cooking items: మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉన్న ఈ వంట పాత్రలను మీరు కూడా వాడుతున్నారా?? (పార్ట్ -2)
cooking items:అల్యూమినియం, స్టీల్ పాత్ర లతో పోలిస్తే కార్బన్ స్టీల్ వేడిని ఎక్కువ నిలిపి ఉంచుకుంటుంది. అందుకే దీన్ని క్యాంప్ ఫైర్ ఇండక్షన్, గ్రిల్స్, వంటకాల కోసం కూడా బాగా వాడుకోవచ్చు. మన్నిక...