంగా విజయవాడలోనే టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్ననూ పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అమరావతి ప్రాంత...
టాప్ స్టోరీస్

‘మహా’ ఆసక్తికర దృశ్యం!

Mahesh
ముంబై: మహారాష్ట్ర ప్రొటెం స్పీకరు కొత్తగా ఎన్నికైన కాళిదాస్ కొలంబ్కార్ శాసనసభ్యులతో బుధవారం ఉదయం ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ఎమ్మెల్యేలు అజిత్ పవార్, ఛుగన్ భుజ్ బల్, ఆదిత్యథాకరే, రోహిత్ పవార్...
టాప్ స్టోరీస్

‘ఏదైనా ప్రధానికి చెప్పే..!’

sharma somaraju
న్యూఢిల్లీ: ఏపి రాజధాని అమరావతిని మార్పు చేయనున్నట్లు వస్తున్న వార్తలపై వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. అమరావతిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మీడియాకు తెలియకుండా ఉండదని విజయసాయిరెడ్డి అన్నారు. రాజధాని...
న్యూస్

కేశినేని రూటే వేరు!

sharma somaraju
అమరావతి: కశ్మీర్ అంశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టిడిపి అధినేత చంద్రబాబు స్వాగతించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ రాజ్యసభలో బిల్లుకు మద్దతు కూడా తెలియజేశారు. అయితే...
రాజ‌కీయాలు

‘ఇంకా నయం, తాజ్‌మహల్ ఇక్కడ లేదు’!

sharma somaraju
అమరావతి: జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ప్రజావేదిక భవనాన్ని కూల్చివేయడంపై విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని స్పందించారు. ఇటీవల తన ఫేజ్‌బుక్ పోస్టుల ద్వారా టిటిడిలో సంచలనం కల్గిస్తూ వచ్చిన కేశినేని నేడు ప్రభుత్వ చర్యకు...
రాజ‌కీయాలు

వీడని అసంతృప్తి

sharma somaraju
అమరావతి: విజయవాడ టిడిపి ఎంపీ కేశినేని నాని పరోక్షంగా పార్టీపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సోషల్‌ మీడియాలో ఆయన పెడుతున్న పోస్టింగ్‌లు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత నానీ...
టాప్ స్టోరీస్

ఎన్నికల్లో పోటీకి మన్మోహన్‌సింగ్ విముఖత

sharma somaraju
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విముఖత వ్యక్తం చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. పంజాబ్‌‌లోని అమృతసర్ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్...
టాప్ స్టోరీస్

జనసేన అభ్యర్థుల తొలి జాబితా?

sharma somaraju
అమరావతి, మార్చి 11: జనసేన పార్టీ 32 అసెంబ్లీ, తొమ్మిది పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం వీరి పేర్లు...
టాప్ స్టోరీస్ న్యూస్

ఆ ఇద్దరు మహిళలకు బీజేపీ ఎంపీ మద్దతు

Siva Prasad
భక్తుల నిరసనలను ధిక్కరించి శబరిమల లోని అయ్యప్ప స్వామి ఆయలంలోనికి ప్రవేశించిన ఆ ఇద్దరు మహిళలపై హిందుత్వవాదులు, సంఘ్ పరివార్ శక్తులు విరుచుకుపడుతున్నాయి. అలాగే బీజేపీ కూడా ఆ ఇద్దరు మహిళలపై తీవ్ర ఆగ్రహం...
టాప్ స్టోరీస్ న్యూస్

శివుడి వేషధారణలో ఎంపీ శివప్రసాద్

Siva Prasad
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం ఎంపీలు ఈ రోజు కూడా పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద తమ నిరసన కొనసాగించారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చినప్పటి నుంచీ పార్లమెంటు సమావేశాల...