Prabhas: ఇంకెప్పుడూ ఎవ్వడూ ప్రభాస్ సినిమా లీక్ చెయ్యడు – కల్కి లీక్ చేసిన వాళ్లకి అతిపెద్ద కోర్టు శిక్ష !
Prabhas: బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు ప్రెస్టేజీఎస్ ప్రాజెక్టులకు లీకుల బెడద ఎక్కువైపోయింది. చాలామంది స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ అన్ని వేషాలు లేదా ఎడిటింగ్ రూమ్లో జరిగే వాటికి...