Krishna Mukunda Murari: ఇంటికి తిరిగొచ్చిన ఆదర్శ్.. ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న కృష్ణ.. అయోమయంలో ముకుంద
Krishna Mukunda Murari: ఆదర్శ్ ను వెతికి తీసుకువచ్చే బాధ్యత నాది అని అంటాడు. భవాని కూడా ఆ విషయంలో మురారి ని సపోర్ట్ చేస్తుంది. నాకు తెలుసు మురారి ఆదర్శ్ ని నువ్వే...