Mahesh Babu: కృష్ణ మొదటి వర్దంతి నాడు పేద విద్యార్థుల కోసం మహేష్ బాబు కొత్త నిర్ణయం..!!
Mahesh Babu: సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు రకరకాల క్లారిటీ కార్యక్రమాలు చేస్తుంటారు. తెలుగు చలనచిత్ర రంగంలో ఈ రకంగా మహేష్ బాబు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఆయన చేసే కార్యక్రమాలు...