NewsOrbit

Tag : nagasuri venugopal

మీడియా

యాంకర్లు కాదు.. ప్రవక్తలు!

Siva Prasad
రాజకీయాలు ఛానళ్ళను నడిపించాలా? లేదా ఛానళ్ళు రాజకీయాలను పురిగొల్పాలా?? మొదటిది చాలా సహజం! అది మామూలు సమయంలో వర్తిస్తుంది. అయితే కొన్ని సందర్భాలలో రెండవది కీలకంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఇదే సాగుతోంది. చావా,...
మీడియా

అదే మొండి ధైర్యం..అదే తెంపరితనం!

Siva Prasad
టెక్నాలజి విచ్చుకుని ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని పాతిక సంవత్సరాల క్రితం భావించాం. రాజకీయ పార్టీలు తమ ప్రణాళికలను నట్టింట్లో వివరించి, నిరక్షరాస్యులను కూడా చైతన్యపరుస్తాయని ఆశించారు. అలా కొన్ని దేశాలలో జరుగుతోందని ఆనందపడ్డారు కూడా! మూడేళ్ళ...
మీడియా

న్యూస్ ఛానళ్ళ రథ చక్రాల క్రింద..!

Siva Prasad
ఆదివారం సాయంకాలమే కాదు, డిసెంబరు 31 రాత్రి కూడా ఇదే వ్యవహారం. సరిలేరు నీకెవ్వరు అనే సినిమా ఫంక్షన్ కోసం లాల్ బహదూర్ స్టేడియం నుంచి ప్రత్యక్ష ప్రసారం. వార్తలు లేవు, వార్తా బులెటిన్లు...
మీడియా

బాధ్యతా, భవిష్యత్తూ మాకొద్దు!

Siva Prasad
“రాష్ట్ర ప్రయోజనాల కోసం నాయకులందరూ – పార్టీలకతీతంగా కృషి చేస్తారు. ఏ సందర్భంలోనైనా రాజకీయ నాయకులు కాస్త అటూ ఇటూ అయినా ఐఏఎస్ అధికారులు పనులను దారిలో పెడతారు” — పదమూడు, పదునాలుగు సంవత్సరాల...
మీడియా

ఆవేశమే కాదు,మరింత ఆలోచన ముఖ్యం

sharma somaraju
ఎంతమంది గమనించారో కానీ ఇటీవల కాలంలో తుఫాన్లు సంభవించినపుడు ప్రాణనష్టం దాదాపు లేదు, ఆస్తినష్టం బాగా తగ్గింది. దీనికి వాతావరణాన్ని అంచనా వేయడంలో మన సాంకేతిక సామర్థ్యం బాగా పెరగడం ఒక కారణం. అయితే...
మీడియా

తాత్కాలిక ఉడుకుతనం సరిపోతుందా!?

Siva Prasad
హైదరాబాదు శివార్లలో జరిగిన  మానభంగం, హత్యకు సంబంధించిన వార్త నాలుగు రోజులుగా ఛానళ్ళనూ, సమాజాన్నీ కుదిపేస్తోంది! తెలుగు ఛానళ్ళకన్నా అర్నబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీలో దీన్ని గురించి నిర్వహించిన డిబేట్‌ను ఆ ఛానల్‌లో కన్నా...
మీడియా

మా బాణి మాదే, మా వాణి మాదే!

Siva Prasad
సీరియల్స్ – పిల్లలు మసి అనే కథనం ఈ ఆదివారం సాయంకాలం టీవీ-9 వార్తలలో చాలా వివరంగా ప్రసారమైంది. సీరియల్స్ ప్రసారం, కుటుంబ సంబంధాలు, పిల్లల పోకడలు, సమాజ ఆరోగ్యం అనే రీతిలో ఆ...
మీడియా

లైవ్ ముందే ఆపొచ్చుగా!?

Siva Prasad
ఒక టీవీ ప్రోగ్రాం రాజకీయ దృశ్యాన్ని మార్చివేయగలదా? కొన్ని సందర్భాలలో సాధ్యమే అని చెప్పాలి. తెలంగాణాలో ఆర్టీసి సమ్మె నెలన్నరగా వార్తల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో రకరకాల విషయాలు కీలకవార్తలవుతున్నాయి. ఒకవైపు ఇసుక, మరోవైపు ఇంగ్లీషు...
మీడియా

వార్తా ఛానళ్ళ ప్రభావం అంచనా ఎలా!?

