NewsOrbit

Tag : municipal elections in telangana

టాప్ స్టోరీస్

టీఆర్ఎస్ ఖాతాలో నేరేడుచర్ల!

Mahesh
సూర్యాపేట: ఉత్కంఠ రేపిన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. ఎక్స్‌అఫిషియో ఓట్లతో చైర్మన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. చైర్మన్‌గా చందమల్ల జయబాబు, వైస్‌ చైర్మన్‌గా చల్లా శ్రీలత ఎన్నికయ్యారు. సోమవారం(జనవరి 27)...
టాప్ స్టోరీస్

మున్సిపల్ వేడి.. ఎక్స్ అఫీషియో ఓట్లపై రచ్చ!

Mahesh
హైదరాబాద్: తెలంగాణలోని మున్సిపాలిటీల్లో ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక ప్రక్రియలో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. రాజ్యసభ సభ్యుల ఎక్స్ అఫీషియో ఓట్లు వివాదాస్పదంగా మారాయి. తెలంగాణ కోటాలో కేవీపీ రామచంద్రరావు ఓటుపై...
టాప్ స్టోరీస్

భైంసాలో బోణీ కొట్టని కారు.. మిత్రపక్షానిదే జోరు!

Mahesh
నిర్మల్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన టీఆర్ఎస్.. భైంసా మున్సిపాలిటీలో మాత్రం బోణీ కొట్టలేకపోయింది. నిర్మల్‌ జిల్లాలోని భైంసా‌లో ఎంఐఎం పార్టీ తన హవా చూపించింది. భైంసా‌ మున్సిపాలిటీని ఎంఐఎం పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం...
టాప్ స్టోరీస్

కొడంగల్‌లో రేవంత్ కి మళ్లీ నిరాశే!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌ రెడ్డికి మరోసారి నిరాశ ఎదురైంది. ఆయన గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడంగల్‌లో కాంగ్రెస్‌కు చేదు ఫలితాలు వచ్చాయి. కొడంగల్‌ మున్సిపాలిటీలో...
టాప్ స్టోరీస్

కొల్లాపూర్ లో జూపల్లి అనుచరుల హవా!

Mahesh
నాగర్ కర్నూల్: టీఆర్ఎస్‌కు మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు తన సత్తా ఏంటో చూపించారు. కొల్లాపూర్, ఐజా మున్సిపాలిటీల్లో తన మద్దతుదారులను బరిలోకి దింపి వారికి గెలిపించుకోవడంలో విజయం సాధించారు. మున్సిపల్ ఎన్నికల్లో తనవారికి కాకుండా...
రాజ‌కీయాలు

ధర్మపురి సీటు ఎవరిది?

Mahesh
జగిత్యాల: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. 120 మున్సిపాలిటీల పరిధిలోని అనేక వార్డుల్లో ఇప్పటికే విజయం సాధించగా.. పలు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటి ఇస్తోంది. జగిత్యాల...
టాప్ స్టోరీస్

ప్రశాంతంగా మునిసిపల్ ఎన్నికలు!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్: చెదురు మదురు సంఘటనలు మినహా తెలంగాణ వ్యాప్తంగా పురపాలక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.  ఉదయం నుండే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్‌ల బారులు తీరి ఓటు...
టాప్ స్టోరీస్

పురపోరులో రెబల్స్‌కు మద్దతిచ్చిన మాజీ మంత్రి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ.. టీఆర్ఎస్‌కు ఆ పార్టీ నేత, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ఊహించని షాక్ ఇచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 20 మంది...
టాప్ స్టోరీస్

మున్సి’పోల్స్’లో మూడు పార్టీల జోరు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పోటీ మూడు పార్టీల మధ్యే ఉంది. గెలుపు కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారాలను ముమ్మరం...
టాప్ స్టోరీస్

గులాబీ గుండెల్లో రె’బెల్స్’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు అధికార టీఆర్ఎస్ పార్టీలో వేడి పుటిస్తోంది. ఆపార్టీకి చెందిన చాలా మంది రెబల్స్ గా బరిలో దిగుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం పూర్తి కావడంతో...
టాప్ స్టోరీస్

