YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డిని ప్రశ్నిస్తున్న సీబీఐ అధికారులు .. అవినాష్ రెడ్డి వినతి తిరస్కరణ..?
YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నోటీసులు అందుకున్న ఎంపి అవినాష్ రెడ్డి ఇవేళ సీబీఐ అధికారుల ముందు హజరైయ్యారు. అవినాష్ రెడ్డి విచారణ నేపథ్యంలో...