Siva Prasad
ఒక ఇరవయ్యేళ్ళ క్రితం తెలుగు జర్నలిజం తీరు గమనించినపుడు – ఈ ధోరణిని ఖండించాలంటే ప్రతిరోజు మరో దినపత్రిక పరిమాణంలో ప్రయత్నాలు సాగాలి అనిపించేది. పైకి అంతా సవ్యంగా, పద్ధతిగా నడిచినట్టే ఉంటుంది. లోపల...
మీడియా

మాకు మా ప్రయోజనమే ముఖ్యం

sharma somaraju
          దీపావళి అయిపోయాక తెలుగు టీవీఛానళ్ళలో బాణాసంచా రెండు, మూడు రోజులు పేలింది! ఆమధ్య ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమంగా ఓ న్యూస్ ఛానల్ లో ఒక డైరెక్టర్...
మీడియా

రాజకీయాలు, ఛానళ్ళ లంకె!

Siva Prasad
సంవత్సరం క్రితం తెలంగాణ ఎన్నికల ముందు కూడా హైదరాబాదులో న్యూస్ ఛానళ్ళు చాలా స్దబ్దుగా ఉండేవి. చంద్రబాబు తెలంగాణ ఎన్నికలలో అభ్యర్థులను పెట్టడంలో ఎంత లాభ పడ్డాడో, నష్టపోయాడో మనకు తెలియదు కానీ తెలంగాణ...
మీడియా

మూసలోంచి బయట పడేది లేదా ఇక?

Siva Prasad
మతితప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు – అని ఓ కవిసత్తముడు అంటారు. రకరకాల వార్తా ఛానళ్ళు, వాళ్ళు వార్తల పేరున చేసే చర్చలూ రకరకాల కుస్తీలను తలపిస్తాయి. కనుకనే వీక్షకులు మౌనంగా నచ్చని...
మీడియా

ఒకేసారి అన్ని ‌లైవ్‌లు ఇవ్వాలా!?

Siva Prasad
ఇప్పుడు మనం టీవీక్షణం శీర్షికలో కేవలం తెలుగు వార్తా ఛానళ్ళకే పరిమితం అవుతున్న విషయం గమనించే వుంటారు. పదుల సంఖ్యలో ఉండే ఛానళ్ళను ఎలా చూడాలి? ఛానళ్ళను మార్చుతూ పోతుంటే ఏదో ఒక జాతరలో...
మీడియా

మళ్లీ వార్తల్లో రవిప్రకాష్!

Siva Prasad
దసరా సమయంలో, బతుకమ్మ సంబరాల వేళ ఈవార్త వస్తుందని టీవీ ఛానళ్ళను విమర్శించే వారు సైతం గమనించలేదు. శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు అన్ని ఛానళ్ళు అరగంట ప్రకటనా కార్యక్రమాలతో రిలాక్స్ అవుతున్నాయి.  సరిగ్గా...
మీడియా

ఏది వార్త? ఏది కాదు?

Siva Prasad
టీవీ న్యూస్ ఛానళ్ళు చూపించేందుకు ఏమేమి విషయాలున్నాయి? ఈ విషయాన్ని ఛానళ్ళు అంటే వాటిల్లో పనిచేసే జర్నలిస్టులు ఆలోచించే అవకాశాలు తగ్గి చాలా కాలమైంది. దాంతో వీక్షకులు కూడా ఛానళ్ళు ప్రజలకు పనికి వచ్చే...
మీడియా

మీడియా పొట్టలో రాజకీయాలు!

Siva Prasad
ఈ ఆదివారం మధ్యాహ్నం ప్రయాణీకులున్న బోటు గోదారి ఉధృతిలో తిరగబడి ఘోరప్రమాదం జరిగింది.  కొన్ని శవాలు దొరికాయి, మరికొందరికోసం గాలింపు నడుస్తోంది. ఈ వార్త పొక్కిన సమయం నుంచి అన్ని ఛానళ్ళు అన్నివేళలా చూపిస్తూ...
మీడియా

ఛానళ్ళ చిత్రాలు భలే !