కాంగ్రెస్ లోకి టీఆర్ఎస్ రెబల్ నేత

Mahesh
హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నామినేషన్ల గడువు ఐదు గంటలకు ముగిసింది. అయితే, అంతకు ముందే టీఆర్ఎస్ అసంతృప్తులకు కాంగ్రెస్ పార్టీ గాలం వేసింది. పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్...
న్యూస్

‘పుర’ పోరుకు జనసేన దూరం

sharma somaraju
హైదరాబాద్: తెలంగాణలో జరగబోయే పురపాలక ఎన్నికలకు తమ పార్టీ అభ్యర్థులను బరిలో నిలపకూడదని జనసేన నిర్ణయించుకున్నది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా మున్సిపల్ ఎన్నికలలో పార్టీ పరంగా గ్లాస్ గుర్తుతో పోటీ చేయడం లేదని...
టాప్ స్టోరీస్

మున్సి’పోల్స్’లో ఎవరి దారి వారిదే!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌కు రంగం సిద్ధమైంది. ఎస్‌ఈసీ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీంతో ప్రధాన పార్టీల‌న్నీ ఎన్నిక‌లకు ప్రచారంతో దూకుడుగా ఉన్నాయి. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో...
రాజ‌కీయాలు

పుర’పోరు’లో టీజేఎస్

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో జరిగే మున్సిపల్ ఎన్నికల బరిలో కోదండరాం పార్టీ పోటీ చేయనుంది. ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో...
టాప్ స్టోరీస్

పుర’పోరు’కు మూడు పార్టీలు దూరం?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌ల గ‌డువు త‌రుముకొస్తోంది. ప్రధాన పార్టీల‌న్నీ ఎన్నిక‌లకు సిద్ధం అవుతున్నాయి. అయితే, గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసి చ‌తికిల‌ప‌డిన పార్టీల్లో మాత్రం ఇప్ప‌టికీ ఉలుకూప‌లుకూ లేదు....
టాప్ స్టోరీస్

మున్సి’పోల్స్’లో మళ్లీ కాంగ్రెస్- టీడీపీ దోస్తీ?!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్, టీడీపీలు కలిసి పోటీ చేయనున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణ‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌ల గ‌డువు త‌రుముకొస్తోంది. పార్టీల‌న్నీ ఎన్నిక‌లకు రెడీ...
రాజ‌కీయాలు

‘నాకు డబ్బుల టెన్షన్ పెట్టొద్దు’

Mahesh
సంగారెడ్డి: కౌన్సిలర్ టిక్కెట్ల విషయంలో తాను జోక్యం చేసుకోనని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్థానిక పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి, వార్డు నాయకులు,...
రాజ‌కీయాలు

‘టీఆర్ఎస్ కు ఎదురే లేదు’

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయటమే లక్ష్యంగా పని చేయాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. మునిసిపల్ ఎన్నికల వ్యూహాన్ని రచించేందుకు...
టాప్ స్టోరీస్

మున్సి’పోల్స్‌’పై పార్టీల గురి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయా ? అనే సందిగ్దానికి తెరపడింది. రేపోమాపో ఎన్నికల నిర్వహణకు ప్రకటన రానున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు మున్సిపల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాయి....
టాప్ స్టోరీస్

తెలంగాణ మున్సి’పోల్‌’కు గ్రీన్ సిగ్నల్

sharma somaraju
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీల ఎన్నికలు జరిపించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 73 మున్సిపాలిటీలపై ఉన్న స్టేను శుక్రవారం హైకోర్టు ఎత్తివేసింది.  జులైలో ఇచ్చిన నోటిఫికేన్‌ను హైకోర్టు రద్దు చేసింది. తిరిగి మరోసారి...
టాప్ స్టోరీస్

మున్సి’పోల్స్‌’పై గులాబీ నజర్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హుజూర్ నగర్ ఉపఎన్నికలో భారీ విజయం సాధించిన అధికార టీఆర్ఎస్.. ఇక మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధమవుతోంది. మూడు నెలలుగా ఎన్నికలపై ఉత్కంఠ నెలకొనగా ఇటీవల హైకోర్టు పచ్చజెండా ఊపడంతో మార్గం...
టాప్ స్టోరీస్

తెలంగాణ మళ్లీ ఎన్నికలు!

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది.  మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగడం లేదని దాఖలైన పిటిషన్‌లను కొట్టేసిన ధర్మాసనం.. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని...