గ్లామర్ డాల్ భయపెట్టడానికి సిద్ధమైంది. దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్న రాయ్‌లక్ష్మి ద్విపాత్రాభినయం చేసిన ద్విభాషా చిత్రం `సిండ్రెల్లా`. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మల్టీ కలర్ ఫ్రేమ్స్,...