Siva Prasad
ఛానళ్ళను కీలకంగా నిర్వహించేదెవరు? ఇది అప్పుడప్పుడు ఎదురయ్యే ప్రశ్న! కొన్ని బ్యాంకులను విలీనం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. గతంలో స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్ ఇండియాలో సంబంధిత బ్యాంకులు కలిశాయి. ఇప్పుడు మొత్తంగా వాటిని ఎస్‌.బి.ఐ. అని...
మీడియా

వార్తలలో వార్తా ఛానళ్ళ వ్యవహారాలు!

Siva Prasad
ఒకే వారంలో  రెండు సంఘటనలు – పతాక శీర్షికలతో ప్రాధాన్యత! ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరాన్ని సిబిఐ పోలీసులు అరెస్ట్‌ చేయడం. ఈ వార్త చాలా సంచలనం కల్గించింది. వివరాలు...
మీడియా

తెలుగు న్యూస్ ఛానళ్లలో సరుకు!

Siva Prasad
తెలుగు ప్రయివేటు టెలివిజన్ మొదలై పాతికేళ్ళు అవుతోంది! రెండు ఛానళ్ళ నుంచి వాటి సంఖ్య నేడు అరవైకి మించి పెరుగుతోంది. తెలుగు వార్తా ఛానళ్ళు పదిహేనుకు మించి పెరిగాయి. ఈ పదిహేను సంవత్సరాలలో, అంటే...
మీడియా

ప్రజల పక్షాన మీడియా పాత్ర!

Siva Prasad
మీడియా ఎందుకు ప్రజల పక్షాన ఉంటుంది, ఎందుకు ఉండాలి? సునామి సంభవించినపుడు నాగపట్నం ప్రాంతానికి తొలుత మీడియా, పిమ్మట స్వచ్ఛంద సంస్థలూ, అటు తర్వాత ప్రభుత్వ వర్గాలు చేరాయి! ఈ క్రమం వాటి వేగాన్ని...
మీడియా

తెలుగు ఛానళ్లలో చర్చల ప్రస్థానం!

Siva Prasad
సమాచారం వివిధ వ్యక్తుల నుంచి, సంబంధిత వివిధ ప్రాంతాల నుంచి సేకరించి ఒక హేతుబద్ధమైన రీతిలో పత్రికల్లో, రేడియోలో, టీవీలో; పాఠకులకూ, శ్రోతలకూ, వీక్షకులకూ అందిస్తారు. ఇది పరోక్షపద్ధతి. అలాకాకుండా, ఆ వార్తల్లోని వ్యక్తిని...
మీడియా

సాక్షి ఛానల్ గమ్మత్తులు!

Siva Prasad
ఆదివారం ఉదయం స్క్రోలింగ్ లో మాజీ కేంద్రమంత్రి ఎస్.జయపాల్ రెడ్డి గతించినట్టు సమాచారం బుల్లితెరమీద కదులుతోంది. గమనించి చదివేలోపు ఆ పదాలు పరుగులిడుతున్నాయి. రెండోవాక్యం మొదలయ్యిందో లేదో స్క్రోలింగ్ మీద ప్రకటన వచ్చి కూర్చుంది....
మీడియా

బిగ్‌బాస్‌ వార్తల మర్మం రేటింగ్!?

Siva Prasad
బిగ్‌బాస్‌ వార్తలూ, వాటి తీరూ,  హడావుడీ పరిశీలిస్తుంటే పుష్కరం క్రిందటి బిగ్‌ బ్రదర్‌ షోతోపాటు, శిల్పాశెట్టి వ్యవహారం గుర్తుకు రాకమానదు! ఈ వ్యవహారం అంతా ప్రచారం చుట్టూ నడుస్తుందని భావించక తప్పడం లేదు. శ్వేతారెడ్డి,...
మీడియా

లైవ్ లో రిపీట్ సాధ్యమా?

Siva Prasad
తీన్మార్‌ వార్తలు, కచ్చీరు ముచ్చట్లు, జులకటక, ధూంధాం వార్తలు, టింగురంగ వార్తలు, మాస్‌మల్లన్న, మామామియా – ఈ కార్యక్రమాలలో ఎలాంటి వార్తలు ఉంటాయి? ఎలాంటి వాటిని  వారు వార్తలుగా పరిగణిస్తారు? నిజానికి ఈ ఆలోచన...
మీడియా

లైవ్‌లోనే రంగు తేలేది!

Siva Prasad
రాసుకున్న వార్తలూ, లేదా రాసి పెట్టిన వార్తలు చదవడం వేరు. అలాకాక లైవ్‌ కార్యక్రమాలు నిర్వహించడం, ఫీల్డ్‌ నుంచి రిపోర్టు చేయడం లేదా ఫీల్డ్‌ నుంచి  జవాబులు లైవ్‌గా చెప్పడం వేరు! ఆ మధ్య...
మీడియా

యాంకర్ల డ్రస్సూ కథాకమామిషు!

Siva Prasad
తెలుగు న్యూస్‌ యాంకర్లు – ఆడవారు అయినా, మగవారు అయినా కోటు ధరించడం అనేది ఒక నియమం అయిపోయింది. ఢిల్లీ వంటి చోట చలికాలంలో కోటు తప్పనిసరి కావచ్చు. నిజానికి మనకు కనబడేది వేరు,...
మీడియా

స్పాన్సర్డ్ ఎక్కువా, వార్తలు ఎక్కువా!?

Siva Prasad
న్యూస్‌ చానళ్ళకు టీఆర్‌పీలు ఎలా సాధ్యమవుతాయి? బేగంపేట పబ్‌ దగ్గర జరిగిన సంఘటనలో బాధితురాలిని గంటల తరబడి ఎన్‌టీవీ లైవ్‌ చేసినట్టు అని జవాబివ్వకండి! జూన్‌ 20, గురువారం మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత ఒకవైపు...
మీడియా

చానళ్లలో ఇవేం చర్చలు!

Siva Prasad
సోమవారం కె.సి.ఆర్. విజయవాడ వెళ్ళి జగన్మోహనరెడ్డిగారిని ఆహ్వానిస్తారు – అనే వార్త రాగానే టీవీ చానళ్లు చాలా రకాల వ్యాఖ్యానాలిచ్చాయి. ఇది కూడా ఎన్నికల ఫలితాల గురించి చర్చించినట్లే ఉంది! నాలుగు రోజు తర్వాత...
మీడియా

ఓడలు కాగితం పడవలైన వేళ..!

Siva Prasad
వై.ఎస్‌.ఆర్‌.సి.పి. అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నారు – అని ఒక పార్టీ ప్రతినిధి లైవ్‌ కార్యక్రమంలో ఆ షో యాంకర్‌ని అడిగేశారు నవ్వుతూ! అది నిజానికి కడిగేయడమే! ఇది సాక్షి చానల్‌లో జరిగి ఉంటే ఆశ్చర్యం...
మీడియా

విజువల్ మారింది… బైట్ మారుతోంది!

Siva Prasad
తరం మారుతోంది… స్వరం మారుతోంది – అని కవితాత్మకంగా అంటూంటారు. అలాగే ఇపుడు తెలుగు టీవీ న్యూస్ చానళ్ళకు సంబంధించి విజువల్ మారింది – బైట్ మారుతోంది అని చెప్పుకోవాల్సి ఉంది. కన్.ఫ్యూజన్ లేదు…...
మీడియా

టివి9 ప్రహసనం దేనికి సూచిక?

Siva Prasad
వార్తలిచ్చే టివి9 వార్తగా మారింది. టిఆర్‌పి వార్తలు రాసే ప్రముఖుడు ఏకంగా టిఆర్‌పి వార్తా వస్తువయ్యాడు. భారత్ వర్ష్ హిందీ న్యూస్ ఛానల్ ప్రారంభోత్సవంలో ప్రధానితో వేదిక మీద కూర్చున్న ఒకే ఒక్కడు రవిప్రకాష్...
మీడియా

ఏది వార్త ..ఏది కాదు!?

Siva Prasad
మూడు నాలుగు తెలుగు న్యూస్ ఛానళ్ల హెడ్‌లైన్స్ పరికించండి ఒక్కసారి. ఏడెనిమిది ఛానళ్లను ఒకేసారి పరిశీలించలేము గానీ మూడింటిని సులువుగా గమనించవచ్చు. ఎవరూ ఖచ్చితంగా సమయం పాటించకపోవడం దీనికి ఒక కారణం కాగా టివి9,...
మీడియా

భావదారిద్య్రం . . దృశ్యదారిద్య్రం

sharma somaraju
ఏ ఛానల్ వైఖరి చూసినా. . . ఎక్కడున్నది సవ్యమైన కార్యక్రమం? ఒక్కో ఛానల్ . మహా మాయావీ! తెలుగులో వార్తా ఛానళ్ళు ఎన్నో ఉన్నా, ముందు ఎన్నో వచ్చినా వాటి కార్యక్రమ రసాయన...
మీడియా

కొనసాగుతున్న కాలుష్యం

Siva Prasad
మొదటి విడత పోలింగ్‌లోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. కాస్త టివి కాలుష్యం తగ్గుతుందని ఎందరో భావించారు, ఆనందించారు. ఈ అంచనాలు తప్పని ఛానళ్లు రుజువు చేస్తున్నాయి. పోలింగ్‌కు సంబంధించిన దౌష్ట్యం, హింస వివాదాలు వార్తలలో...
మీడియా

దిగజారుడు ఆగేది ఎక్కడ?

Siva Prasad
నాలుగు వారాల క్రితం లోక్‌సభ ఎన్నికలు, వాటితో పాటు కొన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికల షెడ్యూలు ప్రకటించగానే తెలుగు వార్తా ఛానళ్లలో రకరకాల విమర్శలు ప్రసారమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు తొలివిడతలోనే ఎందుకంటూ  ఒక పార్టీకి...
మీడియా

ముసుగులు తొలగుతున్నాయి!

Siva Prasad
నేడు రాజకీయాలు కొనసాగించడానికీ, మలుపు తిప్పడానికీ ప్రధాన మార్గం న్యూస్ టెలివిజన్. ప్రస్తుతం టెలివిజన్ లేని రాజకీయరంగాన్ని ఊహించలేం. పాతికముప్ఫయి సంవత్సరాల కింద పాశ్చాత్య దేశాల్లో ఎన్నికల వేళ పార్టీ నాయకులు టెలివిజన్‌లో ప్రసంగిస్తారు,...
మీడియా

చొక్కాలు చించుకుంటున్నారు!

Siva Prasad
తెలుగు న్యూస్ ఛానళ్ల పోకడలు పరిశీలిస్తే ఈ ఎన్నికలు రాజకీయపక్షాలకా లేక న్యూస్‌ ఛానళ్లకా అన్న సందేహం రాకమానదు. రాజకీయ నాయకులలో లేని ఆతురత, దబాయింపు ధోరణి ఛానల్ యాజమాన్య ప్రతినిధులయిన యాంకర్లలో కనబడుతున్నది....
మీడియా

సున్నితత్వం లోపించింది

Siva Prasad
వర్తమాన చరిత్రను పునర్లిఖించమని మీడియా గురజాడలెవరూ  మన ఆధునిక మీడియా ప్రముఖులను కోరిన దాఖలాలు లేవు. అయినా అటువంటి గురుతర బాధ్యతను తమ భుజస్కంధాలపై తెలుగు ఛానళ్లు తమకు తెలియకుండానే మోస్తున్నాయా అని సందేహం...
మీడియా

ఇంటర్నల్ డైనమిక్స్ దారే వేరు!

Siva Prasad
తెలుగు జర్నలిస్టుకు ఇక నిష్పాక్షికత అంటే బోధపడక పోవచ్చు అని ఐదారు సంవత్సరాల క్రితం ఒక మీడియా ఎక్స్‌పర్ట్ అన్నారు. మరి ఇప్పటి పరిస్థితి ఏమిటి? ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి అటు రాజకీయ పార్టీలకూ,...
మీడియా

మళ్లీ ‘టీవీక్షణం’!

Siva Prasad
టీవీక్షణం ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ‘టీవీక్షణం’ వారంవారం మొదలవుతోంది. పదమూడేళ్ల పాటు ఛానళ్ల తీరు అంతా – కార్యక్రమాలు, వస్తువు, ఆహార్యం తీరు, కథ మలుపులు, సంభాషణల తీరు, వాచకం, భాష, యాస, రాజకీయాలు,...