రాజకీయాలు‘నువ్వు సూపర్ జగనన్నా’!Siva PrasadDecember 24, 2019December 24, 2019 by Siva PrasadDecember 24, 2019December 24, 2019(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రోజుకొక ట్వీట్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శలు గుప్పించే విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నానీ తాజాగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పౌరసత్వ సవరణ బిల్లుకు అనుకూలంగా పార్లమెంట్ ఉభయసభల్లో...